India
-
Maha Kumbh Mela : షాకింగ్.. కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో అమ్మకాలు
Maha Kumbh Mela : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ వీడియోలు మహిళల గౌరవాన్ని, గోప్యతను ఉల్లంఘిస్తాయని పేర్కొన్న పోలీసులు, ఈ వీడియోలను అప్లోడ్ చేసిన రెండు సోషల్ మీడియా ఖాతాలపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
Published Date - 10:57 AM, Thu - 20 February 25 -
Muda Case : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట..
ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఇతరులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని లోకాయుక్త పోలీసులు ప్రకటించారు.
Published Date - 05:48 PM, Wed - 19 February 25 -
PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుదల తేదీ ఖరారు
భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. 19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Published Date - 05:34 PM, Wed - 19 February 25 -
Jay Shah : అమిత్‌షా కుమారుడి పేరుతో బీజేపీ ఎమ్మెల్యేలకు ఫోన్.. దొరికిన మోసగాడు
తనను తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా(Jay Shah)గా పరిచయం చేసుకున్నాడు.
Published Date - 12:59 PM, Wed - 19 February 25 -
Pawan Fire on Mamata : మమతా కు ఇచ్చిపడేసిన పవన్
Pawan Fire on Mamata : హిందుత్వం మరియు సనాతన ధర్మంపై ఇష్టానుసారం విమర్శలు చేయడం చాలా సులభమైపోయిందని ఆయన మండిపడ్డారు
Published Date - 10:29 AM, Wed - 19 February 25 -
Faecal Bacteria: మహాకుంభ మేళా.. గంగానదిలో బ్యాక్టీరియా అలజడి
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, ఘాజిపూర్, కాన్పూర్ నగరాల్లో గంగానది నుంచి తీసుకున్న నమూనాల్లో ఫీకల్ స్ట్రెప్టోకోకి బ్యాక్టీరియాను(Faecal Bacteria) గుర్తించారు.
Published Date - 10:10 AM, Wed - 19 February 25 -
Kashmir : కశ్మీర్ కు తీవ్ర ముప్పు పొంచివుందా?
Kashmir : గడచిన మూడు నెలల్లో వర్షపాతం (Dry Winter) సగటుతో పోల్చితే 80 శాతం మేర తగ్గిపోయిందని వెల్లడించింది
Published Date - 07:11 AM, Wed - 19 February 25 -
Fact Check: ఢిల్లీలో భూకంపంతో కూలిన భవనాలు.. ఫొటోలు వైరల్
PTI ఫ్యాక్ట్ చెక్ డెస్క్(Fact Check) ఈ ఫొటో గురించి దర్యాప్తు చేసింది.
Published Date - 08:24 PM, Tue - 18 February 25 -
8th Pay Commission: 8వ వేతన సంఘం.. ఎంత జీతం పెరుగుతుంది?
2025-26 ఆర్థిక సంవత్సరంలో భాగంగా కొత్త పే కమిషన్ తన పనిని ఏప్రిల్ 2025లో ప్రారంభించవచ్చని వ్యయ కార్యదర్శి మనోజ్ గోవిల్ పేర్కొన్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
Published Date - 07:09 PM, Tue - 18 February 25 -
Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళా కాదు మృత్యుకుంభమేళా – సీఎం మమతా బెనర్జీ
Maha Kumbh Mela 2025 : సమగ్ర ఏర్పాట్లు చేయడంలో యూపీ ప్రభుత్వం విఫలమైందని, అందుకే ఈ విషాదం చోటుచేసుకుందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు
Published Date - 05:56 PM, Tue - 18 February 25 -
Rahul Gandhi : సీఈసీ నియామకాన్ని తప్పుపట్టిన రాహుల్‌గాంధీ
ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి ఈ ప్రక్రియలో అమర్యాదపూర్వకంగా వ్యవహరించినట్లు ఆరోపించారు. సీఈసీ నియమాక ప్రక్రియపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు.
