Life Style
-
Holi : హోలి ఉత్సవం.. మీ డివైసులను రక్షించుకునే మార్గాలు !
అందుకే నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ మీ డివైసులను రక్షించుకునే కొన్ని సులభమైన మరియు సమర్ధవంతమైన మార్గాలు ఇవ్వబడ్డాయి అవేంటో తెలుసుకుందా.
Published Date - 12:45 PM, Fri - 14 March 25 -
Newly Married : కొత్తగా పెళ్లి అయ్యిందా..? ఫస్ట్ ఆ అలవాట్లను వదులుకోవడం మంచిది
Newly Married : సహనం, ప్రేమ, విశ్వాసం ఉంటే దాంపత్య జీవితం ఆనందకరంగా మారుతుంది. చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటేనే, కొత్త జీవితం మధురమైన ప్రయాణమవుతుంది
Published Date - 08:15 AM, Fri - 14 March 25 -
Success : ఎంతకష్టపడిన సక్సెస్ కాలేకపోతున్నారా..? అయితే ఇది మీకోసమే
Success : విజయాన్ని సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, దృఢ సంకల్పం ఉండాలి. మన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వచించుకొని, దానిని చేరుకోవడానికి చిన్న చిన్న మెట్లు ఎక్కుతూ ముందుకెళ్లాలి
Published Date - 07:30 AM, Fri - 14 March 25 -
Amla Powder: ఉసిరి పొడిని గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలా!
ఆమ్లా విటమిన్ సి పవర్హౌస్, ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
Published Date - 06:45 AM, Fri - 14 March 25 -
Muskmelon : సమ్మర్ లో కర్భూజ తినడం ఎవరికీ మంచిది, ఎవరికీ కాదు?
Muskmelon : ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి
Published Date - 07:10 AM, Thu - 13 March 25 -
Sun Tan : ఎండలో తిరగడం వల్ల స్కిన్ నల్లగా మారుతుందా..? అయితే ఇలా చేస్తే తెల్లగా మారిపోతారు
Sun Tan : చర్మాన్ని కాపాడటానికి అలోవెరా అద్భుతమైన సహజ చికిత్సగా పనిచేస్తుంది. ఇది ట్యాన్ను తగ్గించడమే కాకుండా, చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది
Published Date - 06:30 AM, Thu - 13 March 25 -
Tamarind : చింతపండు వల్ల జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు..తెలిస్తే వదిలిపెట్టారు
Tamarind : చిన్న వయస్సులోనే జుట్టు రాలిపోవడం, తెల్లజుట్టు రావడం, పొడిబారడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి
Published Date - 06:04 AM, Thu - 13 March 25 -
Guava Leaves: ఈ ఆకును వారానికి 3 సార్లు నమలండి.. అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు!
జామ ఆకులను తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో మీరు మీ బరువు తగ్గించే ఆహారంలో చేర్చుకుంటే అది మీ బరువును అదుపులో ఉంచుతుంది.
Published Date - 09:00 PM, Wed - 12 March 25 -
Kidney Problems: మీకు కిడ్నీ సమస్య ఉందో లేదో తెలుసుకోండిలా!
కిడ్నీ సమస్యలు ప్రారంభమైన తర్వాత మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు పెరగడం వల్ల మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతుంది.
Published Date - 02:51 PM, Wed - 12 March 25 -
Orange Peels: తొక్కే కదా అని పడేయకండి.. లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆరెంజ్ పీల్ పౌడర్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మం మెరిసేలా చేయడం, మచ్చలను తగ్గించడం, మొటిమలను వదిలించుకోవడంలో సహాయపడుతుంది.
Published Date - 06:26 PM, Tue - 11 March 25 -
Mobile phone : మీరు నిద్రలేవగానే మొబైల్ చూస్తున్నారా?..నష్టాలివే..!
అలాగే బ్రెయిన్ యాక్టివ్ అవ్వడానికి కూడా టైమ్ పడుతుంది. కానీ మీరు పొద్దున్నే లేచి లేవగానే ఫోన్ చూస్తే.. బ్రెయిన్ యాక్టివ్ అవ్వడానికి టైమ్ దొరకదు. కార్టిసాల్ స్ట్రెస్ని కూడా పెంచేస్తుంది.
