India
-
ISRO : మంగళయాన్-2 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..
ISRO : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ అడుగేసింది. 2014లో మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళయాన్) ద్వారా అంగారక గ్రహాన్ని విజయవంతంగా చేరిన తర్వాత, ఇప్పుడు ‘‘మంగళయాన్-2’’ మిషన్‌ను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈసారి అంగారకుడిపై నేరుగా ల్యాండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, భారత్ ప్రపంచ వ్యాప్తంగా మరోసారి తన శాస్త్రీయ ప్రతిభను నిరూపించుకోనుంది.
Published Date - 04:04 PM, Sat - 22 February 25 -
Kumbh Mela : మహాకుంభ్ శక్తిని యావత్ ప్రపంచం కీర్తిస్తోంది: యోగి
జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరో నాలుగు రోజుల్లో ముగియనుండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు.
Published Date - 02:55 PM, Sat - 22 February 25 -
Kamal Haasan : కేంద్రంపై కమల్ ఫైర్
Kamal Haasan : ప్రముఖ నటుడు మరియు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 01:41 PM, Sat - 22 February 25 -
PM Modi : మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధాని మోడీ
ఆయన ఇక్కడ మా ప్రత్యేక అతిథిగా ఉండటానికి అంగీకరించారని అన్నారు. అంతకుముందు, గత ఏడాది నవంబర్‌లో మారిషస్ ప్రధానిగా ఎన్నికైనందుకు ప్రధానమంత్రి మోడీ ఆయనను అభినందించారు.
Published Date - 12:22 PM, Sat - 22 February 25 -
Indian Fishermen : పాక్ జైలు నుండి 22 మంది భారతీయ జాలర్లు విడుదల
కరాచీ నుంచి లాహోర్ వరకు వెళ్లేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను సమకూర్చింది. అక్కడి నుంచి వారు భారత్‌కు చేరుకోనున్నారు. ఆ సంస్థ మత్స్యకారులకు ప్రయాణఖర్చులు, కొన్ని బహుమతులు, నగదు అందించింది.
Published Date - 11:38 AM, Sat - 22 February 25 -
Bengaluru : మహిళపై రెచ్చిపోయిన కామాంధులు
Bengaluru : ప్లాన్ ప్రకారం ఆమెను హోటల్ టెరస్‌పైకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు
Published Date - 11:09 AM, Sat - 22 February 25 -
Gold Price Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
Gold Price Today : భారతదేశంలో బంగారం అత్యంత విలువైన పెట్టుబడిగా, సంపదకు సూచికగా భావించబడుతుంది. ఇటీవలి కాలంలో బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ వచ్చినప్పటికీ, ఫిబ్రవరి 22న స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా బంగారం, వెండి రేట్లలో మార్పులు నమోదయ్యాయి.
Published Date - 10:24 AM, Sat - 22 February 25 -
Hathras Stampede : తొక్కిసలాట ఘటన.. భోలే బాబాకు క్లీన్ చిట్
తొక్కిసలాటకు నిర్వాహకులే ప్రాథమికంగా బాధ్యులని, పోలీసుల నిర్లక్ష్యం కూడా తీవ్రంగా ఉందని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి జ్యుడీషియల్ కమిషన్ కొన్ని ముఖ్యమైన సూచనలను ఇచ్చింది.
Published Date - 05:28 PM, Fri - 21 February 25 -
Rekha Gupta : అప్పుడే విమర్శలా..? ఇన్నేళ్ల పాటు మీరేం చేశారో చూసుకోండి?: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా
కాగ్ రిపోర్ట్‌ను అసెంబ్లీలో పెడితే అందరి జాతకాలు బయటపడతాయని ఆందోళన చెందుతున్నారు అని రేఖ దుయ్యబట్టారు. మమ్మల్ని ప్రశ్నించే హక్కు వారికి లేదు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఢిల్లీ తన హక్కులన్నీ పొందుతుందని ఆమె అన్నారు.
Published Date - 03:18 PM, Fri - 21 February 25 -
CAG report : 25న ఢిల్లీ అసెంబ్లీ ముందుకు రానున్న కాగ్ రిపోర్ట్..?
ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని అసెంబ్లీ ఎన్నికలకు ముందే అప్పటి ప్రతిపక్షమైన బీజేపీ డిమాండ్ చేసింది. కానీ ఆప్ సర్కారు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలకు కేవలం 20 రోజులు మాత్రమే ఉన్నందున.. ఈ విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని కోర్టు స్పష్టం చేసింది.
Published Date - 01:57 PM, Fri - 21 February 25 -
Women of the Year : పూర్ణిమా దేవి.. టైమ్ మేగజైన్ ‘విమెన్ ఆఫ్ ది ఇయర్’.. ఎవరామె ?
