India
-
Mahila Samman Savings : మహిళల కోసం కేంద్రం మరో స్కీమ్..
Mahila Samman Savings : ప్రత్యేకంగా మహిళా ఇన్వెస్టర్ల కోసం రూపొందించిన ఈ పథకం వన్-టైమ్ ఇన్వెస్ట్మెంట్ సిస్టమ్‌లో ఉంటుందని పేర్కొన్నారు
Date : 11-01-2025 - 3:28 IST -
Sanjay Raut : ఒంటరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ : సంజయ్ రౌత్
మేము ముంబై, థానే, నాగ్‌పూర్ మరియు ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌లు మరియు పంచాయతీలకు మా బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తాం అని ఆయన చెప్పారు.
Date : 11-01-2025 - 3:17 IST -
Live In Partner Murder : లివిన్ పార్ట్నర్ దారుణ హత్య.. 8 నెలలు ఫ్రిజ్లోనే డెడ్‌బాడీ
ఇక పింకీని హత్య చేసిన ఈ ఇంటిని సంజయ్(Live In Partner Murder) ఖాళీ చేసి వెళ్లిపోయాడు.
Date : 11-01-2025 - 1:49 IST -
PM Modi : శతాబ్దాల త్యాగం, పోరాటం అమోధ్య రామమందిరం: ప్రధాని
ఈ దివ్యమైన, అద్భుతమైన బాలరాముడి ఆలయం వికసిత భారత్ సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో ప్రధాన ప్రేరణగా పనిచేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు.
Date : 11-01-2025 - 1:32 IST -
CM Yogi : ‘‘సీఎం యోగి తలను నరికేస్తా..’’ వివాదాస్పద ఫేస్బుక్ పోస్ట్ కలకలం
బరేలీలోని అగస్త్య ముని ఆశ్రమానికి చెందిన పండితుడు కేకే శంఖధార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ అభ్యంతరకర ఫేస్బుక్ పోస్ట్ గురించి పోలీసులకు(CM Yogi) ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
Date : 11-01-2025 - 12:20 IST -
Harvansh Singh Rathore : బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు..
హర్ష్వాన్ సింగ్ రాథోడ్ రూ.155 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. రాథోడ్ నివాసంలో రూ.3 కోట్ల నగదుతో పాటు కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను గుర్తించారు.
Date : 10-01-2025 - 4:39 IST -
Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఇక ఫిబ్రవరి 5వ తేదీన 70అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని వెల్లడించింది.
Date : 10-01-2025 - 2:20 IST -
Rs 200 Crores Electricity Bill : రూ.200 కోట్ల కరెంటు బిల్లు.. నోరెళ్లబెట్టిన చిరువ్యాపారి
కరెంటు బిల్లుపై రూ.210,42,08,405 కోట్లు(Rs 200 Crores Electricity Bill) అని రాసి ఉండటాన్ని చూసి లలిత్ ఆశ్చర్యపోయాడు.
Date : 10-01-2025 - 1:02 IST -
Congress vs Regional Parties : ‘ఇండియా’లో విభేదాలు.. ఆధిపత్యం కోసం కాంగ్రెస్‌తో ప్రాంతీయ పార్టీల ఢీ
ప్రత్యేకించి ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ హవా(Congress vs Regional Parties) ముందు కాంగ్రెస్ నిలువలేకపోతోంది.
Date : 10-01-2025 - 11:16 IST -
Tejashwi Yadav: ఇండియా కూటమిపై తేజస్వీ యాదవ్ వివాదస్పద వ్యాఖ్యలు
Tejashwi Yadav: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ మధ్య విడివిడిగా పోటీ చేస్తుండటానికి ఆయన స్పందిస్తూ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే కూటమి ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆయన ప్రకారం, ఈ కూటమి ఉద్దేశం కేవలం బీజేపీ వ్యతిరేకమే. అందువల్ల, ఆప్-కాంగ్రెస్ మధ్య విభేదాలు సంభవించడమేమీ కొత్త విషయం కాదు, అని తేజస్వీ వ్యాఖ్యానించారు.
