India
-
HMPV : భారత్‌లో మరో HMPV పాజిటివ్ కేసు
చిన్నారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తల్లిదండ్రులు బాలికను హాస్పిటల్ లో చేర్చగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్నారికి నిర్వహించిన టెస్టులో పాజిటివ్ గా తేలింది.
Date : 13-01-2025 - 1:55 IST -
Z Morh Tunnel : ‘జెడ్ -మోర్హ్’ సొరంగానికి మోడీ శ్రీకారం.. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?
జెడ్ - మోర్హ్ టన్నెల్(Z Morh Tunnel) అనేది శ్రీనగర్‌ను లడఖ్‌తో అనుసంధానిస్తుంది.
Date : 13-01-2025 - 1:26 IST -
Narendra Modi : మహాకుంభ్ అనాది ఆధ్యాత్మిక వారసత్వం, విశ్వాసం, సామరస్య వేడుకలకు చిహ్నం
Narendra Modi : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా 2025 ఈరోజు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో, మహా కుంభ్ భారతదేశ అనాదిగా ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని, విశ్వాసం, సామరస్యానికి సంబంధించిన వేడుక అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Date : 13-01-2025 - 12:34 IST -
prayagraj : 850 సంవత్సరాలకుపైగా చరిత్ర ఉన్న మహా కుంభమేళా..
మహా కుంభమేళాను ఆదిశంకరాచార్యలు ప్రారంభించినట్లు తెలుస్తున్నది. కాగా, పురాణాల ప్రకారం, సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు.
Date : 13-01-2025 - 12:33 IST -
Mahakumbh Day 1 : కొన్ని గంటల్లోనే 60 లక్షల మంది పుణ్యస్నానాలు.. మహా కుంభమేళాలో తొలిరోజు
Mahakumbh Day 1 : మహా కుంభమేళాలో తొలి రోజు సందర్భంగా ఇవాళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ జన సంద్రమైంది. ఈ ఆధ్యాత్మిక వేడుక వేళ ఈ ఒక్కరోజు ఇప్పటివరకు దాదాపు 60 లక్షల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. ఇవాళ ఉదయం 7.30 గంటల వరకు 35 లక్షల మంది, ఉదయం 9.30 గంటల వరకు మరో 25 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. అంటే ఇవాళ ఉదయం […]
Date : 13-01-2025 - 12:08 IST -
Bangladesh India Border : భారత-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉద్రిక్తతలు
Bangladesh India Border : బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై హింస కొనసాగుతోంది, దీని పై భారతదేశం కఠినంగా స్పందిస్తోంది. దీంతో, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదరుతున్నాయి. సరిహద్దు ప్రాంతంలో కూడా చొరబాట్లు పెరిగాయి. ఇటీవల బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) బంగ్లాదేశ్ నుంచి స్మగ్లర్లను అరెస్ట్ చేసింది.
Date : 13-01-2025 - 12:01 IST -
Viral News : సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు.. కాబోయే కోడలిని పెళ్లి చేసుకున్న వ్యక్తి.. కొడకు ఏం చేశాడంటే..!
Viral News : నాసిక్‌కు చెందిన ఓ తండ్రి తన కొడుక్కు ఓ అందమైన అమ్మాయిని చూపించి పెళ్లి నిశ్చయించాడు. ఆమె తన కోడలే భావించి, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ అమ్మాయిని పెళ్లి చూపుల్లో చూపించాడు. అమ్మాయికి, అబ్బాయికి నచ్చడంతో పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అయ్యింది. కానీ, ఈ క్రమంలో కొడుకుతో పాటు తండ్రికి కూడా ఆ అమ్మాయి చాలా అందంగా కనిపించడం కొసమెరుపు
Date : 13-01-2025 - 11:44 IST -
Bus Conductor Vs Retired IAS : రిటైర్డ్ ఐఏఎస్‌పై బస్సు కండక్టర్ దాడి.. రూ.10 టికెట్ వల్లే!
ఆ బస్సులో కూర్చున్న కొందరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో(Bus Conductor Vs Retired IAS) పోస్ట్ చేశారు.
Date : 13-01-2025 - 10:22 IST -
No Helmet, No Fuel : హెల్మెట్ లేని వారికి పెట్రోల్ పోయొద్దు..బంకులకు యూపీ సర్కార్ ఆదేశం
No Helmet, No Fuel : . 'నో హెల్మెట్ - నో ఫ్యూయెల్' ('No Helmet, No Fuel' ) విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది
Date : 12-01-2025 - 8:43 IST -
Gautam Adani : ‘‘ఆ దేవుడు ఆదేశించాడు.. ఈ అదానీ పాటించాడు’’ : గౌతం అదానీ
మిలియన్ల మంది ప్రజలకు సేవ చేయగల అద్భుతమైన డెలివరీ వ్యవస్థ ఇస్కాన్‌కు ఉంది’’ అని గౌతం అదానీ(Gautam Adani) కొనియాడారు.
