Life Style
-
Life Style : మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదా? ఈ రూల్స్ ఫాలో అయితే ఎలాంటి మనస్పర్దలు రావు!
కొత్తగా పెళ్లయిన వారు, రిలేషన్ షిప్లో ఉన్న వాళ్లు తరచూ చెప్పేవే నా భాగస్వామి నన్ను అర్థం చేసుకోవడం లేదు. అసలు ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ప్రశ్న ఉత్పన్నం అయ్యిందంటే.. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేదని తెలుస్తోంది.
Published Date - 11:18 PM, Mon - 23 June 25 -
Life Style : సంపాదించిన డబ్బులన్నీ ఖర్చైపోతున్నాయా? పొదుపు ఎలా చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
చాలామంది ఎంత సంపాదించినా, నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వ లేదని బాధపడుతుంటారు. దీనికి కారణం తక్కువ సంపాదన కాదు, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం.
Published Date - 05:28 PM, Mon - 23 June 25 -
Insomnia Problem : నిద్రలేమి సమస్య తరచూ వేధిస్తుందా? ఈ నియమాలు పాటిస్తే దాన్ని దూరం చేయొచ్చు!
నిద్రలేమి అనేది చాలా మందిని వేధించే ఒక సాధారణ సమస్య. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోవడం వల్ల పగటిపూట అలసట, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
Published Date - 09:42 PM, Sun - 22 June 25 -
Yoga : యోగా, మెడిటేషన్‌కు దూరంగా ఉన్నారా? ఒకసారి ఫాలో అయ్యి చూడండి.. అద్భుత ప్రయోజనాలను మీరే చూడొచ్చు!
ఆధునిక జీవితంలో వేగంగా మారుతున్న పరిస్థితులు, పెరిగిన ఒత్తిడి మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో, యోగా, మెడిటేషన్ (ధ్యానం) వంటి ప్రాచీన పద్ధతులు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Published Date - 07:54 PM, Sun - 22 June 25 -
Lifestyle :ప్రతిరోజూ ఎన్ని గ్లాసుల నీటిని తీసుకోవాలి, లేదంటే ఏం జరుగుతుందో తెలుసా!
మన శరీరం దాదాపు 60% నీటితో నిండి ఉంటుంది. ప్రతిరోజూ తగినంత నీరు తాగడం అనేది కేవలం దాహం తీర్చుకోవడం కాదు, శరీరంలోని ప్రతి జీవక్రియకు ఇది అత్యవసరం.
Published Date - 04:42 PM, Sun - 22 June 25 -
Lifestyle : మద్యం సేవించడం మానలేకపోతున్నారా? ఈ రూల్స్ పాటిస్తే మద్యానికి దూరంగా ఉండొచ్చు!
మద్యపానం అనేది రుచిగా, సరదాగా, మత్తులో తేలుతున్నట్లు అనిపించినా, అది ఆరోగ్యానికి చేసే నష్టం అపారం. దీనికి దూరంగా ఉండటం అంటే కేవలం తాగకపోవడం కాదు.
Published Date - 02:30 PM, Sun - 22 June 25 -
Money Tips : ఎంత సంపాదించినా చేతిలో డబ్బు ఉండడం లేదా? అప్పుల ఊబిలో మునిగిపోతున్నారా? ఇదిగో జ్యోతిష్య నిపుణుల సూచనలు!
ఇంటి గృహిణి అంటే ఆ ఇంటి లక్ష్మీ సమానమే. అలాంటి వ్యక్తి అబద్ధాలు మాట్లాడితే లేదా అపవిత్రమైన మాటలు మాట్లాడితే ఆ ఇంటికి నష్టం చేకూరుతుందన్నది నమ్మకం. ఇంటిని శుభ్రంగా, పూజార్హంగా ఉంచితేనే లక్ష్మీదేవి కటాక్షిస్తారని విశ్వాసం.
Published Date - 05:56 AM, Sun - 22 June 25 -
Sunscreen: సన్‌స్క్రీన్ వాడకంతో విటమిన్ డి తగ్గుతుందా? నిజాలు ఏంటి? నిపుణులు ఏమంటున్నారంటే..!
కానీ నిపుణుల సలహా ప్రకారం, సన్‌స్క్రీన్‌ను మానేయడం సరైనది కాదు. ఎందుకంటే సూర్యరశ్మిలో ఉండే UV కిరణాల వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి విటమిన్ డి కోసం సన్‌స్క్రీన్ మానేయడం బదులు ఇతర మార్గాలు అన్వేషించాలి.
Published Date - 05:39 AM, Sun - 22 June 25 -
Surya Namaskar : ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా..?
సూర్యోదయం సమయంలో బహిరంగ ప్రదేశంలో చేయడం వల్ల సూర్య కిరణాల ద్వారా విటమిన్ D లభిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
Published Date - 05:27 AM, Sun - 22 June 25 -
International Yoga Day : రాత్రి భోజనం తర్వాత యోగా చేయవచ్చా..?
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా, ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోవాలి. భోజనం తర్వాత యోగా చేయవచ్చా? లేదా యోగాకు ముందు, తర్వాత ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి. యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Published Date - 11:18 AM, Sat - 21 June 25 -
Yoga Day 2025 : యోగాతో ప్రయోజనాలెన్నో..!!
Yoga Day 2025 : ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా మన శరీరాన్ని, మనస్సును, ఆత్మను సమతుల్యంలో ఉంచే శాస్త్రం
Published Date - 06:35 AM, Sat - 21 June 25 -
lifestyle : ఏసీ గదుల్లో ఎక్కువసేపు గడుపుతున్నారా? ఈ అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే!
ప్రస్తుత రోజుల్లో ఏసీ గదుల్లో ఎక్కువసేపు గడపడం సర్వసాధారణం అయిపోయింది. వేసవిలో ఉపశమనం కలిగించినా, ఏసీల అతి వినియోగం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి
Published Date - 08:28 PM, Fri - 20 June 25 -
lifestyle : నెల రోజులు చక్కెర తినడం మానేస్తే మనిషి శరీరంలో ఎన్ని అద్బుతాలు జరుగుతాయంటే?
మానవ జీవనశైలిలో చక్కెర అనేది మన ఆహారంలో అంతర్భాగంగా మారిపోయింది. కానీ నెల రోజుల పాటు చక్కెరను పూర్తిగా మానేస్తే మీ శరీరంలో అనేక అద్భుతమైన మార్పులు సంభవిస్తాయని చాలా మందికి తెలీదు.
Published Date - 07:46 PM, Fri - 20 June 25 -
Life Style : అతిగా జిమ్ చేయడం వలన శరీరానికి ఎంత డ్యామేజ్ జరుగుతుందో తెలుసా!
ఆరోగ్యంగా ఉండటానికి ఫిట్నెస్ చాలా ముఖ్యం. అయితే, అతిగా జిమ్ చేయడం వల్ల ప్రయోజనాలకు బదులుగా హాని కలుగుతుంది.
Published Date - 06:57 PM, Thu - 19 June 25 -
Life Style : వాకింగ్ చేస్తే హైబీపీ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుందా..? ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు తగ్గి, గుండె స్పందన మెరుగవుతుంది. క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అధిక రక్తపోటు (హైబీపీ) గణనీయంగా తగ్గుతుంది.
Published Date - 06:55 PM, Thu - 19 June 25 -
Stress: ఒత్తిడి భరించలేకపోతున్నారా? ఇలా చేస్తే సులువుగా భయటపడొచ్చు!
ఆధునిక జీవితంలో ఒత్తిడి అనేది మానవ జీవితంలో ఒక భాగం అయ్యింది. అది మన దైనందిన కార్యకలాపాలను, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది.
Published Date - 04:06 PM, Thu - 19 June 25 -
Auto Tips : మీ పాత కారును అమ్మే బదులు, దానిని స్క్రాప్‌కు ఇచ్చి లాభం పొందండి.. ఎలా..?
కార్ స్క్రాపేజ్ పాలసీ: పాత వాహనాలను స్క్రాప్ చేసే కస్టమర్లకు కొత్త కార్లపై 1.5 నుండి 3.5 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వడానికి ఆటోమొబైల్ కంపెనీలు అంగీకరించాయి. అలాగే, కొన్ని అగ్రశ్రేణి లగ్జరీ కార్ల తయారీదారులు దాదాపు రూ. 25,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నాయి.
Published Date - 02:03 PM, Thu - 19 June 25 -
Auto Tips : పెట్రోల్-డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా ఎలా మార్చాలో తెలుసా..?
పెట్రోల్ లేదా డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చడం సాధ్యమే. కానీ దీనికి కొంచెం ఎక్కువ ఖర్చవుతుంది. మీ పెట్రోల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చడానికి, మీకు కనీసం రూ. 4 నుండి 6 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ మీ కారును మార్చడానికి ఎంత ఖర్చవుతుందనేది అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది.
Published Date - 01:36 PM, Thu - 19 June 25 -
Mohammed Siraj : కొత్త బిజినెస్‌లొకి మహ్మద్ సిరాజ్
‘జోహార్ఫా’ అనే ఈ మల్టీ క్యూసిన్ డైనింగ్ స్పేస్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో నెలకొనబోతుంది. ఇటీవల ఇండియన్ క్రికెటర్లలో వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్న అభిరుచి పెరుగుతోంది. విరాట్ కోహ్లీ 'వన్8 కమ్యూన్', శిఖర్ ధవన్, యుజ్వేంద్ర చహల్ వంటి ఆటగాళ్లు తమ పేరుతో బ్రాండ్లను ప్రారంభించగా, ఇప్పుడు మహ్మద్ సిరాజ్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.
Published Date - 01:33 PM, Thu - 19 June 25 -
Life Style : మారం చేస్తున్నారని పిల్లలకు మొబైల్స్ ఇస్తున్నారా? ఈ పరిణామాలకు మీరే బాధ్యులు!
నేటి తరం పిల్లలు మొబైల్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లకు అధికంగా అతుక్కుపోవడం సర్వసాధారణమైపోయింది. ఒకప్పుడు ఆటపాటలతో సందడిగా ఉండే ఇళ్లు ఇప్పుడు నిశ్శబ్దంగా మారాయి.
Published Date - 07:24 PM, Wed - 18 June 25