Published Date - 06:30 AM, Sun - 9 March 25 -
Fashion Tour : అత్యుత్తమ బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ గైడ్
. అది బోల్డ్ సిల్హౌట్లు, ప్రకాశవంతమైన ఉపకరణాలు లేదా పాదరక్షలు అయినా, ఈ గైడ్, అందమైన రాత్రిని సొంతం చేసుకోవడానికి సరైన రూపాన్ని సాధించడంలో మీకు సహాయపడుతుంది.
Published Date - 05:17 PM, Thu - 6 March 25 -
Beauty Tips: ముఖం నిమిషాల్లోనే అందంగా మెరిసిపోవాలంటే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయాల్సిందే!
ముఖం నిమిషాల్లోనే మెరిసిపోయి అందంగా కనిపించాలి అంటే ఇప్పుడు చెప్పు పోయే రెమెడీలను పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి అని చెబుతున్నారు.
Published Date - 09:00 AM, Thu - 6 March 25 -
Foods To Kidneys: మీరు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్ మీకోసమే!
కిడ్నీకి కాలీఫ్లవర్ చాలా మేలు చేస్తుంది. ఇది విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ మంచి మూలం. ఇది కిడ్నీలను డిటాక్సిఫై చేసి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Published Date - 09:36 PM, Wed - 5 March 25 -
Salary: ప్రతి నెల జీతం పొందగానే ఈ పని చేయండి.. మీ డబ్బు రెట్టింపు అవుతుంది!
అయితే ఆదాయం కంటే తక్కువ ఖర్చు చేయాలని ఇంట్లో పెద్దలు ఎప్పుడూ సలహా ఇస్తుంటారు. ఇదే సమయంలో కొందరి జీతం రాగానే ఆవిరైపోతుంది.
Published Date - 01:50 PM, Sat - 1 March 25 -
Aloevera: కలబంద అప్లై చేస్తే జుట్టు జిడ్డుగా మారుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
కలబంద జుట్టుకి అప్లై చేస్తే జుట్టు సమస్యలు తగ్గడం సంగతి పక్కన పెడితే జుత్తు జుట్టుగా మారుతుందని అంటుంటారు. ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 11:00 AM, Sat - 1 March 25 -
Parenting Tips: పిల్లలను పెంచే విషయంలో పొరపాటున కూడా ఈ మూడు తప్పులు చేయకండి!
తల్లిదండ్రులు తరచూ తమ పిల్లలను తమ పొరుగువారి లేదా బంధువుల పిల్లలతో పోలుస్తారు. ఇటువంటి పరిస్థితిలో అతను ఇష్టపడడు.
Published Date - 06:45 AM, Fri - 28 February 25 -
Bad Food For Children: మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా..? అయితే వారికి ఇలాంటి ఫుడ్ పెట్టకండి!
పిల్లలకు ఏయే విషయాలు హానికరమో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా మనం వారికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పించగలం.
Published Date - 06:10 PM, Thu - 27 February 25 -
Bad Habits: ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 3 అలవాట్లకు గుడ్ బై చెప్పండి!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ లేదా ఏదైనా రకమైన కెఫిన్ తాగడం వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది, ఇది ఒత్తిడి కారణంగా వృద్ధాప్యం, కొల్లాజెన్ విచ్ఛిన్నానికి దారితీస్తుంది.
Published Date - 06:45 AM, Thu - 27 February 25 -
Bird Flu: 108 దేశాలను ప్రభావితం చేసిన బర్డ్ ఫ్లూ లక్షణాలివే!
బర్డ్ ఫ్లూ అనేది ఒక అంటువ్యాధి. ఇది పెంపుడు కోళ్లు, అడవి పక్షులకు సంబంధించిన వ్యాధి. వంద ఏళ్లుగా ఇది ఉనికిలో ఉంది. బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అని కూడా పిలుస్తారు.
Published Date - 08:45 AM, Sun - 23 February 25