Life Style
-
Beauty Tips: ట్యాన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే నిమ్మకాయతో ఇలా చేయాల్సిందే?
ఎండలు మండిపోతున్నాయి. వేసవికాలం ఇంకా రాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకి రావాలి అంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఇకపోతే వేసవిలో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. డిహైడ్రేషన్, కళ్ళు తిరగడం వంటి సమస్యలతో పాటు సన్ ట్యాన్, మొటిమలు, జిడ్డు చర్మం లాంటి చాలా సమస్యలు ఎదురవుతాయి. వీటి నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల ప్రయత్నాలే చేస్త
Date : 19-02-2024 - 2:00 IST -
Tea: టీ టేస్ట్ అదిరిపోవాలంటే ఈ నాలుగు రకాల విషయాలు గుర్తు పెట్టుకోవాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో టీ కాఫీ ప్రియుల సంఖ్య గురించి మనందరికీ తెలిసిందే. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు రెండు మూడు సార్లు అంతకంటే ఎక్కువ సార్లు కూడా టీ కాఫీలు తాగే వారు ఉన్నారు. అయితే ఎక్కువ శాతం మంది టీలని తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనలో చాలామంది టీ తాగకుండా ఏ పని మొదలుపెట్టరు. టీ తాగితే ఎంతో ఉల్లాసంగా పనిచేస్తూ ఉంటారు. ప్రతిరోజు నీళ్ల తర్వాత ఎక్కువగా తాగేది టీ
Date : 19-02-2024 - 1:30 IST -
wedding ceremony : తక్కువ ఖర్చుతో అంగరంగ వైభవంగా పెళ్లి..!
wedding ceremony : ఫిబ్రవరి నుండి వివాహాల సీజన్(Wedding season) ప్రారంభమవుతుంది. అలాగే పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందన్న దానికంటే పెళ్లిని ఎంత బాగా ప్లాన్ చేశారన్నదే ముఖ్యం. ఎందుకంటే మన బడ్జెట్ ప్రకారం పెళ్లిని ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి బడ్జెట్ను ఎలా ప్లాన్ చేయాలో ఇక్కడ చూడండి. మీరు కూడా బడ్జెట్లో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారా? కాబట్టి ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ కట్ చేయాలి అనేది ముంద
Date : 19-02-2024 - 9:49 IST -
Chukka Kura Chapathi: చుక్కకూర చపాతీ.. సింపుల్ గా ఇలా చేస్తే చాలు టేస్ట్ అదిరిపోవడం ఖాయం?
మామూలుగా మనం తరచుగా చపాతీని తింటూ ఉంటాం. అయితే ఎప్పుడు తినే చపాతి కాకుండా అప్పుడప్పుడు కొంతమంది వెరైటీగా కూడా ట్రై చేస్తూ ఉంటారు. కొత్తి
Date : 18-02-2024 - 10:20 IST -
Milk Powder Barfi: పాలపొడి బర్ఫీ.. ఇలా చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు?
మాములుగా చిన్న పిల్లలు ఎక్కువగా స్వీట్ ఐటమ్స్ ని ఇష్టపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ స్నాక్ ఐటమ్
Date : 18-02-2024 - 10:00 IST -
Hair Tips: షాంపూలో ఇదొక్కటి కలిపి ఉపయోగిస్తే చాలు.. రాలిపోయిన జుట్టు సైతం తిరిగి మొలవడం ఖాయం?
మామూలుగా అమ్మాయిలు పొడవాటి జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో అనేక
Date : 18-02-2024 - 9:00 IST -
Beauty Tips: మీ అందాన్ని రెట్టింపు చేసుకోవాలనుకుంటున్నారా.. ఈ పువ్వులను ఉపయోగించాల్సిందే?
మామూలుగా ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అందం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహించడంతో
Date : 18-02-2024 - 7:00 IST -
Tomato For Face: మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే టమోటాతో ఇలా చేయాల్సిందే?
ఈ రోజుల్లో చాలామంది యువత ముఖంపై మొటిమలు వాటి తాలూకా నల్లటి మచ్చల సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. వీటి కారణంగా ముఖం అంద విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు పాటించడంతో పాటు బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. చాలా మంది ముఖం కాంతివంతంగా మారడం కోసం ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. క్రీములు, పేస్ట
Date : 18-02-2024 - 2:00 IST -
Effects of Eating while watching TV : మీరు టీవీ చూస్తూ భోజనం చేస్తున్నారా..? అయితే మీరు అనారోగ్యాన్ని ఏరికోరి తెచ్చుకున్నట్లే..!!
