India
-
FIR Within 6 Hours: 6 గంటల్లో ఎఫ్ఐఆర్, వైద్యుల భద్రతకు కేంద్రం మార్గదర్శకాలు
ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై కోల్‌కతాలో వైద్యుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.మరోవైపు వైద్యుల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై ఆరోగ్య సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. వైద్యులపై దాడి లేదా హింస జరిగినట్లయితే, సంబంధిత సంస్థలు 6 గంటల్లో సంబంధిత వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు
Date : 16-08-2024 - 2:53 IST -
Maharashtra Big Blow: మహారాష్ట్రలో బీజేపీకి గట్టి దెబ్బ, కాంగ్రెస్‌తో చేతులు కలిపిన మాజీ ఎంపీ
మహారాష్ట్రలో బీజేపీకి గట్టి దెబ్బ.కాంగ్రెస్‌తో చేతులు కలిపిన మాజీ ఎంపీ శిశుపాల్ పాట్లే. పాట్లే బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడం పార్టీకి గణనీయమైన నష్టమని చెప్తున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో భాండారాలో బీజేపీకి ఈ ఓటమి ఎదురైంది.
Date : 16-08-2024 - 1:36 IST -
Doctor Rape-Murder Case: కలకత్తా హైకోర్టు సంచలన నిర్ణయం, ఆస్పత్రి క్లోజ్
నిరసన కారులు ఆర్జి కర్ హాస్పిటల్ సమీపంలోని పోలీసు బారికేడ్‌ను బద్దలు కొట్టి ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఆసుపత్రిలో జరిగిన విధ్వంసానికి సంబంధించి 30-40 మంది యువకులు లోపలికి ప్రవేశించి ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు.ఆసుపత్రిని మూసివేస్తే బాగుంటుందని కోర్టు సూచించింది
Date : 16-08-2024 - 12:45 IST -
Narendra Modi : ‘ఆమె చరిత్రను లిఖించింది’.. వినేశ్ ఫోగట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు
ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులు, పతక విజేతలను ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలోని తన నివాసం కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
Date : 16-08-2024 - 12:44 IST -
Strange Weather : కర్ణాటకలోనూ ఓవైపు వర్షాలు.. మరో వైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
వర్షాకాలం అయినప్పటికీ బెంగళూరులో చలి వాతావరణం లేదు. ఒక్క బెంగళూరులోనే కాదు కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది.
Date : 16-08-2024 - 12:02 IST -
National Awards : 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించనున్న కేంద్రం
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 విజేత జాబితాను ప్రకటిస్తుంది.
Date : 16-08-2024 - 11:11 IST -
Uttar Pradesh: నర్సు పై రోజువారి కూలీ అత్యాచారం
దేశ వ్యాప్తంగా మహిళలకు రక్షణ అనేది కరవైంది. ఒంటరి మహిళే కాదు..అభం శుభం తెలియని చిన్నారులను సైతం కామాంధులు వదలడం లేదు. ప్రతి రోజు ఎక్కడో చోట మహిళ ఫై అత్యాచారం అనేది వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లో 15 రోజుల క్రితం జరిగిన అత్యాచారం & హత్య ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. We’re now on WhatsApp. Click to Join. ఉత్తరాఖండ్ లోని రుద్రాపూర్ పట్టణంలో నర్సుగా పని చేస్తున్న […]
Date : 16-08-2024 - 9:34 IST -
Kolkata Doctor Rape: ట్రైనీ డాక్టర్ హత్యకు వ్యతిరేకంగా బీజేపీ క్యాండిల్ మార్చ్
మహిళా వైద్యులపై అకృత్యాలకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్రీయ మహిళా మోర్చా ఆగస్టు 16న క్యాండిల్ మార్చ్ చేపట్టనుంది.ఈ విషయంలో తక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది.
Date : 16-08-2024 - 7:15 IST -
PM Modi To Visit US: మరోసారి అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ.. కారణమిదే..?
UNGA 79వ సమావేశం సెప్టెంబర్ 24 నుండి 30 వరకు జరుగుతుంది. సెప్టెంబర్ 26 మధ్యాహ్నం సెషన్లో ప్రధాని మోదీ ప్రసంగించవచ్చు.
