South
-
తమిళనాడులో డీఎంకే తరపున రోజా ప్రచారం
MK Stalin తమిళనాడు శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో తలమునకలయ్యాయి. ఈ నేపథ్యంలో, తమిళ రాజకీయాల్లో వైసీపీ ఫైర్‌బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా సందడి చేశారు. ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ పుట్టినరోజు (మార్చి 1) వేడుకల్లో పాల్గొన్న ఆమె, రాబోయే ఎన్నికల్లో డీఎంకేకు మద్దతుగా తన గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా స్టాలిన్ అందిస్తున్న అద్భుతమ
Date : 02-03-2026 - 12:15 IST -
TVK Vijay Illegal Affair : ఆ నటి వల్ల టీవీకే విజయ్ పొలిటిల్ కెరియర్ ప్రమాదంలో పడబోతుందా ?
గత 26 ఏళ్లుగా ఆదర్శ దంపతులుగా పేరుగాంచిన విజయ్, ఆయన భార్య సంగీత మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. విడాకులు మంజూరు చేయాలని కోరుతూ సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కోలీవుడ్‌తో పాటు తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది
Date : 28-02-2026 - 7:30 IST -
హీరో విజయ్‌కు ఎఫైర్.. విడాకులు కోరిన భార్య!?
గతంలో ఈ జంట తరచుగా మీడియాలో కలిసి కనిపించేవారు. అయితే ఇప్పుడు సంగీత విడాకులు కోరడంతో తమిళ సినిమా, రాజకీయ రంగాల్లో పెద్ద చర్చ మొదలైంది.
Date : 27-02-2026 - 5:48 IST -
Attack on Health Minister : మంత్రి పై దాడి
ఈ దాడి వెనుక గత కొద్దిరోజులుగా కేరళలో సాగుతున్న రాజకీయ ఆందోళనలు ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత తగ్గిందని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ KSU శ్రేణులు మంత్రి వీణా జార్జ్‌ను టార్గెట్ చేశాయి
Date : 26-02-2026 - 11:30 IST -
Rape : బాలికను అత్యాచారం చేసిన జ్యోతిషుడు
2021లో జరిగిన ఈ ఉదంతంలో, 14 మరియు 17 ఏళ్ల వయసున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు సరిగ్గా చదువుకోవడం లేదని, వారి భవిష్యత్తు బాగుండాలని ఆ తల్లి తన పిల్లలను ఈ జ్యోతిషుడి వద్దకు తీసుకెళ్లింది
Date : 25-02-2026 - 10:45 IST -
ఈ ఎన్నికలో నాకు , స్టాలిన్‌కు మధ్య యుద్ధమే : విజయ్
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ రాజకీయాలకు సంబంధించినవి కావని అవి పూర్తిగా రాష్ట్రంలోని అవినీతి, పాలన, ప్రజా సమస్యలపై జరుగుతున్న పోరాటమని స్పష్టం చేశారు.
Date : 23-02-2026 - 4:41 IST -
స్టాలిన్ పాలనపై విజయ్ ఘాటు వ్యాఖ్యలు ఫైర్
Tamilaga Vettri Kazhagam ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ రాజకీయాలకు సంబంధించినవి కావని, రాష్ట్రంలోని అవినీతి, పాలనకు సంబంధించినవని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు విజయ్, స్టాలిన్‌ల మధ్య ప్రత్యక్ష పోరాటమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వెల్లూరు జిల్లా కొల్లమంగళంల
Date : 23-02-2026 - 3:50 IST -
జననాయగన్ కొత్త రిలీజ్ డేట్ ఇదే..!