Date : 12-01-2025 - 8:29 IST -
Election Code : ‘ఎన్నికల కోడ్’తో ఆటంకమా ? ‘జమిలి’ బిల్లులోని ప్రతిపాదనపై ఈసీ ఫైర్
ఒకవేళ ఎవరైనా నేతలు, కార్యకర్తలు ఎన్నికల కోడ్ ప్రకారం నడుచుకోకుంటే.. ఎన్నికల చట్టాల(Election Code) ప్రకారం చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Date : 12-01-2025 - 5:27 IST -
Sukesh Income : నా ఆదాయం రూ.7,640 కోట్లు.. పన్ను చెల్లిస్తా తీసుకోండి.. సుకేశ్ సంచలన లేఖ
‘‘ప్రధాని మోడీ(Sukesh Income) అంటే నాకు చాలా ఇష్టం. మోడీజీ నాయకత్వంలో భారతదేశానికి సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను.
Date : 12-01-2025 - 2:20 IST -
Steve Jobs : వారణాసి కుంభమేళాలో స్టీవ్ జాబ్స్ భార్యమణి
Steve Jobs : స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ భారతదేశంలోని వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. నిరంజని అఖారాకు చెందిన కైలాసానంద్ గిరి జీ మహారాజ్ తో కలిసి పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా గౌరవించే కాశీనాథుని ఆలయంలో ఆమె ప్రార్థనలు చేశారు.
Date : 12-01-2025 - 11:09 IST -
Satellites Handshake : ఇస్రో ‘స్పేడెక్స్ మిషన్’లో కీలక ఘట్టం.. రెండు శాటిలైట్ల కరచాలనం
ఈ శాటిలైట్లు ప్రస్తుతం భూమి నుంచి 475 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్ష్యలో(Satellites Handshake) కదలాడుతున్నాయి.
Date : 12-01-2025 - 7:35 IST -
Delhi Polls : ఫిబ్రవరి 5తో విపత్తు వీడుతుంది : అమిత్‌షా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 'ఆప్'ను విపత్తు (ఆప్-దా)గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించినప్పటి నుంచి బీజేపీ నేతలు ఆ పదాన్ని విరివిగా వాడుతున్నారు. కేజ్రీవాల్ ఢిల్లీకి మాత్రమే కాకుండా ఆయన పార్టీకి కూడా విపత్తేనని అన్నారు.
Date : 11-01-2025 - 6:44 IST -
Delhi Assembly Elections : ఆయనే బీజేపీ సీఎం అభ్యర్థి : కేజ్రీవాల్
బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటితం కాబోతున్న రమేశ్ బిధూరీకి నా అభినందనలు. అయితే ఆయన ఒక ఎంపీగా ఢిల్లీ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలి. ఢిల్లీ పట్ల ఆయనకున్న విజన్ ఏమిటో వెల్లడించాలి అన్నారు.
Date : 11-01-2025 - 6:19 IST -
Kannauj Railway Bridge Collapse : కుప్పకూలిన రైల్వే లింటెల్
Kannauj Railway Bridge Collapse : ఈ ఘటనలో అనేక మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు
Date : 11-01-2025 - 5:50 IST -
Liquor Policy of Delhi : ఢిల్లీ లిక్కర్ పాలసీపై కాగ్ నివేదిక
నివేదికలో బిడ్డింగ్ ప్రక్రియ గురించి కూడా వివరాలిచ్చింది. బిడ్డింగ్ చేసిన కంపెనీల ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి పరిశీలనలు లేకుండా, నష్టాల్లో ఉన్న సంస్థలకు కూడా లైసెన్సులు పునరుద్ధరించారని పేర్కొంది.
Date : 11-01-2025 - 4:59 IST -
Assam : అస్సాం గనిలో మరో 3 మంది కార్మికుల మృతదేహాలు
ఈ ఉదయం గని నుండి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ముగ్గురు కార్మికులలో ఒకరు డిమా హసావో నివాసి 27 ఏళ్ల లిజెన్ మగర్‌గా గుర్తించారు. మరో రెండు మృతదేహాల గుర్తింపు కొనసాగుతోందని ఓ అధికారి తెలిపారు.
Date : 11-01-2025 - 4:35 IST -
PM Modi Youtube Channel : ప్రధాని మోడీ యూట్యూబ్ ఆదాయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
PM Modi Youtube Channel : 2007లో ప్రారంభమైన ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రధాని మోదీ చేపట్టే అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు
Date : 11-01-2025 - 3:36 IST