India
-
Congress : కాంగ్రెస్ జాతీయ పార్టీ కీలక సమావేశం
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమావేశం ఏర్పాటు చేశారు. నేడు (ఆగస్టు 13) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సమావేశం జరగనుంది.
Date : 13-08-2024 - 11:32 IST -
CM Siddaramaiah : తుంగభద్ర డ్యామ్ మరమ్మతులకు ప్రణాళికలు సిద్ధం.. డ్యామ్‌ను సందర్శించనున్న సీఎం
హైడ్రో మెకానికల్ ఇంజినీరింగ్ (డ్యామ్‌లు)లో నిపుణుడు ఎన్ కన్నయ్య నాయుడు, ఇతర బృందం సభ్యులు విరిగిన క్రెస్ట్ గేట్‌ను సరిచేయడానికి సన్నద్ధమవుతున్నారు.
Date : 13-08-2024 - 11:06 IST -
Census 2036 : పెరిగిపోనున్న మహిళలు, సీనియర్ సిటిజెన్లు.. 2036 నాటికి దేశ జనాభాలో పెనుమార్పులు
ఇప్పుడు మనదేశ జనాభా దాదాపు 140 కోట్లకుపైనే ఉంది. 2036 సంవత్సరం నాటికి ఈ జనాభా ఎంతకు చేరుతుంది ?
Date : 13-08-2024 - 10:01 IST -
Eknath Shinde : గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన వారికి ఏమి తెలుసు పేదల బాధలు..?
బాలికలు, మహిళలు 'మోసపూరిత' , 'సవతి సోదరుల'తో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సోమవారం కోరారు. ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలకు సీఎం షిండే కౌంటర్ ఇచ్చారు.
Date : 12-08-2024 - 6:32 IST -
Kejriwal : ఎల్జికి కేజ్రీవాల్ లేఖ..నిబంధనలు ఉల్లంఘించడమే: జైలు అధికారులు
ఇలా లేఖ రాయడాన్ని తీహార్ జైలు అధికారులు తప్పపట్టారు. ఇది జైలు నిబంధనలు ఉల్లంఘించడమేని పేర్కొన్నారు.
Date : 12-08-2024 - 5:46 IST -
Bandi Sanjay : రాహుల్ గాంధీ చైనా ఆదేశాలను పాటిస్తున్నారు
కాంగ్రెస్ పార్టీ కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టిందని, మైనారిటీలను మభ్యపెట్టే విధానాన్ని అవలంబించి దేశాన్ని విభజించిందని బండి సంజయ్ అన్నారు.
Date : 12-08-2024 - 5:38 IST -
PM- Surya Ghar Yojana : ‘మోడల్ సోలార్ విలేజ్’ కోసం కేంద్రం మార్గదర్శకాలు విడుదల
మొత్తం ఆర్థిక వ్యయం రూ. 800 కోట్లు ఈ కాంపోనెంట్ కోసం కేటాయించారు, ఎంపిక చేసిన మోడల్ సోలార్ గ్రామానికి రూ.కోటి ఇవ్వబడుతుంది.
Date : 12-08-2024 - 5:22 IST -
Delhi : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు..150 మంది మహిళా సర్పంచ్‌లు..!
150 మంది మహిళా సర్పంచ్‌లను పిలవాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది..
Date : 12-08-2024 - 4:55 IST -
Supriya Sule : హ్యాకర్లు 400 డాలర్లు అడుగుతున్నారు.. ఫోన్, వాట్సాప్ హ్యాక్‌పై సుప్రియా సూలే ప్రకటన
తమ పార్టీ (శరద్ పవార్ - ఎస్పీ) ప్రధాన కార్యదర్శి అదితి నలవాడే వాట్సాప్ అకౌంటు కూడా హ్యాక్ అయిందని చెప్పారు.
Date : 12-08-2024 - 4:18 IST -
Mamata Banerjee : డాక్టర్ అత్యాచార ఘటన..పోలీసులకు డెడ్‌లైన్
ఆదివారంలోగా కేసును పోలీసులు పరిష్కరించకుంటే సీబీఐకి అప్పగిస్తామన్న సీఎం మమతా బెనర్జీ..
