India
-
Amazon : వచ్చేనెల నుంచి భారత్ లో ఆ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన అమెజాన్ ..!!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సర్వీసులలో ఒకటైన ఫుడ్ సర్వీసును మూసివేయనుంది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలామంది కస్టమర్లు ప్రభావితం కానున్నారు. ఈ విషయాన్ని అమెజాన్ ఇండియా ప్రకటించింది. వచ్చేనెల డిసెంబర్ నుంచి భారత్ లో అమెజాన్ ఫుడ్ సర్వీసును నిలివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీసు డిసెంబర్ 29 నుంచి పూర్తిగా మూసివేయనున్నట్లు వెల్లడించింది. Amazon is shutting down its food delivery business in I
Date : 27-11-2022 - 10:22 IST -
Ramdev Baba controversy : దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న రాందేవ్ బాబా వ్యాఖ్యలు..!!
మహిళలపై యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ సహా పలు పార్టీలు రాందేవ్ బాబాను టార్గెట్ చేస్తూ తీవ్రవిమర్శలు చేస్తున్నాయి. దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలోని థానేలో జరిగిన యోగా శిబిరంలో రాం దేవ్ బాబా మహిళలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సతీమని కూడ
Date : 27-11-2022 - 10:07 IST -
Honey Trapping : ఢిల్లీలో దంపతుల హనీ ట్రాప్… వ్యాపారవేత్తను బెదిరించి రూ.80లక్షలు దోపిడీ
హనీట్రాప్ చేసి ఓ వ్యాపారవేత్త దగ్గర దంపతులు డబ్బు దోచుకున్న ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. తప్పుడు అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరించి వ్యాపారవేత్త నుంచి రూ.80 లక్షలకు పైగా దోపిడీ చేసినందుకు ఢిల్లీలోని యూట్యూబర్ జంటపై కేసు నమోదైంది. గురుగ్రామ్ జిల్లాలోని బాద్షాపూర్లో అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని నడుపుతున్న ఓ వ్యక్తిని యూట్యూబర్ జంట హనీట్రాప్ చేశారు. స
Date : 27-11-2022 - 8:55 IST -
Bihar : బీహార్ లో ఘోరప్రమాదం…జనంపైకి దూసుకెళ్లిన కారు..18మందికి తీవ్రగాయాలు..!!
బీహార్ లోని సరన్ లో ఘోరప్రమాదం జరిగింది. వేగం వచ్చిన కారు అదుపు తప్పి జనాలపై కి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 18మందితీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శరణ్ లో ఏర్పాటు చేసిన ఓ విందుకు భారీగా జనాలు హాజరయ్యారు. అంతా భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారి కారు దూసుకొచ్చింది. ఆకస్మాత్తుగా కారు దూసుకురావడంతో జనాలు కేకలు వేశారు. జనాలపైకి దూసుకెళ్లి బో
Date : 27-11-2022 - 8:28 IST -
Gujarat Elections : సహోద్యోగులపై కాల్పులు..ఇద్దరు CRPFజవాన్లు మృతి, మరో ఇద్దరికి గాయాలు..!!
త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించగా…మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన పోరు బందరులో జరిగింది. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జవాన్లు మణిపూర్ కు చెందినవారుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం…ఎన్నికల విధుల్లో ఉన్న ఒక ఉద్యోగి కాల్పులు జరపడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు
Date : 27-11-2022 - 6:10 IST -
Haryana accident: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Date : 26-11-2022 - 10:24 IST -
Chhattisgarh : ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్…నలుగురు నక్సల్స్ మృతి..!!
ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ నలుగురు నక్సల్స్ మృతి చెందారు. నక్సల్స్ కు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో నలుగురిని కాల్చి చంపాయి భద్రతా దళాలు. 50 మంది నక్సల్స్ ఓ ప్రాంతంలో సమావేశం అయ్యారన్న పక్కా సమచారంతోనే కూంబింగ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలపై నక్సల్స్ దాడికి పాల్పడినట్లు బస్తర్
Date : 26-11-2022 - 8:22 IST -
OWAISI : 2002లో ఏం పాఠం నేర్పించారు? అమిత్ షా వ్యాఖ్యలకు ఓవైసీ ఎదురుదాడి..!!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలన్నీ విమర్శలు, ప్రతివిమర్శలు చేయడంలో బిజీగా మారాయి. ఇందులో భాగంగానే 2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్లకు బీజేపీ గుణపాఠం చెప్పిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్లయపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. గుజరాత్ లోని జుహాపురాలో ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఓవైసీ అమిత్ షా పై తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగారు. ఓవైసీ మ
Date : 26-11-2022 - 8:11 IST -
Sex Reassignment: ఢిల్లీలో ఉచిత లింగమార్పిడి ఆపరేషన్లు
లింగమార్పిడి శస్త్ర చికిత్సలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందించే సంచలన నిర్ణయాన్ని ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంది. ఆ మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోని బర్న్ అండ్ ప్లాస్టిక్ వార్డ్ లను సిద్ధం చేయాలని కేజ్రీవాల్ సర్కార్ ఆదేశించింది.
