HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >If Kejriwal Is Not Elected Cm In Next Election Delhi Will See Power Hike Like Up Atishi

Delhi: ఢిల్లీ ప్రజలకు సీఎం అతిషి ప్రమాద హెచ్చరికలు

Delhi: బిజెపి పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ఢిల్లీ కంటే కరెంటు బిల్లు 4 రెట్లు ఎక్కువ అని చెప్పారు ఢిల్లీ సీఎం అతిషి. ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌ను మళ్లీ ఎన్నుకుని ఢిల్లీ ముఖ్యమంత్రిని చేయడం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. లేకపోతే ఈరోజు ఉత్తరప్రదేశ్‌లో మనం చూస్తున్నది ఢిల్లీలో కూడా అదే చూస్తామని హెచ్చరించారు

  • By Praveen Aluthuru Published Date - 06:07 PM, Fri - 20 September 24
  • daily-hunt
Delhi
Delhi

Delhi: ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిని చేయకపోతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలి ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి అన్నారు. విద్యుత్ చార్జీలు పెరగబోయే ప్రమాదం ఉన్నారు. అలాగే సుదీర్ఘ విద్యుత్ కోతలను చూస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి హెచ్చరించారు.

అతిషి మాట్లాడుతూ.. “ఉత్తరప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం 5 కిలోవాట్ల విద్యుత్ కనెక్షన్ ధరను 118% పెంచింది, తద్వారా రూ. 7,967 నుండి రూ. 17,365కి చేరుతుందని ఆమె అన్నారు. అంటే 1-కిలోవాట్ కనెక్షన్‌కి 250% పెరిగిందన్నారు. వేసవి సీజన్‌లో 8 గంటల కరెంటు కోతలు విధించారు మరియు ఏ మారుమూల గ్రామంలోనూ ఈ విద్యుత్ కోతలు విధించలేదని తెలిపారు. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో ఈ 8 గంటల విద్యుత్ కోతలు విధించబడుతున్నాయి అని అతిషి చెప్పారు. అందుకే ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌ను మళ్లీ ఎన్నుకుని ఢిల్లీ ముఖ్యమంత్రిని చేయడం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. లేకపోతే ఈరోజు ఉత్తరప్రదేశ్‌లో మనం చూస్తున్నది ఢిల్లీలో కూడా అదే చూస్తామని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన బూత్ స్థాయి సంస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల పోరుకు సిద్ధమవుతోంది. గురువారం జరిగిన కీలక సమావేశంలో ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్, రాష్ట్ర కన్వీనర్ గోపాల్ రాయ్ డివిజనల్ ఇన్‌ఛార్జ్‌లను సమీకరించి, ప్రతి బూత్‌ను గెలుస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Also Read: Jani Master Remand Report : నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Atishi
  • delhi
  • Electricity Bill
  • Kejriwal
  • up

Related News

Nara Lokesh Pm Modi Yuvagalam Coffee Table Book Tdp Ap Govt

Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ

Lokesh : మొత్తంగా, నాలుగు నెలల వ్యవధిలో లోకేశ్ రెండోసారి ప్రధాని మోదీని కలుసుకోవడం విశేషం. ఈ భేటీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, కేంద్ర-రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం ఏర్పడటానికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు

  • Nirmalabhatti

    Nirmala Sitharaman : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

  • Yamuna River Levels

    Yamuna River Levels: ఢిల్లీలో హై అల‌ర్ట్‌.. 207 మీటర్ల మార్కు దాటిన య‌మునా న‌ది నీటిమ‌ట్టం!

  • Bjp

    BJP : ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని విందు.. ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ బల ప్రదర్శనకు స్కెచ్

Latest News

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

  • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

  • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

  • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd