India
-
Mineral Rich States : ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మనదేశంలోని ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజస్థాన్, బెంగాల్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయి.
Date : 14-08-2024 - 11:59 IST -
Droupadi Murmu : జాతినుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి తన 2023 ప్రసంగంలో దేశం ఎలా ముందుకు సాగిందో చెప్పారు. భారత్ సవాళ్లను అవకాశాలుగా మార్చుకుని అధిక జీడీపీ వృద్ధిని నమోదు చేసిందని ఆమె అన్నారు.
Date : 14-08-2024 - 11:40 IST -
Kamikaze Drones : భారత్ అమ్ములపొదిలో స్వదేశీ కామికాజి డ్రోన్లు.. ఏమిటివి ?
స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన కామికాజి డ్రోన్‌ను భారత్ తాజాగా ఆవిష్కరించింది.
Date : 14-08-2024 - 8:05 IST -
Himachal Pradesh: ఊపందుకున్న HIV కేసులు, ఎక్కడో తెలుసా?
హిమాచల్ ప్రదేశ్‌లో హెచ్ఐవి కేసులు విపరీతంగా పెరిగాయి. స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారి ప్రకారం కాంగ్రా జిల్లాలో అత్యధికంగా 1,562 మంది హెచ్‌ఐవి రోగులు ఉన్నారు, హమీర్‌పూర్ జిల్లాలో 1,037 మంది, మండి జిల్లాలో 738 మంది మరియు ఉనా జిల్లాలో 636 మంది ఉన్నారు. ఇది కాకుండా సిమ్లాలో 306 మంది హెచ్‌ఐవి రోగులు ఉన్నారు
Date : 13-08-2024 - 7:06 IST -
Junior Doctor : డాక్టర్ పై హత్యాచారం ఘటన..సీబీఐకి కేసు అప్పగించిన హైకోర్టు
ఈ కేసులో సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి కుటుంబసభ్యులు, పలువురు పిటిషనర్లు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు.
Date : 13-08-2024 - 6:35 IST -
Anti Tank Missiles : ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే యాంటీ ట్యాంక్ మిస్సైల్ పరీక్ష సక్సెస్
మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్(ATGM)ను డీఆర్‌డీవో- ఇండియన్ ఆర్మీ విజయవంతంగా పరీక్షించాయి.
Date : 13-08-2024 - 6:22 IST -
Vinay Mohan Kwatra : భారత నూతన రాయబారిగా వినయ్ మోహన్ క్వాత్రా బాధ్యతలు
ఈ ఏడాది ప్రారంభంలో పదవీవిరమణ చేసిన తరణ్‌జీత్ సింగ్ సంధు స్థానంలో వినయ్ మోహన్ బాధ్యతలు చేపట్టారు. తరణ్‌జీత్ సింగ్ సంధు అమెరికా రాయబారిగా 2020 నుండి 2024 వరకు ఉన్నారు.
Date : 13-08-2024 - 5:30 IST -
Ajit Pawar : అజిత్ పవార్ యూటర్న్.. శరద్ పవార్ కుమార్తెపై కీలక వ్యాఖ్యలు
ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ యూటర్న్ తీసుకున్నారు.
Date : 13-08-2024 - 5:10 IST -
RSS Books: కాలేజీలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు రచించిన పుస్తకాలను తప్పనిసరి
మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలలు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) నాయకులు రచించిన పుస్తకాలను తమ పాఠ్యాంశాల్లో చేర్చడాన్ని తప్పనిసరి చేసింది. కాలేజీ అడ్మినిస్ట్రేషన్‌లను ఆదేశిస్తూ ఉన్నత విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Date : 13-08-2024 - 4:51 IST -
AICC meeting : ముగిసిన ఏఐసీసీ సమావేశం..పలు కీలక అంశాలపై చర్చలు
సెబీ, అదానీల మధ్య అనుబంధంపై సమగ్ర దర్యాప్తు అవసరం ఉంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తక్షణమే సెబీ చైర్‌పర్సన్ రాజీనామాను కోరాలి.
Date : 13-08-2024 - 4:48 IST -
Shankaracharya : సాధువులను ఎవరూ కించపర్చలేరు.. చేసే పనుల వల్లే వారికి గౌరవం : జడ్జీ
ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద కోర్టుకెక్కారు.
Date : 13-08-2024 - 4:36 IST -
Atishi : మంత్రి అతిషి జెండా ఎగరవేయలేరు: జీఏడీ
కేజ్రీవాల్ తరఫున మంత్రి అతిశీ జాతీయ జెండాను ఎగరవేయడానికి అనుమతి లేదు..
Date : 13-08-2024 - 4:08 IST -
Anti Terror Operations: ఆర్మీ నీడలో జమ్మూ.. ఉగ్రవాదులకు చెక్
జమ్మూ కాశ్మీర్‌లో కుంబింగ్ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే ఈ సోదాలు ప్రారంభించారు. ఇది నేటికీ కొనసాగుతోంది కానీ ఇప్పటి వరకు ఉగ్రవాదుల గురించి ఎలాంటి క్లూ దొరకలేదు.
Date : 13-08-2024 - 4:06 IST -
Rajasthan Shocker : అమానుషం.. భార్యను బైక్‌కు కట్టేసి ఈడ్చుకెళ్లిన రాక్షస భర్త
రాజస్థాన్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన బాగా మద్యం తాగాడు.
Date : 13-08-2024 - 3:39 IST -
GST: సెప్టెంబర్ 9న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Date : 13-08-2024 - 3:09 IST -
Ramdev Baba : యాడ్స్ వివాదం..రామ్‌దేవ్ బాబాకు సుప్రీంకోర్టులో ఊరట
దీన్ని పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం.. వారిపై ధిక్కరణ కేసును మూసివేసింది.
Date : 13-08-2024 - 2:45 IST -
324 Jobs : హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌లో 324 జాబ్స్.. ఐటీఐ పాసైన వారికి ఛాన్స్
324 అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL Jobs) నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 13-08-2024 - 2:31 IST -
28 Islands – India : దారికొచ్చిన మాల్దీవ్స్.. భారత్‌కు 28 దీవులు అప్పగింత.. ఎలా ?
మాల్దీవులు దారికొచ్చింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో భారత్‌కు చేరువయ్యేందుకు ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 13-08-2024 - 1:14 IST -
Organ Wastage : భారతదేశం తీవ్రమైన అవయవ వృధా సంక్షోభాన్ని ఎదుర్కొంటుందంటున్న నిపుణులు
అవయవ దానం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి, దాని చుట్టూ ఉన్న అపోహలను తొలగించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 13 న ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని జరుపుకుంటారు.
Date : 13-08-2024 - 11:36 IST -
Congress : కాంగ్రెస్ జాతీయ పార్టీ కీలక సమావేశం
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమావేశం ఏర్పాటు చేశారు. నేడు (ఆగస్టు 13) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సమావేశం జరగనుంది.
Date : 13-08-2024 - 11:32 IST