India
-
PM Modi: పుల్వామా అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు
2019 ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా (Pulwama)లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. పుల్వామా దాడిలో ప్రాణాలు విడిచిన వీర జవానులకు ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) నివాళులు అర్పించారు.
Date : 14-02-2023 - 10:06 IST -
Lalita Lajmi Passes Away: రచయిత, సీనియర్ నటి లలిత లాజ్మీ కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ సీనియర్ నటి లలిత లాజ్మీ(90) (Lalita Lajmi) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపారు.
Date : 14-02-2023 - 8:08 IST -
Haryana Girl: హర్యానాలో దారుణ ఘటన.. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య
హర్యానా (Haryana) లోని హిస్సార్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. నేపాల్ మూలానికి చెందిన 8 ఏళ్ల బాలికను ఓ నిందితుడు మొదట అపహరించి, ఆపై అత్యాచారం చేసిన తర్వాత హత్య చేశాడు.
Date : 14-02-2023 - 7:09 IST -
Minister Hospitalized: మంత్రికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
పశ్చిమ బెంగాల్ టూరిజం మంత్రి (Minister) బాబుల్ సుప్రియో సోమవారం ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. సుప్రియో ఇక్కడి ఆసుపత్రిలో చేరిన తర్వాత వైద్య పరీక్షలు చేయించుకున్నారని అధికారి తెలిపారు.
Date : 14-02-2023 - 6:55 IST -
Burnt Alive: కూల్చివేతల్లో దారుణం.. ఇద్దరు సజీవ దహనం
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని కాన్పూర్ దేహత్‌లో గల ఒక గ్రామంలో సోమవారం రోజు పోలీసులు, పరిపాలన బృందాలు అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చి వేస్తున్న సందర్భంలో ఓ ఇంటికి నిప్పు అంటుకుంది.
Date : 14-02-2023 - 6:25 IST -
Himachal Pradesh: వామ్మో ఇదెక్కడ వింత ఆచారం.. ఆ ఐదు రోజులు మహిళలు దుస్తులు వేసుకోరట?
సమాజం అన్ని విషయాలలో ముందుకు పోతూనే ఉంది. కానీ కొన్ని వింత ఆచారాల విషయంలో మాత్రం వెనుకబడే ఉంది.
Date : 13-02-2023 - 7:16 IST -
LTTE Chief Prabhakaran: ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నారట!
ఎల్టీటీఈ చీఫ్ వెలుపిళ్లై ప్రభాకరన్ (LTTE Chief Prabhakaran) బతికే ఉన్నారంటూ సంచలన విషయం చెప్పారు.
Date : 13-02-2023 - 3:06 IST -
Coimbatore: కోయంబత్తూరులో మహిళను తొక్కి చంపిన అడవి ఏనుగు !
చెన్నై (Chennai) తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని రిజర్వు అటవీ ప్రాంతంలో 59 ఏళ్ల మహిళను
Date : 13-02-2023 - 2:19 IST -
Money: బ్యాంకు లాకర్లో డబ్బుకు చెదలు. గొల్లుమన్న భాదితురాలు
రాజస్థాన్ (Rajasthan) ఉదయ్‌పూర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఇటీవల ఊహించని ఘటన చోటుచేసుకుంది.
Date : 13-02-2023 - 12:48 IST -
Diabetes: భారత్‌లో 73 శాతం మందికి షుగర్ వచ్చే ఛాన్స్!
దీర్ఘకాలిక వ్యాధులపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN)
Date : 13-02-2023 - 11:40 IST -
SEBI Report: అదానీ అంశంపై ఆర్థిక మంత్రికి సెబీ నివేదిక!
అదానీ గ్రూప్ (Adani Group) వ్యాపార సంస్థలపై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ చేసిన ఆరోపణల నేపథ్యంలో..
Date : 13-02-2023 - 11:20 IST -
Boyfriend for Rent: ప్రేమికుల రోజు వేడుకకు గురుగ్రామ్ యువకుడి ఆఫర్.. బాయ్ ఫ్రెండ్ అద్దెకు..
