India
-
Fierce fire in Dhanbad: ధన్బాద్లో అగ్ని ప్రమాదం.. ఆరుగురి మృతి.. మృతుల్లో వైద్య దంపతులు కూడా
ఝార్ఖండ్ (Jharkhand)లోని ధన్‌బాద్‌లోని ప్రసిద్ధ డాక్టర్ సిసి హజ్రా ఆసుపత్రిలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో డాక్టర్ వికాస్ హజారా, అతని భార్య డాక్టర్ ప్రేమా హజారా సహా వీరి పనిమనిషి, మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మంటల్లో కాలిపోవడం వల్ల కాదు, విషపు పొగలు రావడంతో ఊపిరాడక చనిపోయారు.
Published Date - 10:20 AM, Sat - 28 January 23 -
Budget 2023: బడ్జెట్ లో వందే భారత్ రైళ్ల కేటాయింపు.. ఎవరికి లాభం?
ప్రతీ సంవత్సరం బడ్జెట్ అనగానే అందరి ఆశలు, కళ్ళు దానిపైనే ఉంటాయి. ఎందుకంటే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దేశ బడ్జెట్ ప్రతి ఒక్కరి జీవనాన్ని ప్రభావితం చేస్తుంది.
Published Date - 07:56 PM, Fri - 27 January 23 -
BJP Operation : లాలూ జైలుకు.. అద్వానీ రథ యాత్రకు సంబంధం ఇదేనా..?
ఎంతటి పెద్ద నాయ కుడైనా అవినీతి మరక అంటితే ఎలా కుదేలుడై పోతాడో లలూప్రసాద్ యాదవ్ వ్యవహారమే (BJP Operation) ఒక ఉదాహరణ .
Published Date - 03:04 PM, Fri - 27 January 23 -
Election Survey : మళ్లీ భారత్ బాద్ షా మోడీ, ఇండియా టుడే-సీ వోటర్ సర్వే
ఎవరు అధికారంలోకి వస్తారు? ప్రజల నాడి ఎలా ఉంది? అనే ప్రశ్నలకు
Published Date - 01:15 PM, Fri - 27 January 23 -
100 Cheetahs From South Africa: దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వందకుపైగా చిరుతలు..!
దేశంలో అంతరించిపోతున్న చీతాల (Cheetahs) సంఖ్య మరింత పెరగనుంది. వందకుపైగా చీతాలను భారత్ (India)కు అందించేందుకు దక్షిణాఫ్రికా (South Africa) ముందుకు వచ్చింది. వచ్చే పదేళ్లలో వీటిని తరలించేందుకు దక్షిణాఫ్రికా ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి విడతలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 12 చిరుతలను భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దక్షిణాఫ్రికా ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్ తెలిపింద
Published Date - 10:42 AM, Fri - 27 January 23 -
Fire Accident : ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం
ముంబైలోని ఎత్తైన భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో
Published Date - 08:30 AM, Fri - 27 January 23 -
Massive Fire Breaks Out: గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం.. వీడియో వైరల్..!
గుజరాత్‌లోని సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) చోటు చేసుకుంది. సూరత్‌లోని ఓ కారు షోరూంలో భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి కారణం తెలియాల్సి ఉండగా
Published Date - 08:20 AM, Fri - 27 January 23 -
Pakistan Flag: ఇంటి మీద పాక్ జెండా.. గణతంత్ర దినోత్సవం రోజు షాకింగ్ ఘటన!
దేశం మొత్తం ప్రతి సంవత్సరం చిన్నా పెద్ద, జాతి మతం, ఆడ మగా అనే తేడా లేకుండా చేసుకునే రెండు పండుగలు..
Published Date - 10:24 PM, Thu - 26 January 23 -
Daughter-in-Law: కోడలిని పెళ్లి చేసుకున్న మామ.. షాకింగ్ ఘటన ఎక్కడ అంటే ?
పెళ్ళిళ్ళు స్వర్గం లో నిర్ణయించబడతాయి అని పెద్దలు అంటూ ఉంటారు. అలాంటి ఒక పెళ్ళి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
Published Date - 10:05 PM, Thu - 26 January 23 -
IBM Fires: 3,900 మంది ఉద్యోగులను తొలగించిన ఐబీఎం
సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఈ జాబితాలో ఐబీఎం (IBM) కూడా చేరింది. కంపెనీలోని 3900 మంది ఉద్యోగులను (3,900 Employees) తీసేస్తున్నట్లు ప్రకటించింది.