Published Date - 03:27 PM, Tue - 18 February 25 -
Ranveer Allahbadia : ఇదంతా అసభ్యత కాకపోతే ఇంకేంటి..?: యూట్యూబర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఇలాంటి ప్రవర్తన ఖండించదగినది. మీరు పాపులర్ అని చెప్పి, ఏదైనా మాట్లాడతా అంటే సమాజం ఆమోదించదు. ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా..? ఇలాంటి వ్యక్తులకు కోర్టు ఎందుకు రక్షణ కల్పించాలి అని సుప్రీం ప్రశ్నించింది.
Published Date - 01:38 PM, Tue - 18 February 25 -
Mahayuti Tussle: ‘మహా’ చీలిక జరుగుతుందా ? షిండే ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ డౌన్
మహాయుతి కూటమి(Mahayuti Tussle)పై పట్టు కోసం బీజేపీ పాకులాడుతోందని షిండే వర్గం ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.
Published Date - 12:54 PM, Tue - 18 February 25 -
Gruhalakshmi Scheme : ‘గృహలక్ష్మి’ స్కీమ్ కు నిధుల కొరత
Gruhalakshmi Scheme : మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం సమస్యలను ఎదుర్కొంటోంది
Published Date - 11:59 AM, Tue - 18 February 25 -
BJP : ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి పలువురు సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు !
50 మంది సినీతారలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర దేశాల దౌత్యవేత్తలు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు ఈ మెగా ఈవెంట్‌కు రానున్నారట.
Published Date - 10:43 AM, Tue - 18 February 25 -
Gyanesh Kumar : కేంద్ర ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేశ్ కుమార్.. నేపథ్యమిదీ
రాజీవ్ కుమార్ తర్వాత సీనియర్ అయిన జ్ఞానేశ్ కుమార్‌ను(Gyanesh Kumar) సీఈసీ పదవికి ఎంపిక చేశారు.
Published Date - 09:03 AM, Tue - 18 February 25 -
Fact Check : రాష్ట్రపతి భవన్లో తొలి పెళ్లి వేడుక.. మీడియా నివేదికలన్నీ తప్పుల తడకలే
ఫిబ్రవరి 12న రాష్ట్రపతి భవన్లో జరిగిన పూనమ్ గుప్తా(Fact Check) వివాహం గురించి మీడియా సంస్థలు తప్పుగా సమాచారాన్ని నివేదించాయి.
Published Date - 06:26 PM, Mon - 17 February 25 -
National Parties Vs Incomes: ఆదాయంలో టాప్-3 జాతీయ పార్టీలపై ఏడీఆర్ సంచలన నివేదిక
దేశంలోని 6 జాతీయ పార్టీల(National Parties Vs Incomes) మొత్తం ఆదాయంలో 74.57 శాతాన్ని ఒక్క బీజేపీయే ఆర్జించింది.
Published Date - 05:36 PM, Mon - 17 February 25 -
UNO : 2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లు: ఐరాస అంచనా
2100 నాటికి చైనా జనాభా 78.6 కోట్లు తగ్గి 63 కోట్లకే పరిమితంకానుందని ఐరాస నివేదిక తెలిపింది. ప్రస్తుతం చైనా జనాభా 141 కోట్లని, 2054 నాటికి 121 కోట్లకు తగ్గుతుందని ఐరాస నివేదిక తెలిపింది.
Published Date - 04:20 PM, Mon - 17 February 25 -
Places Of Worship Case: ‘‘ఇక చాలు..’’ ప్రార్థనా స్థలాల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఇప్పటివరకు దాఖలు చేసిన కొత్త పిటిషన్లపై సుప్రీంకోర్టు బెంచ్(Places Of Worship Case) ఎలాంటి స్పష్టతనూ ఇవ్వలేదు.
Published Date - 04:10 PM, Mon - 17 February 25