Life Style
-
Helmet Damage Hair: హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందా?
హెల్మెట్ ధరించడం కూడా చాలా ముఖ్యం. కానీ జుట్టు సంరక్షణ కూడా అంతే ముఖ్యం. మీరు ఈ చిట్కాలను అనుసరిస్తే హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలే సమస్యను చాలా వరకు నివారించవచ్చు.
Published Date - 04:58 PM, Wed - 16 July 25 -
Aims report : రోడ్డు ప్రమాదాలకు కారణం నిద్రలేమి.. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం సంచలన రిపోర్టు
Aims report : రోడ్డు ప్రమాదాల వెనుక నిద్రలేమి ఒక ప్రధాన కారణంగా ఉందని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యుల బృందం వెల్లడించింది.
Published Date - 08:35 PM, Tue - 15 July 25 -
Skin wrinkles : వయస్సు కన్నా ముందే చర్మం ముడతలు పడుతుందా?..కారణాలు ఏంటో.. నివారించేందుకు చిట్కాలు ఏంటో చూసేద్దాం!
రోజువారీ జీవితంలో అధిక ఒత్తిడికి గురవుతుంటే, మానసికంగా మాత్రమే కాకుండా చర్మంపై కూడా దాని ప్రభావం కనిపిస్తుంది. ముడతలు, కళ తప్పిన ముఖం, అలసటతో నిండిన కళ్లచుట్టూ వలయాలు వంటి సమస్యలు మొదలవుతాయి.
Published Date - 04:31 PM, Tue - 15 July 25 -
Thyroid Diet : థైరాయిడ్ ఉన్నవారు తినకూడని ఫుడ్స్ ఇవే.. ఇంతకీ ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? నిపుణులు ఇచ్చే సూచనలు ఏంటో తెలుసుకుందాం!
థైరాయిడ్ ఉన్నవారు సోయా మరియు దాని ఉత్పత్తులను పూర్తిగా నివారించాలి. ఇందులో ఐసోఫ్లేవోన్ అనే పదార్థం ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ శోషణను అడ్డుకుంటుంది. అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ ప్రకారం అధిక సోయా వాడకం లెవోథైరాక్సిన్ మందు ప్రభావాన్ని తగ్గిస్తుంది అని స్పష్టం చేసింది.
Published Date - 03:36 PM, Tue - 15 July 25 -
Garlic Pickle Benefits : వెల్లుల్లి పచ్చడి..రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి బంపర్ బెనిఫిట్స్!
వెల్లుల్లి పచ్చడి తినడం ద్వారా కేవలం రుచికి కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలూ అందుతాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరాన్ని రోగ నిరోధకంగా మారుస్తాయి. ఇది మన హృదయం, జీర్ణక్రియ వ్యవస్థ, మరియు నరాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Published Date - 06:45 PM, Mon - 14 July 25 -
Pregnancy Stages : గర్భధారణ నుంచి బిడ్డ పుట్టే వరకు జరిగే అద్భుతమైన ప్రయాణం..ఈ మూడు ముఖ్యమైన దశలు మీకు తెలుసా?
కానీ కొందరు మాత్రం వీర్యం ఉంటే చాలు, బిడ్డ పుడుతుంది అనే అపోహలో ఉంటారు. ఇది పూర్తిగా తప్పు. ఆరోగ్యవంతమైన శిశువు ఏర్పడేందుకు ఇద్దరి శరీరాలు ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు గర్భధారణ నుండి పుట్టుక వరకూ జరిగే ప్రక్రియను వివరంగా తెలుసుకుందాం.
Published Date - 06:00 PM, Mon - 14 July 25 -
Warning: 2008 నుంచి 2017 మధ్య జన్మించారా.. అయితే జాగ్రత్త!
గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, పరిశోధకులు క్యాన్సర్ వల్ల సంభవించే మరణాల సంఖ్యను తగ్గించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు.
Published Date - 04:30 PM, Mon - 14 July 25 -
Child Immunity: మీ పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాల లిస్ట్ ఇదే!
బెర్రీలు మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అంతేకాకుండా అనేక విటమిన్లు కూడా లభిస్తాయి. ఇవి పిల్లల ఆరోగ్యానికి చాలా ప్రభావవంతంగా ఉంటాయి.
Published Date - 12:45 PM, Sun - 13 July 25 -
Heart Attack: గుండెపోటు వచ్చే వారం ముందు కనిపించే ముఖ్య లక్షణాలివే!
ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం.. గుండెపోటు ఆకస్మికంగా వచ్చినప్పటికీ దాని లక్షణాలు ఒక వారం ముందు నుండే కనిపించడం ప్రారంభమవుతాయి. ఈ సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Published Date - 12:15 PM, Sun - 13 July 25 -
Nail Art Designs : 2025లో ట్రెండింగ్ గోళ్ల ఆర్ట్ లుక్‌లు!
ఈ ఉత్సాహభరితమైన లెమన్ యెల్లో టోన్ నేచురల్ స్కిన్ టోన్‌పై సూపర్‌గా కనిపిస్తూ, వేసవి ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. పసుపు ఫ్రెంచ్ చిట్కాలు, స్మైలీ డెకాల్స్ లేదా స్టేట్‌మెంట్ నెయిల్ — అన్నీ పాపులర్.
Published Date - 07:00 PM, Sat - 12 July 25 -
Makeup : మేకప్ బ్లండర్స్? ఇక ఆందోళన అవసరం లేదు..చిట్కాలతో మీ అందాన్ని తిరిగి పొందండి!