Date : 15-08-2024 - 8:32 IST -
Ajith Power : ఇక పై ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి లేదు: అజిత్ పవర్
ఇప్పటికే చాలాసార్లు ఎన్నికల్లో పోటీ చేశాను..అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు..
Date : 15-08-2024 - 7:23 IST -
Independence Day 2024: సియాచిన్ నుంచి కశ్మీర్ వరకు.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, వీడియో..!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి నుంచి వేల మీటర్ల ఎత్తులో ఉన్న సియాచిన్ వద్ద భారత సైన్యం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. కాశ్మీర్లో ఉన్న ఇండియన్ సర్వీస్ కూడా లోయలో ఘనంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
Date : 15-08-2024 - 5:36 IST -
Rocket : రేపు నింగిలోకి ఎగరనున్న SSLV D3 రాకెట్..కౌంట్ డౌన్ ఘరూ
రేపు తెల్లవారుజామున 2 గంటల 47 నిమిషాలకు కౌంట్ డౌన్ షురూ కానుంది. ఆరున్నర గంటల పాటు కౌంటర్ ప్రక్రియ కొనసాగనుంది.
Date : 15-08-2024 - 5:26 IST -
Evidence : అత్యాచారం, హత్య కేసుల్లో ఫోరెన్సిక్ బృందం ఎలాంటి సాక్ష్యాలను సేకరిస్తుంది.?
కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార అత్యాచారం కేసులో ప్రతిరోజూ ఏదో ఒక పెద్ద సంఘటన జరుగుతోంది. మెడికల్ కాలేజీ సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్‌తో ఈ ఘటన జరిగిందని వైద్యులు ఆరోపించారు.
Date : 15-08-2024 - 5:19 IST -
Narendra Modi : వచ్చే ఐదేళ్లలో 75,000 కొత్త మెడికల్ సీట్లు
రాబోయే ఐదేళ్లలో 75,000 మెడికల్ సీట్లను సృష్టిస్తామని హామీ ఇచ్చారు, దీనితో దేశంలో ప్రస్తుతం ఉన్న లక్ష సీట్లకు ఇది జోడించబడింది. "గత 10 సంవత్సరాలలో మేము దేశంలో వైద్య సీట్ల సంఖ్యను దాదాపు 1 లక్షకు పెంచాము" అని ఎర్రకోట యొక్క ప్రాకారాల నుండి తన పదకొండవ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేస్తూ ప్రధాని మోడీ అన్నారు.
Date : 15-08-2024 - 5:14 IST -
Khushboo : జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి ఖుష్బూ రాజీనామా
జూన్ 28 నుంచి అమలులోకి వచ్చే ఆమె రాజీనామాను ఆమోదించినట్లు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
Date : 15-08-2024 - 5:04 IST -
19 Bombs Planted : 19 చోట్ల బాంబులు.. ఆ రాష్ట్రంలో కలకలం.. ఏమైందంటే ?
అసోం సహా మన దేశంలోని చాలా ఈశాన్య రాష్ట్రాల్లో నేటికీ చాలా వేర్పాటువాద సంస్థలు యాక్టివ్‌గా ఉన్నాయి.
Date : 15-08-2024 - 4:21 IST -
RSS Chief : బంగ్లాదేశ్ హిందువులను రక్షించాల్సిన బాధ్యత భారత్‌దే : ఆర్ఎస్ఎస్ చీఫ్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 15-08-2024 - 3:41 IST -
Election : జమ్మూకాశ్మీర్ సహా 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన ఈసీ..!
అమర్నాథ్ యాత్ర ముగిసిన వెంటనే హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లలో ఆగస్టు 19 లేదా 20వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Date : 15-08-2024 - 2:54 IST -
1st Time Tricolour Hoisted : ఆ 13 పల్లెల్లో తొలిసారిగా మువ్వన్నెల జెండా రెపరెపలు
ఈసారి స్వాతంత్య్ర దినోత్సవం(ఆగస్టు 15) మన దేశంలోని 13 గ్రామాలకు వెరీ స్పెషల్.
Date : 15-08-2024 - 2:32 IST -
Rahul Gandhi : పదేళ్ల తర్వాత తొలి ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ రికార్టు
ఈ వేడుకల్లో పాల్గొన్న రాహుల్.. పదేళ్ల తర్వాత స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న తొలి ప్రతపక్ష నేతగా రికార్డులకెక్కారు..
Date : 15-08-2024 - 1:18 IST