India
-
PadmaShri: రాష్ట్రపతినే ఆశీర్వదించిన సామాన్య వ్యక్తి ఈయనే
ప్రతిసారి ప్రభుత్వం ఎంపిక చేసే ఈ అవార్డులకైనా ఎవరో ఒకరు పెదవి విరుస్తారు. ఈసారి మాత్రం పద్మ అవార్డులు అందుకున్న కొందర్ని చూస్తే అవార్డుకే అలంకారం లాగా అన్పిస్తోంది. ఇటీవల కేంద్రం ఇచ్చిన పద్మ అవార్డు అందుకున్న వారిలో 102 యేండ్ల ఒడిశా టీచర్ నందా ప్రస్తీ ఒకరు. విద్యారంగంలో ఈయన చేసిన సేవలకు పద్మ పురస్కారం లభించింది.
Date : 11-11-2021 - 12:32 IST -
CBSE: పరీక్షల్లో లోపాలకు ‘సీబీఎస్ఈ’చెక్
సీబీఎస్ ఈ పరీక్షలను ఇక నుంచి సాంకేతిక నిఘా నడుమ నిర్వహించడానికి కసరత్తు జరుగుతుంది. వచ్చే ఏడాది జరిగే 10, 12 తరగతులకు డేటా అనాలిసి స్ టెక్నాలజీ ద్వారా నిర్వహించడానికి సీబీఎస్ ఈ రంగం సిద్ధం చేసింది. CCTV నిఘా తో పాటు బాహ్య ఇన్విజిలేటర్ల వినియోగానికి అదనంగా ఈ టెక్నాలజీ ని ఉంటుంది. 10, 12 తరగతులకు రాబోయే బోర్డు పరీక్షలతో ఈ ప్రక్రియ ప్రారంభమౌతుంది.
Date : 10-11-2021 - 12:45 IST -
Manjamma Jogathi : తన చీర కొంగుతో రాష్ట్రపతికి దిష్టి తీసిన ట్రాన్స్ మహిళ
సమాజంలో అత్యంత అంటరానివారిగా చూసే ఓక ట్రాన్స్ మహిళకు అరుదైన గౌరవం లభించింది. కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికై రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటైన పద్మశ్రీని అందుకున్న aa ట్రాన్స్ మహిళ మంగమ్మ జోగతి.
Date : 10-11-2021 - 10:55 IST -
Owaisi: బార్డర్ కి వెళ్తానని ప్రకటించిన అసదుద్దీన్ ఓవైసీ
భారత్ చైనా సరిహద్దు అంశంపై రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చ చేయాలని హైదరాబాద్ ఎంపీ, ఏంఐఏం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.
Date : 10-11-2021 - 8:00 IST -
CRPF : సీఆర్పీఎఫ్ లో పెరుగుతున్న ఆత్మహత్యలు.. రీజన్స్ ఏంటంటే?
కేంద్ర భద్రతా బలగాల్లో ఒకటైనా సీఆర్పీఎఫ్ విభాగంలో జవాన్ల ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళనకరంగా మారింది. ఆత్మహత్యలతో పాటు సహా ఉద్యోగులు ఒకరిని ఒకరు కొట్టుకోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు.
Date : 09-11-2021 - 2:28 IST -
బీజేపీ, కాంగ్రెస్ నడుమ ‘బ్రాహ్మణ’వివాదం
బ్రాహ్మణులు, బానియాల బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ లో దుమారం లేపుతున్నాయి. ఆ రెండు వర్గాలు బీజేపీ జేబులో ఉంటాయని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజకీయాన్ని వేడెక్కించాయి.
Date : 09-11-2021 - 1:58 IST -
పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ
కేంద్రం తాజాగా అందించిన పద్మ అవార్డులతో ఎంతో మంది సామాన్య వ్యక్తులు బయటప్రపంచానికి పరిచయమయ్యారు. అందులో ఒకరే రోడ్లపై పండ్లు అమ్ముకునే హరేకల హజబ్బా. 68ఏండ్ల హజబ్బా మంగళూరు నగరంలో పండ్లు అమ్ముకుంటూ జీవితం గడుపుతున్నాడు.
Date : 09-11-2021 - 12:58 IST -
Padma Awards : చెప్పుల్లేకుండా వచ్చి పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తి ఈమెనే
కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఒక మట్టిమనిషికి చోటు లభించింది. తన పేరు పిలవగానే వాళ్ల సంప్రదాయ దుస్తుల్లో, కాళ్లకు చెప్పులు కూడా లేని ఓ 76ఏళ్ల మహిళ నడుచుకుంటూ స్టేజ్ పైకి వచ్చింది. ఆమెనే తులసి గౌడ.