చాలామంది టీవీ (TV) చూస్తూ భోజనం (Eating ) చేస్తుంటారు..కానీ ఇలా చేయడం వల్ల మీరు మీరు అనారోగ్యాన్ని ఏరికోరి తెచ్చుకున్నట్లే అని వైద్యులు చెపుతున్నారు. ప్రస్తుతం జనాలంతా బిజీ లైఫ్ కు అలవాటుపడ్డారు. ఎంతసేపు డబ్బు సంపాదన మీద పడి జనాలు టైంకు ఆహారం తినకపోవడం , రోడ్ సైడ్ ఫుడ్ కు అలవాటు పడడం, ఒకవేళ ఇంట్లో భోజనం చేసినప్పటికీ..ఏదో హడావిడిగా , టీవీ చూస్తూ తింటున్నారు. కానీ ఇలా తినడం వల్ల అనార
Date : 18-02-2024 - 1:59 IST -
Dermatomyositis: దంగల్ నటి మృతికి కారణమైన వ్యాధి ఇదే.. దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే..?
'దంగల్' చిత్రంలో అమీర్ ఖాన్ చిన్న కూతురు జూనియర్ బబితా ఫోగట్ పాత్రను కేవలం 9 సంవత్సరాల వయస్సులో పోషించిన సుహాని భట్నాగర్ నిన్న మరణించారు. ఈ అరుదైన వ్యాధి (Dermatomyositis) గురించి రెండు నెలల క్రితమే సుహాని తల్లిదండ్రులకు తెలిసింది.
Date : 18-02-2024 - 1:55 IST -
Curry Leaves: కరివేపాకుతో ఇలా చేస్తే చాలు మీ జుట్టు ఒత్తుగా నల్లగా పెరగాల్సిందే?
కరివేపాకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కరివేపాకు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో కరివేపాకు ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జుట్టు రాలడం తగ్గించి ఎదుటి నల్లగా మార్చడంతో పాటు గుబురుగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. మరి అయితే శిరోజ సంరక్షణ
Date : 18-02-2024 - 12:30 IST -
Acidity: మారుతున్న సీజన్.. గ్యాస్, ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందండిలా..!
ఈ సీజన్లో ఆహారం, పానీయాల విషయంలో అజాగ్రత్తగా (Acidity) వ్యవహరిస్తే ఇబ్బంది కలుగుతుంది. మారుతున్న సీజన్లలో పొట్ట సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి.
Date : 18-02-2024 - 10:45 IST -
Lord Shiva Favorite Fruit: శివయ్యకు ఇష్టమైన పండు ఇదే.. ఈ పండు వలన బోలెడు ప్రయోజనాలు..!
మహాశివరాత్రి (మహాశివరాత్రి 2024) పండుగ హిందూ మతంలో చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున శివుడు, పార్వతి వివాహం జరిగింది. ఈ సందర్భంగా మహాదేవుడు తనకు ఇష్టమైన రేగు పండు (Lord Shiva Favorite Fruit)ను స్వామికి సమర్పిస్తారు.
Date : 18-02-2024 - 7:24 IST -
Kovur Constituency : కోవూరులో టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య హోరాహోరీ పోటీ
ఈసారి నెల్లూరు జిల్లాలోని కోవూరు అసెంబ్లీ (Kovur Constituency) నియోజకవర్గం ఎన్నికలు అధికార వైఎస్సార్సీపీ (YSRCP)కి, ప్రతిపక్ష టీడీపీ (TDP)కి అగ్నిపరీక్షగా మారాయి. రెండు పార్టీలు గెలుపు కోసం ఏ రాయిని వదలడం లేదు. 1983లో టీడీపీ ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్ (Congress) అభ్యర్థి తిరుగులేని నిరంతర విజయం నిలిచిపోయింది. అప్పటి వరకు కోవూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఏడుసార్లు విజయం సాధించింది. 1989, 2004లో ఓడిప
Date : 17-02-2024 - 7:30 IST -
Gall Bladder Stone : పిత్తాశయంలో రాళ్లను నివారించడానికి ఈ ఫుడ్ బెస్ట్..!