Date : 09-01-2025 - 7:03 IST -
BJP : ఢిల్లీ పీఠం కోసం.. బీజేపీ పకడ్బందీ వ్యూహా రచన..!
BJP : ఇప్పటివరకు రెండు దశాబ్దాలుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ, ఈసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని తీవ్రంగా కృషి చేస్తోంది.
Date : 09-01-2025 - 6:08 IST -
Arvind Kejriwal : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు తొక్కని అడ్డదారి లేదు
Arvind Kejriwal : గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు ఎలాంటి అడ్డదారులకైనా వెళ్తున్నారని, తమ విజయాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 09-01-2025 - 5:27 IST -
ISRO : మరోసారి స్పేడెక్స్ డాకింగ్ వాయిదా
జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేయడమే లక్ష్యంగా స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్‌ను ఇటీవల ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే.
Date : 09-01-2025 - 10:51 IST -
Sheikh Hasina : షేక్ హసీనా వీసా గడువు పొడిగించిన భారత్..!
బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారతదేశాన్ని డిమాండ్ చేసింది.
Date : 08-01-2025 - 4:57 IST -
V Narayanan : స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రధాని అనుమతి: ఇస్రో చీఫ్
గతంలో అనేక మంది గొప్ప నేతలు దీన్ని నడిపించారని, ఈ సంస్థలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన నియామకం గురించి తొలుత ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్లు వీ నారాయణన్ చెప్పారు.
Date : 08-01-2025 - 4:26 IST -
Memorial for Pranab Mukherjee : RSSపై ప్రేమవల్లే ప్రణబ్‌కు స్మారకం – ఎంపీ డానిష్ అలీ
Memorial for Pranab Mukherjee : సంఘ్ పై ప్రేమ వల్లే ప్రణబ్ కు స్మారకం నిర్మిస్తున్నారని ఆరోపించారు
Date : 08-01-2025 - 2:45 IST -
Tamil Nadu : విద్యార్థినిపై లైంగిక దాడి కౄరమైన చర్య: సీఎం ఎంకే స్టాలిన్
సభలో చాలామంది సభ్యులు ఒక యూనివర్సిటీ పేరును ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు. కానీ నేను ఆ యూనివర్సిటీ పేరును ప్రస్తావించదల్చుకోలేదు.
Date : 08-01-2025 - 2:05 IST -
Gautam Adani : అదానీకి బిగ్ రిలీఫ్, అమెరికా ఆరోపణల విషయంలో US కాంగ్రెస్ మద్దతు
Gautam Adani : భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ కార్యకలాపాలపై దర్యాప్తు చేయాలన్న బైడెన్ పరిపాలన నిర్ణయాన్ని రిపబ్లికన్ ఎంపీ లాన్స్ గూడెన్ సవాలు చేశారు. ఇలాంటి కేసులు ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతాయని అమెరికా అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్తో అన్నారు.
Date : 08-01-2025 - 1:17 IST -
One Nation One Election: ‘జమిలి ఎన్నికల’పై జేపీసీ తొలి సమావేశం
ఈసందర్భంగా ఆ రెండు బిల్లులలోని కీలక నిబంధనలను కేంద్ర న్యాయ శాఖ అధికారులు జేపీసీ సభ్యులకు(One Nation One Election) వివరించారు.
Date : 08-01-2025 - 12:48 IST -
ISRO New Chief : ఇస్రో నూతన చీఫ్ వి.నారాయణన్ ఎవరో తెలుసా ?
వి.నారాయణన్(ISRO New Chief) రాకెట్, అంతరిక్ష నౌక ప్రొపల్షన్ విభాగాల్లో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన విశిష్ట శాస్త్రవేత్త.
Date : 08-01-2025 - 10:05 IST