Jana Nayagan రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే. నటుడిగా ఆయన ఆఖరి చిత్రం కావడంతో జననాయగన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, సెన్సార్ అభ్యంతరాల కారణంగా ఈ సినిమా విడుదల పదే పదే వాయిదా పడుతోంది. ఈ నెలలో జననాయగన్ థియేటర్లలో సందడి చేస్తుందని భావించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. తాజాగా దీని రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్
Date : 23-02-2026 - 12:59 IST -
తల్లి పెంపకంలోనే పెరిగిన బిడ్డకు తండ్రి ఇంటిపేరు అవసరంలేదు: బాంబే హైకోర్టు సంచలన తీర్పు
Bombay High Court తండ్రి ఇంటి పేరు, కులం లేకపోతే బిడ్డకు చట్టబద్ధమైన గుర్తింపు ఉండదనే పాత సామాజిక భావజాలాన్ని పక్కన పెడుతూ బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కేవలం తల్లి సంరక్షణలోనే పెరిగిన బిడ్డకు తండ్రి ఇంటిపేరు లేదా ఆయన కులంతో ఎలాంటి సంబంధం లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అలాంటి చిన్నారులకు తల్లి ఇంటిపేరుతో పాటు ఆమె కులాన్నే పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది. భారతీయ ప
Date : 20-02-2026 - 11:23 IST -
మందుబాబులకు గుడ్ న్యూస్..
Liquor Bottles మందుబాబులకు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఖాళీ బాటిళ్లిస్తే.. డబ్బులిస్తామని తెలిపింది. అయితే ఈ పథకం తెలుగు రాష్ట్రాల్లో కాదు. తమిళనాడులోని చెన్నైలో మళ్లీ ప్రారంభం కాబోతోంది. గతంలో ఈ బైబ్యాక్ పథకం.. ఉద్యోగుల వ్యతిరేకత నిరసనల కారణంగా ఆగిపోగా.. ఈసారి పకడ్బందీ ఏర్పాట్లతో తిరిగి ప్రారంభించనుంది. మద్యం బాటిల్ ను కొనుగోలు చేసేటపుడే కస్టమర్ల న
Date : 16-02-2026 - 2:51 IST -
భర్తను ప్రియురాలికి రూ.1.5 కోట్లకు అమ్మేసిన భార్య
ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఒక సినిమాలో భార్య తన భర్తను కోటి రూపాయలకు ప్రియురాలికి అమ్మేస్తుంది. ఆ సినిమాలో చూసినట్టుగానే నిజ జీవితంలోనూ జరిగింది. 23 ఏళ్ల వివాహ బంధాన్ని భార్య స్వయంగా ముగించి, తన భర్తను రూ.1.5 కోట్లకు ప్రియురాలికి అప్పగించింది. ఈ అసాధారణ ఒప్పందం భోపాల్ ఫ్యామిలీ కోర్టు సాక్షిగా జరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వివరాల్లోకి వెళితే, 23 ఏళ్ల క్రితం ఈ భార్
Date : 16-02-2026 - 1:39 IST -
ఇండోర్‌లో ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్య
Piyush Dhamnodia మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరాన్ని ఒక భయంకరమైన హత్యోదంతం ఉలిక్కిపడేలా చేసింది. ఉన్నత చదువులు చదువుతున్న ఒక ఎంబీఏ విద్యార్థిని, తన క్లాస్‌మేట్ చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో వెలుగుచూసిన అంశాలు ప్రేమ పేరుతో సాగే వికృత చేష్టలకు అద్దం పడుతున్నాయి. మంగళవారం బర్త్‌డే పార్టీ కని చెప్పి వెళ్లిన 24 ఏళ్ల యువతి, శుక్రవారం నాడు తన ప్రియుడు పీయూష్ ధనోటియా ఉంటున్న అద్
Date : 14-02-2026 - 9:55 IST -
ప్రేమికుల రోజు విషాదం..సెప్టిక్ ట్యాంక్‌లో ప్రియురాలిని చంపి పూడ్చేసిన ప్రియుడు
Bhopal Murder భోపాల్‌లో దారుణ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ఓ ఇనుప పెట్టెలో కుక్కి సెప్టిక్ ట్యాంక్‌లో పడేసిన ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు అతడి కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహం దొరికిన 24 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. నిషత్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కమల్ నగర్‌లో గురువారం సాయంత్రం ఓ సెప్టిక్ ట్యాంక్ నుంచి ద
Date : 14-02-2026 - 9:20 IST -
బీహార్‌లో దారుణం..డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు
Pakadwa Vivah బిహార్‌లో మరో పకడ్వా వివాహ్ (బలవంతపు పెళ్లి) వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న ఓ యువకుడిని కొందరు కిడ్నాప్ చేసి బలవంతంగా వివాహం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సమస్తీపూర్ జిల్లా జోడి పఖర్ గ్రామానికి చెందిన నితీశ్ కుమార్ బిహార్ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ కోసం శిక్షణ పొందుతున్నాడు. చక్‌రాజా అలీ గ్రామానికి చ
Date : 12-02-2026 - 10:49 IST -
దళపతి విజయ్ అసెంబ్లీ ఎన్నికల పోరుకు సిద్ధం.. ఎక్కడ నుంచి పోటీ చేయనున్నారంటే..?
రాబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో రాజకీయ తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఆయన పేరులోని తొలి అక్షరం ‘V’ కావడంతో అదే అక్షరంతో ప్రారంభమయ్యే నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. సెంటిమెంట్ దృష్ట్యా ‘వి’ అక్షరంతో ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే విజయావకాశా
Date : 12-02-2026 - 9:07 IST -
అక్కడ మద్యం లేకుండా పెళ్లి చేస్తే నజరానా ఇస్తారు!
Uttarakhand, Rs 51,000 Reward For Alcohol-Free Wedding పెళ్లిళ్ల సమయంలో బ్యాచిరల్ పార్టీలు, బంధువులకు మద్యం పంపిణీ అబ్బో ఇక మందు పార్టీల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఒకప్పుటి మాదిరిగా కాదు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మద్యం ఏరులై పారుతుంది. యువతపై ఈ అలవాటు దుష్ప్రభావాన్ని చూపుతోంది. అలాగే, పేద కుటుంబాలకు తలకు మించిన భారంగానూ మారుతోందనే వాదన ఉంది.. దీంతో వివాహంలో మద్యం కట్టడికి ఓ గ్రామ సర్పంచ్ వినూత్న
Date : 07-02-2026 - 10:40 IST -
హీరో విజయ్ కు మద్రాస్ హైకోర్టు షాక్
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా ఎదిగి, ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్‌కు మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన దాఖలు చేసిన ఆదాయపు పన్ను వివరాల్లో అవకతవకలు ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది
Date : 06-02-2026 - 1:11 IST -
మూగ, చెవిటి యువతిపై కన్నతండ్రే అత్యాచారం..
Deaf and Mute Girl : ముంబైలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మూగ, చెవిటి యువతిపై అత్యాచారం జరిగింది. ఫలితంగా ఆ యువతి గర్భందాల్చగా.. నిందితుడిని గుర్తించేందుకు జరిపిన డీఎన్ఏ పరీక్షలో షాకింగ్ విషయం బయటపడింది. ఆ యువతి కన్నతండ్రే ఈ దారుణానికి పాల్పడ్డాడని తేలింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని కఫీ పరేడ్ ఏరియాలో ఉండే మూ
Date : 05-02-2026 - 1:43 IST -
TVK విజయ్ ఆ ట్రాప్‌లో మునిగిపోయాడా? ఇది ఆయన రాజకీయ భవిష్యత్ కు ప్రమాదమా ?
తమిళ ఓటర్లు సినిమాను, రాజకీయాన్ని వేర్వేరుగా చూడటంలో చాలా స్పష్టతతో ఉంటారు. కుల సమీకరణాలు, ద్రావిడ సిద్ధాంతాలు, సంక్షేమ పథకాలు బలంగా పనిచేసే తమిళనాట కేవలం సినిమా డైలాగులు మార్పు తీసుకురాలేవు
Date : 02-02-2026 - 12:10 IST -
కశ్మీర్‌లో భూకంపం
Kashmir Earthquake జమ్మూ కశ్మీర్ లోయలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఒక్కసారిగా తలుపులు, కిటికీలు ఊగడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.8గా నమోదైందని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ భూకంపం తీవ్రత మధ్యస్థంగానే ఉన్నప్పటికీ, దీని కేంద్రం మధ్య కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ఉండటంతో ప్రభావం ఎక్కు
Date : 02-02-2026 - 10:01 IST