కాలేయం ఉత్పత్తి చేసే పైత్యరసం పిత్తాశయంలోని కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. పిత్తాశయంలో ఏర్పడే చిన్న స్ఫటికం లాంటి రాళ్లను పిత్తాశయ రాళ్లు అంటారు. కాలేయం ద్వారా పిత్తాన్ని అధికంగా ఉత్పత్తి చేయడం, బిలిరుబిన్ స్థాయిలు పెరగడం, పిత్తాశయం నుండి పిత్తాన్ని నిర్ణీత వ్యవధిలో విడుదల చేయకపోవడం మరియు కొలెస్ట్రాల్ పెరగడం వంటివి పిత్తాశయ రాళ్లు ఏర్పడటానికి దారితీస్తా
Date : 17-02-2024 - 7:11 IST -
Period Pain : పీరియడ్స్ నొప్పిని క్షణాల్లో పోగొట్టే బెస్ట్ హోం రెమెడీస్..!
మహిళల్లో రుతుక్రమం సాధారణమైనప్పటికీ, అది వస్తుందంటే చాలా మంది భయపడతారు. స్త్రీలందరికీ పీరియడ్స్ ఒకేలా ఉండవు . కడుపు నొప్పి, నడుము నొప్పి, వాంతులు, వికారం, నీరసం, అధిక రక్తస్రావం మరియు ఎక్కువ నొప్పి కనిపిస్తాయి. ప్రతి నెలా ఇదే పెద్ద సమస్యగా మారుతోంది. దీన్ని తేలికగా తీసుకుంటే, అది దినచర్యపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ కాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య ఆపుకోలేని నొప్పి. ఈ నొప
Date : 17-02-2024 - 6:50 IST -
Pumpkin Seeds Milk : గుమ్మడి గింజలను పాలతో కలిపి తింటే ఎన్ని ప్రయోజనాలో..!
గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఈ గుమ్మడి గింజలను పాలతో కలిపి తింటే కలిగే లాభాలు తెలిస్తే షాక్ అవుతారు. గుమ్మడి గింజల్లో 262 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్ , మంచి కేలరీలు కూడా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కీళ్ల నొప్పులతో
Date : 17-02-2024 - 6:28 IST -
Brain Boosting Foods : మెదడు పనితీరును పెంచే ఆహారాలు..!
మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని చేర్చుకోవడం చాలా ముఖ్యం. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. స్కూలుకు వెళ్లే పిల్లల మనసులు పదునుగా ఉండాలంటే వారికి అందించే ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలకు వెళ్లే పిల్లల మనసును ఎలా చురుగ్గా ఉంచాలి. మెదడ
Date : 17-02-2024 - 6:06 IST -
Chicken Pakodi: సండే స్పెషల్ క్రిస్పీ చికెన్ పకోడి.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోవాల్సిందే?
మామూలుగా ప్రతి ఆదివారం పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లో ఉండడంతో చాలామంది ఎక్కువగా నాన్వెజ్ను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక నాన్ వెజ్ లో ఎన్నో రకాల వెరైటీస్ ని చేసుకుని తింటూ ఉంటారు. కొంతమంది బయట ఫుడ్ తినాలని ఉన్నప్పటికీ వాటిని తినలేక ఇలా చేసుకోవాలో తెలియక తెగ ఆలోచిస్తూ ఉంటారు. బయట దొరికే ఫుడ్లలో ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ చికెన్ పకోడీ. మరి ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయ
Date : 17-02-2024 - 3:00 IST -
Cool Water : ఎండలో కూల్ వాటర్ తాగుతున్నారా..? అయితే మీరు ఇది తప్పక తెలుసుకోండి..!!
వామ్మో ఏంటి ఈ ఎండలు (Temperature) ఫిబ్రవరి లోనే ఇలా ఉన్నాయంటే..ఏప్రిల్ , మే లో ఇంకెలా ఉండబోతాయో..? గత వారం రోజులుగా తెలంగాణ లో ఎండ తీవ్రత చూసి రాష్ట్ర ప్రజలు అంత ఇలాగే మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా ఫిబ్రవరి లో పెద్దగా ఎండలు అనిపించవు..కానీ ఈసారి ఫిబ్రవరి మొదటి వారం నుండే భానుడి భగభగమంటున్నాడు. గత వారం రోజులుగా తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం స్టార్ట్ అయ్యాయి, ఉదయం 10 దాటిన
Date : 17-02-2024 - 2:18 IST