ఇక ముందు ఏమవుతుందో అనిపిస్తుంది. కానీ ఇకపై మేకప్ వైప్ కోసం వెతకాల్సిన పనిలేదు. బ్యూటీ బ్లండర్ అంటే మేకప్‌ను మొత్తం తుడిచేయడం కాదు. చిన్నచిన్న చిట్కాలతో మేకప్ తప్పిదాలను సరిచేసుకోవచ్చు. ఇప్పుడు మేము అందిస్తున్న ఈ చిట్కాలు మీ అందాన్ని తిరిగి తెచ్చే మార్గంలో మీకు తోడ్పడతాయి.
Published Date - 06:30 PM, Sat - 12 July 25 -
Term Insurance : ప్రమాద సమయంలో కుటుంబానికి ఆర్థిక భద్రత ఇవ్వాలంటే.. టర్మ్ ఇన్షూరెన్స్ తప్పనిసరి..!
Term Insurance : మన ప్రాణానికి ధర లేదు, కానీ మనం లేకపోతే కుటుంబాన్ని ఆర్థికంగా బతికించాలంటే ఓ భరోసా ఉండాలి. అందుకోసమే టర్మ్ ఇన్షూరెన్స్ అనే ప్లాన్.
Published Date - 06:02 PM, Sat - 12 July 25 -
Relationship: అమ్మాయిలకు అలర్ట్.. ఇలాంటి అబ్బాయిలకు దూరంగా ఉండండి!
మీ బాయ్‌ఫ్రెండ్ మీపై తరచూ కోపంతో వ్యవహరిస్తే ఇది కూడా ఒక రెడ్ ఫ్లాగ్. ఇలాంటి భాగస్వామి నుండి దూరంగా ఉండటం మంచిది. భవిష్యత్తులో ఇది మీకు సమస్యలను కలిగించవచ్చు.
Published Date - 07:30 AM, Sat - 12 July 25 -
Eat Curd: వర్షాకాలంలో పెరుగు తినాలా? వద్దా?
వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుంది. పెరుగు తాజాగా లేకపోతే అందులో హానికర బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది.
Published Date - 06:45 AM, Sat - 12 July 25 -
Rainy Season : వర్షాకాలంలో ఇవి తింటే..నెక్స్ట్ డే హాస్పటల్ కు పరుగులు పెట్టాల్సిందే !!
Rainy Season : శుభ్రత, మంచి ఆహార నియమాలు పాటించకపోతే, వైరల్ ఫీవర్లు, జలుబు, జ్వరాలు, డైజెస్టివ్ సమస్యలు వెంటనే వస్తాయి.
Published Date - 06:51 PM, Fri - 11 July 25 -
Swollen Feet : పాదాలలో వాపు..సాధారణమేనా? లేదంటే తీవ్ర సమస్యకా? నిపుణుల హెచ్చరిక
ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యల సంకేతంగా మారవచ్చు. విశ్రాంతి తీసుకున్నా లేదా రాత్రి నిద్రల అనంతరం కూడా వాపు తగ్గకపోతే, ఇది శరీరంలో ఏదో తేడా జరిగిందన్న సంకేతంగా చూడాలి. ముఖ్యంగా వాపుతో పాటు ఇతర లక్షణాలు కూడా ఉంటే, వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉంది.
Published Date - 06:26 PM, Fri - 11 July 25 -
Cucumber: దోసకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం సరైనదా కాదా?
దోసకాయలో దాదాపు 95% నీరు ఉంటుంది. అంటే ఇది స్వయంగా హైడ్రేటింగ్ ఆహారం. దీనిని తినడం వల్ల శరీరానికి తగినంత నీరు, ఖనిజాలు లభిస్తాయి. ఇలాంటప్పుడు దోసకాయ తిన్న వెంటనే నీరు తాగితే, శరీరంలో నీటి శాతం అధికమవుతుంది.
Published Date - 08:00 AM, Fri - 11 July 25 -
Low BP: సడెన్‌గా తల తిరుగుతుందా? అయితే మీకున్నది ఈ సమస్యే?!
రక్తపోటు ఒక్కసారిగా పడిపోయినప్పుడు మెదడుకు తగినంత రక్తం, ఆక్సిజన్ అందకపోవడం వల్ల అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో తేలికగా ఉన్న భావన, మసక దృష్టితో పాటు, ఇతర లక్షణాలలో బలహీనత లేదా స్పృహ కోల్పోవడం కూడా ఉండవచ్చు.
Published Date - 06:45 AM, Fri - 11 July 25 -
Street Food : ఏ స్ట్రీట్ ఫుడ్ దాని రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందో మీకు తెలుసా?
Street Food : కొంతమందికి స్ట్రీట్ ఫుడ్ తినడం చాలా ఇష్టం. పానీ పూరీ, బజ్జీ పకోడీ వంటి వివిధ రకాల వేయించిన ఆహారాలు అమ్మే దుకాణాల ముందు ప్రజలు క్యూలలో నిలబడతారు.
Published Date - 08:04 PM, Thu - 10 July 25 -
Constipation : జీర్ణక్రియకు హాని కలిగించే అలవాట్లు..మలబద్ధకాన్ని నియంత్రించడానికి ఆయుర్వేద చిట్కాలు!
ఇది తరచుగా జరిగితే, మలం పేగులలో పేరుకుపోతూ తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. ఒకవేళ దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే, దీని ప్రభావం గుండ్రంగా ఉండదు. దీర్ఘకాలంగా మలబద్ధకం కొనసాగితే పైల్స్, ఫిషర్ (పాయువు చీలికలు), పేగు వాపు లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
Published Date - 05:15 PM, Thu - 10 July 25