India
-
Today Gold And Silver Rate: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు..!
దేశంలో బంగారం, వెండి ధరలు (Gold, Silver Price Today) మళ్లీ పెరిగాయి. హైదరాబాద్‌లో జనవరి 25న బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,700గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,490గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో ఈ రేట్లే కొనసాగుతున్నాయి.
Published Date - 08:15 AM, Wed - 25 January 23 -
JNU Students: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మళ్లీ చెలరేగిన హింస.. కారణమిదే..?
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రతిష్టాత్మకమైన, ప్రసిద్ధి చెందిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) మరోసారి వివాదంలో చిక్కుకుంది. అయితే.. ఈసారి వివాదం విద్యార్థుల ఘర్షణకు సంబంధించినది కాదు. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రదర్శనకు సంబంధించినది.
Published Date - 07:20 AM, Wed - 25 January 23 -
BJP : మణిపూర్‌లో బీజేపీ నాయకుడిపై కాల్పులు..పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు
మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో బీజేపీ నాయకుడిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బీజేపీ నాయకుడు మృతి చెందాడు.
Published Date - 07:19 AM, Wed - 25 January 23 -
Lucknow Building Collapse: కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో (Lucknow) లోని వజీర్ హసంగంజ్ రోడ్డులో నివాస భవనం కుప్పకూలడంతో కలకలం రేగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 40-50 మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని, ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు.
Published Date - 06:25 AM, Wed - 25 January 23 -
ICC Team: ఐసీసీ వన్డే టీమ్ లో హైదరాబాదీ పేసర్
ఐసీసీ టీ ట్వంటీ టీమ్ లో సత్తా చాటిన భారత క్రికెటర్లు వన్డే టీమ్ లోనూ చోటు దక్కించుకున్నారు.
Published Date - 09:41 PM, Tue - 24 January 23 -
Shraddha: స్నేహితుడిని కలిసినందుకే శ్రద్ధా వాకర్ హత్య.. చార్జిషీట్లో సంచలన విషయాలు!
దేశవ్యాప్తంగా కలకలం రేపిన శ్రద్ధా వాకర్ హత్య గురించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.
Published Date - 08:15 PM, Tue - 24 January 23 -
BBC Modi : మోడీకి US, UK మద్ధతు,BBC డాక్యుమెంటరీ పక్షపాతమని తేల్చివేత
మోడీ మీద రెండు సిరీస్ డాక్యుమెంటరీలను (BBC Modi) బీబీసీ ప్రసారం చేసింది.
Published Date - 03:12 PM, Tue - 24 January 23 -
Jodo Congress : మెరుపుదాడులపై దిగ్విజయ్, జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
సర్టికల్ స్ట్రైక్స్ వ్యవహారాన్ని దిగ్విజయ్ సింగ్ (Jodo Congress) బయటకు తీశారు.
Published Date - 02:04 PM, Tue - 24 January 23 -
Rahul Gandhi: నేను పెళ్లి చేసుకునే అమ్మాయిలో ఆ 2 లక్షణాలు ఉండాలి: రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ (Rahul Gandhi) తనకు కాబోయే భార్యలో 2 లక్షణాలు కోరుకుంటున్నానని చెప్పారు.. గడ్డం ఎందుకు కత్తిరించడం లేదో కూడా వివరించారు.. యూట్యూబ్ ఛానెల్ "కర్లీ టేల్స్" కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆయన చాలా విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
Published Date - 02:00 PM, Tue - 24 January 23 -
Maharashtra Divide: మహా వికాస్ ఆగాడీ కథ ముగిసినట్టేనా..?
కాంగ్రెస్, NCPలకు ఉద్ధవ్ ఠాక్రే దూరం జరుగుతున్నారా.. ముంబైలో ఇప్పుడిదే హాట్ టాపిక్.
Published Date - 10:55 AM, Tue - 24 January 23 -
Biggest Layoffs in 2023: ఉద్యోగాలకు ఏమైంది..?