Date : 09-11-2021 - 12:26 IST -
మోడీకి గవర్నర్ మాలిక్ బ్లూ స్టార్ వార్నింగ్
ప్రధాన మంత్రి మోడీ పై మరోసారి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ విరుచుకుపడ్డాడు. ఆపరేషన్ బ్లూ స్టార్ ను గుర్తు చేస్తూ, మాజీ ప్రధాని ఇందిరాకు ఏమైందో తెలుసుకోవాలని చురకలు అంటించాడు.
Date : 09-11-2021 - 11:19 IST -
Padma Bhushan: ఇది గర్వించదగ్గ క్షణం: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు భారత అత్యున్నత పురస్కరాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డు అందుకుంది
Date : 08-11-2021 - 11:40 IST -
భారతదేశంలో శాఖాహార జనాభా శాతం 29%, హర్యానా,రాజస్ధాన్‌లో అత్యధికం
భారతదేశంలో శాఖాహార జనాభా శాతం 29%, హర్యానా,రాజస్ధాన్‌లో అత్యధికం
Date : 08-11-2021 - 5:29 IST -
Ramayana Circuit: ఈ ట్రైన్‌తో కనులారా శ్రీరాముడి జీవిత యాత్ర..
ఎంతో లగ్జరీగా సాగే ఈ రైలు ప్రయాణం నవంబర్7న కోవిడ్ ప్రోటోకాల్‌కు అనుగుణంగా అన్ని భద్రతా చర్యలతో మొదలైంది.
Date : 08-11-2021 - 3:25 IST -
94 ఏళ్ల వయసులోనూ ఫుల్ ఫామ్‌లో అద్వానీ
లాల్ కృష్ణ అద్వానీ. 1984లో ఉందో లేదో తెలియని స్ధితి నుంచి భారత దేశ రాజకీయాల్లో గేమ్‌ఛేంజర్‌గా భారతీయ జనతా పార్టీని మార్చిన రాజకీయ కురువృద్ధుడు.
Date : 08-11-2021 - 11:51 IST -
BJP’s National Executive Meeting : టార్గెట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే
వివిధ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ తో బీజేపీ అంతర్మథనంలో పడింది.
Date : 07-11-2021 - 11:21 IST -
Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రధాని అయితే చేసే మొదటి పని?
దశాబ్దాలుగా పెండింగులో ఉన్న మహిళా బిల్లు అమలుపై ప్రధాని అయిన వెంటనే తొలి సంతకం చేస్తానని రాహుల్ గాంధీ వెల్లడించారు.
Date : 07-11-2021 - 2:38 IST -
Statue of Shankaracharya : ఆదిశంకరాచార్యుడిని చెక్కిన యువకుడు – అరుణ్ యోగిరాజ్
యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన ఆ యువకుడు... ఓ ప్రవేట్ కంపెనీలో హెచ్ ఆర్ మేనేజర్గా ఉద్యోగం సాధించాడు.
Date : 07-11-2021 - 2:32 IST -
Special Report: విప్లవం నీడన `గోండుల` వ్యధ
చత్తీస్ గడ్ లోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోని నివసించే గోండుల కథ విచిత్రంగా ఉంటుంది. పోలీసులు, మవోయిస్టుల మధ్య నలిగిపోతున్న జీవితాలు ఎన్నో ఉంటాయి అక్కడ.
Date : 07-11-2021 - 10:00 IST -
Hospital Fire: అహ్మద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదంలో 11 మంది మృతి చెందారు
అహ్మద్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విచారణకు ఆదేశించారు.
Date : 07-11-2021 - 12:01 IST -
India-China: మోడీ అబద్ధాలను సాక్ష్యాలతో బయటపెట్టిన అమెరికా
భారత్, చైనా సరిహద్దులు వద్ద జరిగిన ఆక్రమణ గురించి మోడీ ప్రభుత్వం నిజాలను చెప్పలేకపోతోంది. కొన్ని వేల కిలోమీటర్లు చైనా సైన్యం వాస్తవాధీన రేఖను దాటుకుని వచ్చాయని కాంగ్రెస్ చెబుతోంది.
Date : 06-11-2021 - 1:56 IST -
Travel : అమెరికా వెళ్లొద్దామా.. కోవాగ్జిన్ తీసుకున్నా ఓకే!
కరోనా రాకతో ఒక్కసారిగా పరిస్థితులు చాలావరకు మారాయి. కేసులు భారీగా తగ్గుతున్నా.. జనాలు మాస్కులు ధరించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం మరిచిపోవడం లేదు.
Date : 06-11-2021 - 12:53 IST