South
-
TCS క్యాంపస్‌లో.. కేరళ స్టోరీ కీ మించి దారుణాలు
భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. లైంగిక వేధింపులు సహా మత మార్పిడికి బలవంతం చేశారని మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఏడుగురు ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన సంస్థ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్.. ఈ విషయంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Date : 15-04-2026 - 9:31 IST -
First Night Shock: శోభనం కావాలంటే రూ.90 లక్షలు ఇవ్వు.. పెళ్లి కూతురు షాకింగ్ కండీషన్..
ఏడడుగులు నడిచి జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన ఓ నవవధువు, మొదటి రాత్రే తన అసలు స్వరూపాన్ని చూపించింది. మేలిముసుగు తీయాలంటే రూ.90 లక్షలు ఇవ్వాలని భర్తను డిమాండ్ చేసింది. అందుకు అతను నిరాకరించడంతో ఏడాది పాటు వేధించి, చివరకు అతడిని, అతని కుటుంబాన్ని సజీవ దహనం చేసేందుకు యత్నించిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఆగ్రాకు చెందిన యువ
Date : 14-04-2026 - 12:21 IST -
Tamil Nadu Elections : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉత్తమ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్-డీఎంకే కూటమి తరపున తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు సింగనల్లూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. కూటమి అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన నిర్వహించిన రోడ్ షోకు స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
Date : 14-04-2026 - 8:40 IST -
వివాహిత మహిళ బ్లాక్‌మెయిల్.. బెంగళూరు ఫిట్‌నెస్ ట్రైనర్ ఆత్మహత్య
బెంగళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ తాళలేక 28 ఏళ్ల జిమ్ ట్రైనర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాష్ట్రస్థాయి ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన దిలీప్ (28) రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఆ తర్వాత యోగిత అనే మహిళ నుంచి దిలీప్ సోదరికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ వచ్చింది. దిలీప్ ఆత్మహత్య చ
Date : 13-04-2026 - 10:30 IST -
ఐపీఎల్ 2026లో సంజూ శాంసన్ సరికొత్త రికార్డు.. సీజన్‌లో తొలి సెంచరీ నమోదు!
ఈ మ్యాచ్‌కు ముందు సంజూ శాంసన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. IPL 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన మొదటి మూడు ఇన్నింగ్స్‌లలో ఆయన వరుసగా 6, 7, 9 పరుగులు మాత్రమే చేశారు.
Date : 11-04-2026 - 10:55 IST -
University of Malaysia : మలేషియా వర్సిటీతో చెన్నైస్ అమృత ఒప్పందం!
ఏవియేషన్ రంగంలో గ్లోబల్ పాస్‌పోర్ట్‌గా భావించే ఐఏటీఏ (IATA) సర్టిఫికేషన్ శిక్షణను చెన్నైస్ అమృత తన విద్యార్థులకు ఉచితంగా అందించడం విశేషం.
Date : 08-04-2026 - 6:48 IST -
Tamil Nadu : విజయ్ ర్యాలీలో ప్రమాదం..అభిమానులకు గాయాలు
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విజయ్ క్రేజ్ మరింత పెరిగింది. ఆయన ఎక్కడికి వెళ్లినా రోడ్లన్నీ జనసంద్రంగా మారుతున్నాయి. అయితే, ఈ క్రమంలో అభిమానులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం, రక్షణ వలయాన్ని ఛేదించుకుని రావడానికి ప్రయత్నించడం
Date : 08-04-2026 - 6:00 IST -
Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!
తమిళనాడు రాజకీయాల్లో ధన ప్రభావం ఎప్పుడూ ఎక్కువే ఉన్నప్పటికీ, ఒక మహిళా అభ్యర్థి వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ప్రకటించడం ఇదే మొదటిసారి కావొచ్చు. శాంటియాగో మార్టిన్ కుటుంబంపై గతంలో పలు విచారణలు జరిగిన నేపథ్యంలో, లీమా రోజ్ రాజకీయ ప్రవేశం మరియు
Date : 07-04-2026 - 7:00 IST -
Divorce Celebration: కూతురి విడాకులకు ఊరేగింపు వేడుక..
పెళ్లికి ఊరేగింపుగా వెళ్లడం చూశాం. కానీ విడాకులు తీసుకుని పుట్టింటికి వస్తే, బ్యాండ్ బాజాలతో ఊరేగింపు తీయడం ఎక్కడైనా చూశారా..? ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సరిగ్గా ఇదే జరిగింది. ఒక తండ్రి తన కూతురి విడాకులను విషాదంగా కాకుండా, ఆమెకు లభించిన స్వేచ్ఛగా భావించి వేడుకగా జరిపిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. మీరట్‌కు చెందిన ప్రేమ్ లతా అనే మహ
Date : 06-04-2026 - 11:21 IST -
ఉదయనిధి vs కనిమొళి.. డీఎంకేలో వారసత్వ పోరు.. నెక్స్ట్ సీఎం ఎవరు?