బాయ్ ఫ్రెండ్ లేని సింగిల్ గర్ల్స్ (Single Girls) కోసం గురుగ్రామ్ కు చెందిన ఓ యువకుడు వినూత్న
Date : 13-02-2023 - 11:15 IST -
Google vs Microsoft: మైక్రోసాఫ్ట్ వర్సెస్ గూగుల్.. టెక్ దిగ్గజాల మధ్య చాట్ బోట్ వార్..!
ఆర్ధిఫీషియల్ ఇంటలీజెన్సీతో నెట్టింట దిగ్గజాల మధ్య పోటీ పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్ (Microsoft) భారీగా పెట్టుబడి పెట్టిన ఓపెన్ ఏఐ ద్వారా ఛాట్ జీపీటీని సృష్టించింది. ఇప్పుడు ఆ యాంత్రిక ఛాట్‌బోట్ సర్వీస్‌కు పోటీగా మరో దిగ్గజం గూగుల్ (Google) కూడా ఛాట్‌బోట్ బార్డ్ ను తెస్తున్నట్టు ప్రకటించింది.
Date : 13-02-2023 - 7:15 IST -
Dowry Harassment : వరకట్నం వేధింపులకు మహిళ బలి.. భర్త, మామను అరెస్ట్ చేసిన పోలీసులు
తల్లిదండ్రుల నుంచి కట్నం తేవాలని భర్త, అత్తమామల వేధింపులకు గురైన ఓ మహిళ విషం తాగి మృతి చెందింది. ఈ ఘటన
Date : 13-02-2023 - 7:09 IST -
TRIPURA ELECTION: మోత మోగేనా.? రసవత్తరంగా త్రిపుర ఎన్నికలు..!
త్రిపుర (Tripura) ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలు అమ్ముల పొదుల్లోంచి అన్ని అస్త్రాలు బయటికి తీస్తున్నాయి. ఈ నెల 16న పోలింగ్ జరగనుంది.
Date : 13-02-2023 - 6:45 IST -
CBSE: సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ప్రారంభం..!
దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ (CBSE) 10వ, 12వ తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షలకు ఇక రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. CBSE 10వ తరగతి మరియు 12వ తరగతులకు సంబంధించిన బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
Date : 12-02-2023 - 11:02 IST -
Expressway: ప్రారంభమైన అతిపెద్ద ఎక్స్ ప్రెస్ వే.. ఎంత ఖర్చు అయ్యిందంటే?
ఎప్పటికప్పుడు మన దేశం ముందు ముందుకు వెళ్లటానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికీ పలు రంగాలలో మన దేశం ముందడుగులో ఉంది.
Date : 12-02-2023 - 7:55 IST -
BJP Ridings: ప్రాంతీయ పార్టీలపై బీజేపీ సవారీ! కేసీఆర్ జాతీయ కుప్పిగంతులు
భారత స్వాతంత్ర్యా (independence) నంతరం ఎక్కువ కాలం అధి కారంలో
Date : 12-02-2023 - 6:00 IST -
Viral Video: ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు.. తోపుడు బండిపై తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లిన బాలుడు
అనారోగ్యం (Sick)తో బాధపడుతున్న తండ్రిని ఆరేళ్ల బాలుడు చక్రాల బండి (Cart)పై ఎక్కించుకుని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి చేర్చాడు. శనివారం ఆ బాలుడు తన తల్లితో కలిసి బండిని తోసుకుంటూ వెళ్తున్న దృశ్యాన్ని కొందరు చూడగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Date : 12-02-2023 - 12:45 IST -
Anti-Copying law: పరీక్షల్లో కాపీ కొడితే జైలుకే.. ఎక్కడంటే..?
ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) పేపర్ లీక్, మోసం సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన యాంటీ-చీటింగ్ చట్టాన్ని (Anti-Copying Law) అమలు చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ ద్వారా తెలియజేశారు.
Date : 12-02-2023 - 12:20 IST