Date : 26-11-2022 - 4:21 IST -
Gujarat BJP Manifesto: భారత వ్యతిరేకశక్తులపై బీజేపీ గుజరాత్ మేనిఫెస్టో
గుజరాత్ ఎన్నికల కోసం బీజేపీ మానిఫెస్టోను విడుదల చేసింది. భారత వ్యతిరేకశక్తులను అణచివేయడానికి `యాంటీ రాడికలైజేషన్ సెల్` ప్రారంభిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడం ద్వారా 20లక్షల ఉద్యోగాలను అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
Date : 26-11-2022 - 3:40 IST -
Pak Drone: పాక్ కవ్వింపు చర్యలు.. భారత భూభాగంలోకి డ్రోన్..!
సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. డ్రోన్ల ద్వారా సరిహద్దు రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది.
Date : 26-11-2022 - 3:13 IST -
President Tour to AP: రాష్ట్రపతి ఏపీ పర్యటన! టూర్ పై రాజకీయ పదనిస!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల ఏపీ పర్యటన ఖరారు కావడంతో ఆ సందర్భంగా సంతరించుకునే రాజకీయ అంశాల ఆసక్తి పెరిగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం ఏపీకి వచ్చిన సమయంలో జగన్ మోహన్ రెడ్డి తేనేటి విందు ఇచ్చారు.
Date : 26-11-2022 - 1:43 IST -
ISRO : పీఎస్ఎల్వీ సీ 54 ప్రయోగం సక్సెస్…!!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి ప్రవేశపెట్టిన PSLV C54 విజయవంతమైంది. ఈఓఎస్ 06, 8 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లుందుకు దీనిని ప్రయోగించారు. సముద్రాలపై వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగం ద్వారా భారత్ కు చెంది 1117 కిలోల బరువు ఉన్న ఈఓఎస్ 06, అలాగే 18.28 కిలోల బరువున్న ఐఎన్ఎస్ 2బీ , 16.15 కీలలో బరువున్న ఆనంద్, 1.45 కిలోల
Date : 26-11-2022 - 1:09 IST -
AAP: ‘సత్యేంద్ర కా దర్బార్’ ఆప్ మంత్రికి సంబంధించిన మరో వీడియో వైరల్..!!
మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ కేబినెట్ మంత్రి సత్యేందర్ జైన్ కు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను షేర్ చేస్తూ బీజేపీ దీనిని సత్యేంద్ర కోర్టుగా అభివర్ణించింది. రాత్రి ఎనిమిది గంటల తర్వాత జైలు సూపరింటెండెంట్ సత్యేందర్ జైన్ ను కలిసినట్లు ఈ వీడియో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సీసీటీవీ ఫుటేజీ సెప్టెంబర్ 12వ తారీఖు నాటి
Date : 26-11-2022 - 12:20 IST -
Varanasi : గంగానదిలో మునిగిన బోటు…బోటులో 34మంది ఏపీకి చెందినవారే..!!
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 34మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ గంగా నదిలో బోల్తాపడింది. సకాలంలో గుర్తించిన రెస్య్కూటీం వారందర్నీ ప్రాణాలతో కాపాడింది. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. గంగానది మధ్యలో షీట్ల ఘాట్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. బోటు నదిలో పడిపోయాగానే ప్రయాణికుల
Date : 26-11-2022 - 12:03 IST -
Yoga Guru Ramdev: రామ్ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు.. బట్టలు లేకపోయినా మహిళలు బాగుంటారు..!
మహిళలపై రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బట్టల్లేకపోయినా మహిళలు అందంగానే కనిపిస్తారంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.
Date : 25-11-2022 - 11:48 IST -
Rajasthan: రాజస్థాన్లో దారుణం.. మూత్రం తాగించి అవమానం..!
రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది.
Date : 25-11-2022 - 9:56 IST -
Bharat Jodo Yatra: జోడో యాత్రలో పాక్ అనుకూల నినాదాలు..!
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు
Date : 25-11-2022 - 5:22 IST -
PM Modi Top in Global: మోడీ వరల్డ్ నెంబర్ 1
ప్రపంచ నెంబర్ 1 లీడర్ గా మరోసారి ప్రధాని మోడీ నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ 77 శాతం రేటింగ్తో అగ్రస్థానంలో నిలిచారు. ప్రధాని మోదీ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ 56%, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (41%) వరుసగా రెండు, మూడవ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాను బిజెపి తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పంచుకుంది
Date : 25-11-2022 - 5:07 IST -
PM Modi : `ముందస్తు`దిశగా మోడీ, ఫిబ్రవరిలో ప్రభుత్వం రద్దు?
గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా మోడీ `ముందస్తు`కు వెళ్లే అవకాశం ఉందని ఢిల్లీ కేంద్రంగా ప్రచారం మొదలయింది.
Date : 25-11-2022 - 4:52 IST