India
-
Economic Survey : ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్..
కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటు ఉభయసభల ముందు ప్రవేశపెట్టడం ఆనవాయితీ. శనివారం కేంద్ర బడ్జెట్ణు ఆర్థికమంత్రి సభలో ప్రవేశపెట్టనున్నారు.
Date : 31-01-2025 - 2:52 IST -
Maha Kumbh Mela: ప్రేయసి ఇచ్చిన ఐడియా! ఒక జీవితాన్నే మార్చేసింది…. వాట్ యన్ ఐడియా సర్జీ?
కోట్లలో వస్తున్న భక్తులతో వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్న ప్రయాగ్‌రాజ్‌లో, అక్కడికి వస్తున్న భక్తులకు వేప పుల్లలు అమ్ముతూ భారీగా సంపాదిస్తున్న యువకుడు పైసా పెట్టుబడి లేకుండా ఎంత దూరం నడిస్తే అంత ఎక్కువ గిరాకీ ఉంటుందని వ్యాఖ్యానించారు.
Date : 31-01-2025 - 12:26 IST -
Budget session : భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్‌గా మారుస్తాం: రాష్ట్రపతి
భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇండియాలో ఏఐ మిషన్ ప్రారంభమైంది. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం. డిజిటల్ ఇండియాగా దేశాన్ని తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతోంది.
Date : 31-01-2025 - 12:04 IST -
Kerala Liquor Scam : కేరళ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు..!!
Kerala Liquor Scam : కేరళ అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత VD సతీశన్ కవిత ఫై ఈ ఆరోపణలు ఆరోపించారు
Date : 31-01-2025 - 12:02 IST -
Parliament : ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుంది : ప్రధాని మోడీ
పేదలు, సామాన్యులపై మహాలక్ష్మి కృప ఎప్పటికీ ఉండాలని ఆకాంక్షించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు.
Date : 31-01-2025 - 11:47 IST -
Indias AI : మేడిన్ ఇండియా ‘ఏఐ’ వస్తోంది.. రంగంలోకి బడా కంపెనీలు
ఓపెన్ ఏఐ, డీప్‌సీక్ మాదిరిగానే భారత్ కూడా సొంత జనరేటివ్ ఏఐ మోడల్‌ను(Indias AI) తీసుకొస్తుందని ఆయన వెల్లడించారు.
Date : 30-01-2025 - 8:00 IST -
Rahul Gandhi : ఔను.. అప్పుడు దళితులు, బీసీలను కాంగ్రెస్ విస్మరించింది.. రాహుల్ వ్యాఖ్యలు
1990వ దశకంలో కాంగ్రెస్‌లో పరిస్థితులు కొంత మారాయని.. దళితులు, బీసీల ప్రయోజనాల పరిరక్షణ అంశంలో తగిన రీతిలో పార్టీ స్పందించలేకపోయిందని రాహుల్(Rahul Gandhi) ఒప్పుకున్నారు.
Date : 30-01-2025 - 6:45 IST -
MahaKumbh Mela : కుంభమేళాలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
Date : 30-01-2025 - 5:15 IST -
Gandhiji Historic Places : ఇవాళ గాంధీజీ వర్ధంతి.. ఆయనతో ముడిపడిన 7 చారిత్రక ప్రదేశాలివీ
సబర్మతీ నది ఒడ్డున సబర్మతీ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమం 1917 నుంచి 1930 వరకు మహాత్మా గాంధీకి(Gandhiji Historic Places) నివాసంగా ఉంది.
Date : 30-01-2025 - 4:42 IST -
Congress MP : అత్యాచారం కేసు..కాంగ్రెస్ ఎంపీ అరెస్టు
తనతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్‌ను సైతం పోలీసులకు సమర్పించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన నివాసం వద్దకు భారీ బందోబస్తుతో వెళ్లిన పోలీసులు అరెస్టు చేశారు.
Date : 30-01-2025 - 4:22 IST -
Mahatma Gandhi on Martyrs’ Day : గాంధీకి నివాళులర్పిస్తూ చప్పట్లు కొట్టిన సీఎం నితీశ్
Mahatma Gandhi on Martyrs' Day : మహాత్ముడి స్మారకానికి నివాళులర్పించిన (clapped during a tribute) అనంతరం చప్పట్లు కొట్టడం ఆయనకు తీవ్ర విమర్శలు తెచ్చిపెట్టింది
Date : 30-01-2025 - 4:03 IST -
Budget 6 Key Announcements : ఈసారి కేంద్ర బడ్జెట్‌లో 6 కీలక ప్రకటనలు.. ఇవే ?