‘హర్గిలా ఆర్మీ’ గురించి, పూర్ణిమాదేవి బర్మన్(Women of the Year) గురించి.. ఫ్రాన్స్, కంబోడియా దేశాల్లోని స్కూళ్లలో పాఠాలు చెబుతున్నారు.
Published Date - 01:06 PM, Fri - 21 February 25 -
DK Shivakumar : బెంగళూరు రోడ్లను దేవుడు కూడా బాగుచేయలేడు.. అదే పరిష్కారం
DK Shivakumar : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల దుస్థితి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో జనసాంద్రత పెరిగిపోవడం, వాహనాల సంఖ్య పెరగడం వంటి కారణాల వల్ల రోడ్లపై తరచూ గుంతలు ఏర్పడుతున్నాయనీ, వీటి పరిష్కారానికి తాత్కాలికంగా మరమ్మతులపై దృష్టి సారించాలని ఆయన చెప్పారు.
Published Date - 12:08 PM, Fri - 21 February 25 -
International Mother Language Day : మాతృభాష మన మొదటి ప్రాధాన్యతగా ఉండాలి.!
International Mother Language Day : ఈ మాతృభాషను కాపాడుకునే లక్ష్యంతో యునెస్కో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. మరి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ చరిత్ర ఏమిటి? ఈ రోజు ప్రాముఖ్యత గురించి మరింత సమాచారం ఇక్కడ ఉంది.
Published Date - 09:51 AM, Fri - 21 February 25 -
Threat To Shinde: కారును బాంబుతో పేల్చేస్తాం.. డిప్యూటీ సీఎంకు హత్య బెదిరింపు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు(Threat To Shinde) హత్య బెదిరింపులు వచ్చాయి.
Published Date - 05:55 PM, Thu - 20 February 25 -
Modi – Pawan Kalyan : ఢిల్లీలో అందరిముందు పవన్ తో ఆప్యాయంగా మోదీ.. పవన్ డ్రెస్సింగ్ పై సరదా వ్యాఖ్యలు..
ప్రధాని మోదీ కూడా పవన్ కళ్యాణ్ కు చాలా ప్రాముఖ్యత ఇస్తారు.
Published Date - 04:16 PM, Thu - 20 February 25 -
OTT Platforms : ఓటీటీలకు కేంద్రం హెచ్చరికలు
సామాజిక మాధ్యమాల్లో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించడానికి ఏవైనా చర్యలు తీసుకొనే యోచనలో ఉన్నారా..? అని సుప్రీం కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు సైతం జారీ చేసింది.
Published Date - 03:37 PM, Thu - 20 February 25 -
Rekha Gupta : ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేసిన రేఖాగుప్తా.. మంత్రులుగా వీళ్లు..
Rekha Gupta : రేఖా గుప్తా ఢిల్లీ రాష్ట్ర 4వ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంలీలా మైదానంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రేఖాతో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్
Published Date - 01:03 PM, Thu - 20 February 25 -
Meghalaya Earthquake : మేఘాలయ, అసోంలలో భూకంపం.. జనం బెంబేలు
కొన్ని గంటల వ్యవధిలోనే మరోసారి మేఘాలయలో(Meghalaya Earthquake) భూకంపం రావడంతో జనం ఉలిక్కిపడ్డారు.
Published Date - 12:55 PM, Thu - 20 February 25 -
World Day of Social Justice : ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి..?
World Day of Social Justice : లింగం, వయస్సు, జాతి, మతం, సంస్కృతి, పేదరికం, నిరుద్యోగం, విద్య, వలస , ఆర్థిక శాస్త్రం వంటి సామాజిక సమస్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉన్నాయి. అటువంటి సమస్యలను తొలగించే ప్రయత్నాలను ప్రోత్సహించడానికి, సామాజిక అసమానత గురించి ప్రజలకు అవగాహన పెంచడానికి , దానిని పూర్తిగా తొలగించడానికి, ప్రతి సంవత్సరం ఫిబ్రవరిని పాటిస్తారు. 20వ తేదీన ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్న
Published Date - 12:36 PM, Thu - 20 February 25 -
Rekha Gupta: ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా గురించి ఈ విషయాలు తెలుసా..?
Rekha Gupta: రేఖా గుప్తా ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి పదవిని చేపట్టే తొలి మహిళా నేతగా రికార్డు సృష్టించనున్నారు. ఆమె మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినపుడు అత్యున్నత ముఖ్యమంత్రి పదవిని పొందబోతున్నారు. విద్యార్థి దశ నుంచే రేఖా గుప్తా నాయకురాలిగా ఎదిగారు. ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా, జనరల్ సెక్రటరీగా సేవలు అందించారు.
Published Date - 12:14 PM, Thu - 20 February 25