Kanimozhi vs Udhayanidhi Stalin తమిళనాడు అధికార పార్టీ డీఎంకేలో వారసత్వ పోరు బహిర్గతమైంది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన తనయుడు ఉదయనిధిని రాజకీయ వారసుడిగా నిలబెట్టాలని చూస్తుండగా, ఆయన సోదరి, ఎంపీ కనిమొళి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఇది పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. ఇటీవల తిరునెల్వేలి జిల్లా పాళయంగోట్టయ్‌లో జరిగిన ప్రచార సభలో ఈ పరిణామం స్పష్టంగా కనిపించింది. డీఎంకే అభ్యర్థిక
Date : 04-04-2026 - 12:33 IST -
Nara Lokesh: కర్ణాటకలో నారా లోకేష్‌కు ఘన స్వాగతం.
ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు కర్ణాటక పర్యటనలో అపూర్వ స్వాగతం లభించింది. రాయచూర్ జిల్లా సింధనూరు చేరుకున్న ఆయనకు స్థానిక తెలుగు సంఘాలు, యువత, అభిమానులు, వివిధ పార్టీల నాయకులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్‌తో కలిసి లోకేశ్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతంలో టీడీపీ అధినేత
Date : 04-04-2026 - 11:50 IST -
సంజూ శాంసన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు!
2014 టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ సాధించిన 319 పరుగుల రికార్డును శాంసన్ అధిగమించాడు. ప్రస్తుతం సంజూ శాంసన్ ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.
Date : 03-04-2026 - 5:33 IST -
సంజుపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
PM NARENDRA MODI ON SANJU SAMSON టీమిండియా స్టార్ బ్యాటర్, కేరళ ఆటగాడు సంజూ శాంసన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో శాంసన్ కనబరిచిన అద్భుతమైన ఆటతీరును ఆయన కొనియాడారు. కేరళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లలో శాంసన్ చూపిన ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, పట్టుదల అమోఘమని అన్నారు. జట్టుకు అవసరమైనప్పుడు అత్యుత్తమ ప్
Date : 03-04-2026 - 3:00 IST -
Kerala Assembly Election 2026 : యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్
రైతులు మరియు కార్మికుల కోసం ఈ మేనిఫెస్టోలో విప్లవాత్మక మార్పులను ప్రతిపాదించారు. రబ్బరుకు రూ. 300, ధాన్యానికి రూ. 35 కనీస మద్దతు ధర (MSP) కల్పిస్తామని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని యూడీఎఫ్ ప్రకటించింది
Date : 02-04-2026 - 1:30 IST -
భర్త తనను సుఖపెట్టడం లేదని లైంగికంగా చిత్రహింసలు పెట్టిన భార్య..
Sexual Harassment Case తన భార్య తనను లైంగికంగా వేధించడంతో పాటు మోసం చేసి, బలవంతంగా ఇంట్లోంచి గెంటేశారంటూ ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వేధింపుల వెనుక అత్తింటివారి ప్రమేయం కూడా ఉందని, వారు తన వైవాహిక జీవితంలో నిరంతరం జోక్యం చేసుకుంటున్నారని 37 ఏళ్ల బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంక్లిష్టమైన వివాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Date : 01-04-2026 - 3:15 IST -
BJP : కేరళ ఓట్లరకు ఆకట్టుకునేలా బీజేపీ మ్యానిఫెస్టో
ఆరోగ్యం మరియు ఆహార భద్రతను మేళవిస్తూ బీజేపీ ప్రవేశపెట్టిన 'భక్ష్య ఆరోగ్య సురక్ష' కార్డు పథకం ఈ మ్యానిఫెస్టోలో హైలైట్‌గా నిలిచింది. ఈ కార్డు ద్వారా పేద మహిళలకు మందులు మరియు నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం ప్రతి నెలా 2,500 రూపాయల రీఛార్జ్
Date : 01-04-2026 - 11:30 IST -
TVK Candidate Aadhav Arjuna : టీవీకే అభ్యర్థి ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే !!
అఫిడవిట్‌లో సుమారు 197.52 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రకటించారు. ఇందులో సింహభాగం అంటే 180.03 కోట్లు చరాస్తుల రూపంలోనే ఉన్నాయి
Date : 31-03-2026 - 1:05 IST -
TVK Candidate List 2026 : త్రిష చెప్పిన వారికే విజయ్ టికెట్స్ ఇచ్చాడా ?
విజయ్ తన పార్టీ అభ్యర్థుల ఎంపికలో సొంత నిర్ణయాల కంటే సినీ నటి త్రిష సిఫార్సులకే పెద్దపీట వేస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది
Date : 30-03-2026 - 3:44 IST -
TVK Party: పెరంబూర్ నుండి నామినేషన్ దాఖలు చేసిన దళపతి విజయ్
Tamil Nadu Elections తమిళనాడు రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించిన ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్, సోమవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ పరిణామం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. చెన్నైలోని వ్యాసర్పాడిలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ
Date : 30-03-2026 - 2:11 IST -
TVK Party : కారు డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్
సాధారణంగా రాజకీయ పార్టీలు ధనబలం, అంగబలం ఉన్న వారికే టికెట్లు కేటాయిస్తాయనే విమర్శలు ఉన్న తరుణంలో, విజయ్ తన సొంత కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు
Date : 29-03-2026 - 7:30 IST