నూతన ట్యాక్స్ విధానంలో రూ.10 లక్షల వరకు ఆదాయంపై పన్నును మినహాయించే(Income Tax Exemption) అవకాశం ఉంటుంది.
Date : 30-01-2025 - 4:01 IST -
BJP : చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం
రెండు ఓట్ల తేడాతో బబ్లా విజయాన్ని నమోదు చేశారు. చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్‌లోని అసెంబ్లీ హాల్‌లో ఈరోజు ఉదయం 11.20 గంటలకు మొదలైన మేయర్ ఎన్నిక 12.19 గంటలకు ముగిసింది.
Date : 30-01-2025 - 3:14 IST -
All Party Meeting : బడ్జెట్ వేళ.. అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఎంపీలు
కాంగ్రెస్ నుంచి ఎంపీ జైరామ్ రమేశ్, గౌరవ్ గగోయ్ సహా ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు హాజరయ్యారు. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది.
Date : 30-01-2025 - 1:40 IST -
Maha Kumbh Stampede : అర్ధరాత్రి యోగి సమీక్ష.. మహాకుంభ మేళాపై కీలక నిర్ణయాలు
ఈ ఘటనను యూపీలోని సీఎం యోగి ఆదిత్యనాథ్(Maha Kumbh Stampede) సర్కారు సీరియస్‌గా తీసుకుంది.
Date : 30-01-2025 - 10:24 IST -
Martyrs Day : జనవరి 30న అమరవీరుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..?
Martyrs Day : దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులు, యోధులను స్మరించుకునే రోజు అమరవీరుల దినోత్సవం. ఈ రోజును షహీద్ దివస్ లేదా సర్వోదయ దినం అంటారు. ఈ అమరవీరుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 30వ తేదీన మహాత్మా గాంధీ వర్ధంతి రోజున జరుపుకుంటారు. ఈసారి మహాత్మాగాంధీ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ రోజు వేడుక వెనుక ఉన్న చరిత్ర, ప్రాముఖ్యత , మరిన్ని
Date : 30-01-2025 - 9:48 IST -
Union Budget Facts : బ్లాక్ బడ్జెట్, చిన్న బడ్జెట్, పెద్ద బడ్జెట్.. భారత బడ్జెట్ విశేషాల చిట్టా ఇదిగో
మనదేశ తొలి బడ్జెట్‌ను 1948 ఫిబ్రవరి 28న ఆర్‌కే షణ్ముఖం చెట్టి(Union Budget Facts) ప్రవేశపెట్టారు.
Date : 29-01-2025 - 5:53 IST -
AAP : అరవింద్ కేజ్రీవాల్ పై కేసు నమోదు..!
కేజ్రీవాల్ వ్యాఖ్యలు తప్పనిసరిగా అబద్ధమని మేము నిరూపిస్తాం అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ మా ప్రభుత్వంపై చేసే అబద్ధ ఆరోపణల వల్ల హరియాణా, ఢిల్లీ ప్రజలు భయపడుతున్నారని అన్నారు.
Date : 29-01-2025 - 5:44 IST -
Cabinet Decisions : నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్రం ఆమోద ముద్ర..
సీ కేటగిరీ హెవీ బెల్లం నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ఎక్స్ మిల్ ధరను లీటరుకు రూ.56.28 నుంచి రూ.57.97కు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Date : 29-01-2025 - 4:38 IST -
Assembly Election : ఆప్ సర్కార్ జాయేగీ.. బీజేపీ సర్కార్ ఆయేగీ.. అని ఢిల్లీ ప్రజలు అంటున్నారు: ప్రధాని
ఇరవై ఒకటవ శతాబ్దంలో 25 ఏళ్లు ముగిసిపోయాయని, మొదటి 14 ఏళ్లు కాంగ్రెస్ హాయాంలో చోటుచేసుకున్న విపత్తు, ఇప్పుడు ఆప్ విపత్తు చూశామని, రెండూ కలిసి రెండు జనరేషన్లను పతనం చేశాయని మోడీ ఆరోపించారు.
Date : 29-01-2025 - 3:56 IST