Published Date - 01:14 PM, Thu - 26 January 23 -
PM Modi Greets: ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. ఐక్యంగా ముందుకు సాగాలని ట్వీట్..!
భారత 74వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవం వేళ మనం జరుపుకుంటున్నందున ఈ సారి గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. దేశంలోని గొప్ప స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేసేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు.
Published Date - 09:17 AM, Thu - 26 January 23 -
Republic Day : గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైన దేశ రాజధాని.. భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
న్యూఢిల్లీలో జరగనున్న 74వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను
Published Date - 08:15 AM, Thu - 26 January 23 -
Mumbai : నకిలీ పాస్‌పోర్ట్, వీసా రాకెట్ ముఠా గుట్టురట్టు చేసిన ముంబై పోలీసులు
ముంబైలో నకిలీ పాస్‌పోర్ట్, వీసా రాకెట్ కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. ముంబైలోని అంధేరీ ఈస్ట్ నుండి నకిలీ వీసా,
Published Date - 07:31 AM, Thu - 26 January 23 -
Padma Awards: ఇద్దరు తెలుగు వారికి పద్మశ్రీ.. ఎవరికి అంటే?
గణతంత్ర దినోవత్సం సందర్భంగా కేంద్రం ప్రకటించే పద్మ అవార్డులకు సంబంధించిన జాబితాను కేంద్రం అధికారికంగా విడుదల చేసింది.
Published Date - 09:44 PM, Wed - 25 January 23 -
Draupadi Murmu: జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం.. కీలక అంశాలివే!
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రిపబ్లిక్ డే సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు.
Published Date - 08:10 PM, Wed - 25 January 23 -
Republic Day: రిపబ్లిక్ డే వేడుకలు.. ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత
గణతంత్ర దినోత్సవానికి (Republic Day) ముందు రూట్ మళ్లింపు గురించి ప్రయాణికులను హెచ్చరించడానికి నోయిడా పోలీసులు మంగళవారం ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. మార్చబడిన ఈ రూట్ జనవరి 25న రాత్రి 9 గంటల నుండి జనవరి 26న కార్యక్రమాలు ముగిసే వరకు వర్తిస్తుంది. అంటే ఈ సమయంలో ప్రయాణికులు మునుపటిలా ఢిల్లీలోకి ప్రవేశించలేరు.
Published Date - 12:58 PM, Wed - 25 January 23 -
Anil Antony: కాంగ్రెస్‌లో పదవులకు ఏకే ఆంటోని కుమారుడు అనిల్ రాజీనామా
కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ (Anil Antony) బుధవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని మోదీపై 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీని వ్యతిరేకించిన ఒక రోజు తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ బుధవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Published Date - 11:46 AM, Wed - 25 January 23 -
Air India: దెబ్బకు మద్యం రూల్స్ మార్చేసిన ఎయిర్ ఇండియా.. కొత్త రూల్స్ ఇవే..!
ఎయిర్ ఇండియా (Air India)కు వారంలోనే రెండు జరిమానాలు విధించడం వల్ల ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మద్యం అందించడంపై సిబ్బందికి కొన్ని సూచనలు చేసింది. ప్రయాణికులలో ఎవరైనా ఒక స్థాయికి మించి మద్యం సేవించారని భావిస్తే.. వారికి ఆపైన సెర్వ్ చేసేందుకు నిరాకరించవచ్చని సిబ్బందికి సూచించింది.
Published Date - 10:45 AM, Wed - 25 January 23 -
Lucknow : లక్నోలో కూలిన భవనం.. 12 మందిని రక్షించిన రెస్య్కూ టీమ్
లక్నోలో భవనం కూలిపోయింది. ఈ ఘటనలో 12 మంది నివాసితులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. SDRF, NDRF, ఆర్మీ
Published Date - 09:20 AM, Wed - 25 January 23 -
Car Hits Bike: దారుణ ఘటన.. కారుతో టూవీలర్ ను ఢీ కొట్టి 12. కి.మీ. లాక్కుపోయాడు..!
ఢిల్లీలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలాగే గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. జనవరి 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాగర్ పాటిల్ తన భార్యతో బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు (Car Hits Bike) ఢీకొట్టింది.
Published Date - 09:14 AM, Wed - 25 January 23