Date : 12-08-2024 - 3:58 IST -
Bangladesh Crisis: ఆయుధాలు అప్పగించాలంటూ నిరసనకారులకు గట్టి వార్నింగ్
ఆయుధాలను సమీపంలోని పోలీస్ స్టేషన్‌లకు తిరిగి ఇవ్వకపోతే, అధికారులు సోదాలు నిర్వహిస్తారని, ఎవరైనా అనధికార ఆయుధాలు కలిగి ఉంటే, వారిపై కేసు నమోదు చేస్తామని నిరసనకారులని హెచ్చరించారు బంగ్లాదేశ్ తాత్కాలిక హోం వ్యవహారాల సలహాదారు బ్రిగేడియర్ జనరల్ సఖావత్ హుస్సేన్.
Date : 12-08-2024 - 3:26 IST -
Shashi Tharoor : హసీనాకు భారత్ ఆశ్రయం..శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
భారత ప్రభుత్వం చేసిన పనిని నేను ఒక భారతీయుడిగా అభినందిస్తున్నాను..శశిథరూర్
Date : 12-08-2024 - 1:45 IST -
Hindenburg Allegations: రాహుల్ కు జీవితాంతం ప్రతిపక్షమే దిక్కు: ఎంపీ కంగనా
హిండెన్‌బర్గ్ తాజా నివేదిక తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విరుచుకుపడ్డారు.
Date : 12-08-2024 - 1:31 IST -
Kejriwal : మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ సిఎం కేజ్రీవాల్ తరఫు న్యాయవాదిని తనకు ఇమెయిల్ పంపాలని కోరారు.
Date : 12-08-2024 - 1:16 IST -
Independence Day : మీకు హర్ ఘర్ తిరంగ సర్టిఫికేట్ కావాలా? ఇలా చేయండి..!
స్వాతంత్య్ర సమరయోధులను చంపారు, వేధించారు. వారికి ఇష్టమొచ్చినట్లు జైలులో మగ్గించారు. కాబట్టి, భారతీయులుగా మనం ఈరోజు బ్రిటీష్ రాజ్ నుండి విముక్తి పొందేందుకు తమ సర్వస్వాన్ని అందించిన మన పూర్వీకులను గుర్తుంచుకోవాలి.. గౌరవించాలి.
Date : 12-08-2024 - 12:41 IST -
Adani Groups : హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. రూ.53వేల కోట్ల సంపద ఆవిరి.!
ఒక వివరణాత్మక ప్రకటనలో, అదానీ మనీ సిఫనింగ్ కుంభకోణంలో ఉపయోగించిన అస్పష్టమైన ఆఫ్‌షోర్ ఫండ్‌లలో వాటాలను కలిగి ఉన్నారని ఆరోపించిన నివేదికను బచ్‌లు ప్రతిఘటించారు.
Date : 12-08-2024 - 12:21 IST -
World Elephant Day : ఏనుగు తన జీవితకాలంలో సగటున 18 లక్షల చెట్లను పెంచుతుందట..!
ఏనుగులు నాశనమైతే అడవి, దానిపై ఆధారపడిన జంతువులు, మానవ జాతి కూడా నాశనం అవుతుంది.
Date : 12-08-2024 - 11:45 IST -
ITBP Constable Jobs : 200 ఐటీబీపీ కానిస్టేబుల్ జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్
మొత్తం 200 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 12-08-2024 - 11:29 IST -
Narendra Modi : ఏనుగులు.. దేశ చరిత్రలో భాగం
ప్రతి సంవత్సరం ఆగష్టు 12, భూమి మీద అత్యంత ప్రసిద్ధ జాతులలో ఒకదానిని సంరక్షించడానికి మానవజాతి యొక్క సామూహిక ప్రతిజ్ఞను పునరుద్ఘాటించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవంగా జరుపుకుంటారు.
Date : 12-08-2024 - 11:24 IST -
Kolkata Doctor Rape and Murder Case: ట్రైనీ డాక్టర్ హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె
కోల్‌కతాలో వైద్యులపై క్రూరత్వానికి నిరసనగా వైద్యులు సమ్మె చేయడం వల్ల ఢిల్లీలో వైద్య వ్యవస్థ పడిపోయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. సోమవారం నుండి ఆసుపత్రులలో సాధారణ శస్త్రచికిత్స మరియు ఇతర సాధారణ సేవలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
Date : 12-08-2024 - 11:21 IST