South
-
Thalapathy Vijay: దళపతి విజయ్‌కు సెలబ్రిటీల స్పెషల్ విషెస్!
తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ సాధించిన చారిత్రాత్మక విజయంపై టాలీవుడ్ స్టార్ హీరోలు స్పందించారు. విజయ్ ప్రజా సేవ చేస్తూనే ఉండాలని చిరంజీవి ఆకాంక్షించగా, ఈ విజయం ఒక సరికొత్త బెంచ్‌మార్క్ అని మహేష్ బాబు కొనియాడారు. రామ్ చరణ్, రవితేజ, సూర్య వంటి మరికొందరు హీరోలు కూడా విజయ్ విజన్‌ను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం విజయ్ పట
Date : 05-05-2026 - 11:53 IST -
TVK: ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌కు లేఖ రాసిన విజయ్
నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ‘దళపతి’ విజయ్, తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ, తొలిసారి పోటీ చేసిన అసెంబ్లీ ఎన్నికల్లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 108 స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిపోయింది.
Date : 05-05-2026 - 11:04 IST -
TVK Vijay Trisha: ఎమ్మెల్యేగా త్రిష అక్కడ నుంచే పోటీ..?
TVK తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఈ పార్టీ, ఊహించని రీతిలో 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ అనూహ్య విజయం నేపథ్యంలో ప్రముఖ కథానాయిక త్రిష రాజకీయ ప్రవేశంపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. టీవీకే తరఫున ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్
Date : 05-05-2026 - 10:38 IST -
keralam Results : కేరళలో ‘రేవంత్’ ప్రభంజనం.. పినరయి కోటలో పాగా వేసిన తెలంగాణ ‘టైగర్’
దశాబ్ద కాలంగా పినరయి విజయన్ నాయకత్వంలో తిరుగులేని శక్తిగా ఉన్న లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (LDF)కు ఈసారి కేరళ ఎన్నికల్లో గట్టి సవాల్ ఎదురైంది
Date : 04-05-2026 - 10:10 IST -
TVK Vijay : దేశ వ్యాప్తంగా చర్చ గా మారిన ‘విజయ్’ కులం !
విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన తండ్రి హిందువు కాగా, తల్లి శోభ క్రైస్తవ మతానికి చెందినవారు. అయినప్పటికీ, విజయ్ తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) ద్వారా కులమతాలకు అతీతమైన
Date : 04-05-2026 - 7:30 IST -
Tamilnadu Results : సీఎం ఓడిపోయాడు..డిప్యూటీ సీఎం గెలిచాడు !!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే (DMK)కి ఊహించని షాక్ తగిలింది. దశాబ్దాలుగా తిరుగులేని నాయకుడిగా వెలుగొందుతున్న ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గంలో ఓటమి పాలుకావడం చర్చనీయాంశమైంది
Date : 04-05-2026 - 6:03 IST -
TVK VIjay : రెండు చోట్ల విజయ్ అఖండ విజయం..!!
దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకేల కంచుకోటగా ఉన్న తమిళనాడులో విజయ్ అరంగేట్రం ఒక పెను మార్పును తీసుకువచ్చింది. 1996 తర్వాత ఒక కొత్త పార్టీ ఇంత భారీ స్థాయిలో సీట్లను కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి. "మనం - మన మార్పు" అనే నినాదంతో ముందుకు వెళ్లిన విజయ్
Date : 04-05-2026 - 5:46 IST -
Tamilnadu Results : సీఎంనే ఓడించాడు.. ఎవడ్రా ఈ V .S బాబు?
2026 ఫిబ్రవరిలో వి.ఎస్. బాబు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీలో చేరారు. పార్టీలో చేరిన కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఆయనకు కొళత్తూరు టికెట్ దక్కింది. ఉద్దండుడైన ముఖ్యమంత్రిని ఎదిరించడం సాధ్యం కాదని
Date : 04-05-2026 - 5:30 IST -
Kerala: ఎర్ర జెండా ను పట్టించుకోని ఓటర్లు
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కమ్యూనిస్టు పార్టీలకు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయాన్ని గుర్తు చేస్తున్నాయి. శ్రామిక వర్గం మరియు సామాన్యుల గొంతుకగా పేరున్న ఎర్ర జెండా, మారుతున్న కాలానికి అనుగుణంగా తన రాజకీయ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం
Date : 04-05-2026 - 2:15 IST -
Trisha at Vijay House : విజయ్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపిన త్రిష
తమిళనాడు ఎన్నికల ట్రెండ్స్‌లో టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ వైపు దూసుకుపోతుండటంతో విజయ్ నివాసం వద్ద కోలాహలం నెలకొంది. ఈ క్రమంలో నటి త్రిష నేరుగా విజయ్ ఇంటికి చేరుకుని ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు
Date : 04-05-2026 - 1:29 IST -
Tamil Nadu Exit Polls : తమిళనాట ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు!