ఒక వైపు తరుముకొస్తున్న ఆర్ధిక మాంద్యం, మరొక వైపు తగ్గుతున్న డిజిటల్ ప్రాజెక్ట్‌లు వెరసి కరోనా తరువాత ఉద్యోగాల ఊస్ట్కు కారణమౌతున్నాయి. కేవలం ఒక్క ఐటి సెక్టార్లోనే కాదు.. అన్ని రంగాల్లోను ఉద్యోగుల కోతలు (Layoffs) జరుగుతున్నాయి.
Published Date - 10:30 AM, Tue - 24 January 23 -
SpiceJet: స్పైస్‌జెట్ విమానంలో గొడవ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
స్పైస్‌జెట్ విమానం (SpiceJet Plane)లో క్యాబిన్ సిబ్బందితో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. దీని తరువాత ఎయిర్ హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడి, అతని సహ ప్రయాణికుడిని డిబోర్డ్ చేసి భద్రతా బృందానికి అప్పగించారు.
Published Date - 10:10 AM, Tue - 24 January 23 -
Maha Governor: ఇంక రాజకీయాలు చాలు.. రాజీనామా చేస్తున్నా: మహా గవర్నర్
రాజకీయాల్లో ఎవరికైనా పదవి మీద వ్యామోహం ఉంటుంది. పదవి కోసం ఏం చేయడానికైనా నాయకులు సిద్ధంగా ఉంటారు.
Published Date - 10:27 PM, Mon - 23 January 23 -
Rahul Gandhi: రాహుల్‌కు తెలంగాణ వంటలు ఎలా అనిపించాయి అంటే?
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
Published Date - 08:38 PM, Mon - 23 January 23 -
China Corona : చైనాలో 80 శాతం జనాభాకు కరోనా
చైనాలో కరోనా వైరస్ విధ్వంసం కొనసాగుతోంది. దేశ జనాభాలో 80 శాతం మంది కరోనా (Corona) బారిన పడ్డారు.
Published Date - 01:19 PM, Mon - 23 January 23 -
Three People Burnt: విషాదం.. కారులో ముగ్గురు సజీవదహనం
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ (Bilaspur) జిల్లా రతన్‌పూర్ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి ఓ కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. చెట్టును ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో కారులో ఉన్న వ్యక్తులు కారులో నుంచి దిగే అవకాశం లేకపోవడంతో వారు మృతి చెందారు.
Published Date - 04:34 PM, Sun - 22 January 23 -
Terrorist Gurupatwant Singh: ఢిల్లీనే మా టార్గెట్.. ఉగ్రదాడి చేస్తాం: ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను
జనవరి 26న భారతదేశం 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న వేళ సిక్కు ఫర్ జస్టిస్ (SJF) ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను (Gurupatwant Singh) తీవ్రవాద దాడికి పాల్పడుతామంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన వీడియోలో పన్ను "పంజాబ్‌ను విడిపించండి" అని పేర్కొన్నారు.
Published Date - 03:06 PM, Sun - 22 January 23 -
New DGCA Chief: డీజీసీఏ డైరెక్టర్ జనరల్‌గా విక్రమ్ దేవ్ దత్.. ఫిబ్రవరి 28 నుంచి బాధ్యతలు..!
సీనియర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ విక్రమ్ దేవ్ దత్ (Vikram Dev Dutt) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తదుపరి డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. శనివారం ఆయన పేరును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుత డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ స్థానంలో ఆయన ఫిబ్రవరి 28న బాధ్యతలు స్వీకరించనున్నారు.
Published Date - 12:55 PM, Sun - 22 January 23 -
Nasal Vaccine: జనవరి 26 నుంచి అందుబాటులోకి నాసల్ వ్యాక్సిన్.. ధర ఎంతంటే..?
భారత్ బయోటెక్ సంస్థ శుభవార్త తెలిపింది. తన ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఇన్ కోవాక్ (iNCOVACC)ని భారతదేశంలో జనవరి 26న విడుదల చేస్తామని కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్ల ప్రకటించారు.
Published Date - 10:35 AM, Sun - 22 January 23 -
Lucknow Airport: లక్నో విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని విమానాశ్రయాన్ని (Lucknow Airport) పేల్చివేస్తామని బెదిరింపులు రావడంతో పోలీసు యంత్రాంగంలో కలకలం రేగింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
Published Date - 10:00 AM, Sun - 22 January 23