మొదటి ఎన్నికల్లోనే విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకుపోతుండటం తమిళ రాజకీయాల్లో పెను సంచలనం. "ఎగ్జిట్ పోల్స్ కంటే ఎగ్జాక్ట్ పోల్స్ ముఖ్యం" అని విజయ్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ చేస్తున్నారు
Date : 04-05-2026 - 1:15 IST -
Kerala Election Results 2026 : కేరళంలో అధికారం దిశగా UDF
కేరళలో ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందని భావించినప్పటికీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతానికి కేవలం 1 నుంచి 4 స్థానాల్లో మాత్రమే ఎన్డీయే ఆధిక్యంలో ఉంది. పాలక్కాడ్‌లో శోభా సురేంద్రన్ వంటి నేతలు
Date : 04-05-2026 - 12:33 IST -
Tamil Nadu Election Results 2026 : ముందంజలో విజయ్ కారు డ్రైవర్ కొడుకు
విజయ్ తన పార్టీ అభ్యర్థుల ఎంపికలో అనుసరించిన వ్యూహం ఇప్పుడు ఫలిస్తోంది. తన వద్ద ఏళ్ల తరబడి పనిచేస్తున్న కారు డ్రైవర్ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి, సామాన్యులను అసెంబ్లీకి పంపాలనే ఆయన లక్ష్యం నెరవేరుతోంది. శభరినాథన్ వంటి యువకులు ముందంజలో
Date : 04-05-2026 - 12:11 IST -
Tamilisai Soundararajan : తమిళిసైకి వరుసగా ఏడో ఓటమి!
తమిళనాడులో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి తమిళిసై వంటి సీనియర్ నేత ఓటమి పాలు కావడం పెద్ద ఎదురుదెబ్బగానే భావించవచ్చు. ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గం మరియు విద్యావంతులు ఎక్కువగా ఉండే మైలాపూర్ వంటి నియోజకవర్గంలో
Date : 04-05-2026 - 11:49 IST -
Tamil Nadu Assembly Election Results 2026 : విజయ్ ఇంటివద్ద సంబరాలు
రాజకీయాల్లో సరికొత్త రికార్డులు లిఖిస్తూ విజయ్ దూసుకెళ్తుండటంతో ఆయన నివాసం వద్ద అభిమానుల కోలాహలం మిన్నంటుతోంది. తమిళనాడు ఎన్నికల కౌంటింగ్‌లో టీవీకే పార్టీ భారీ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో
Date : 04-05-2026 - 11:36 IST -
Tamil Nadu Election Results 2026 : విజయ్ ఎక్కడ ఓడిపోతాడో అనే భయంతో గొంతు కోసుకున్న అభిమాని
కృష్ణగిరికి చెందిన కె. మహేంద్రన్ అనే యువకుడు నటుడు విజయ్‌కు వీరాభిమాని. విజయ్ 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని స్థాపించినప్పటి నుంచి మహేంద్రన్ పార్టీలో అత్యంత క్రియాశీలకంగా పనిచేశారు.
Date : 04-05-2026 - 10:55 IST -
Tamil Nadu Election Results 2026 : విజయ్ ‘విజిల్’ సౌండ్ కు డీఎంకే విలవిల !!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ట్రెండ్స్ ప్రకారం, విజయ్ నేతృత్వంలోని TVK ఏకంగా 108 స్థానాల్లో ఏకపక్షంగా దూసుకుపోతోంది. అధికారం ఖాయమని భావించిన
Date : 04-05-2026 - 10:47 IST -
Tamilnadu Results 2026 : తమిళనాడులో దూసుకెళ్తున్న విజయ్
తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో గంటగంటకూ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం, అధికార డీఎంకే (DMK) కూటమిని వెనక్కి నెట్టి విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ 66 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది
Date : 04-05-2026 - 9:57 IST -
Kerala Result : కేరళంలో సంబరాలకు UDF, బీజేపీ ఏర్పాట్లు ..మరి ఏంజరుగుతుందో ?
సంబరాలు ఒకవైపు కొనసాగుతున్నా, అధికార ఎల్డీఎఫ్ కూటమి మాత్రం సైలెంట్‌గా తన వ్యూహాలను అమలు చేస్తోంది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని చరిత్ర సృష్టించాలని పినరయి విజయన్ సర్కార్ ఆశిస్తోంది
Date : 03-05-2026 - 4:50 IST -
Tamilnadu Results : తమిళనాడులో మొదలైన రిసార్ట్ పాలిటిక్స్ !
రేపు (మే 4, 2026) ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, గెలిచిన అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు పార్టీలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో సంచలనంగా మారిన విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) రిసార్ట్ రాజకీయాలకు తెరలేపడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Date : 03-05-2026 - 4:33 IST