Health
-
Blood Pressure: మీ బీపీ కంట్రోల్ లో ఉండాలంటే ఉదయం ఈ పనులు చేయాల్సిందే!
బీపీ అదుపులో ఉండాలి అంటే ఉదయం సమయంలో కొన్ని రకాల పనులు చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Published Date - 02:00 PM, Wed - 27 November 24 -
Cow Milk : ఒక సంవత్సరం లోపు పిల్లలకు ఆవు పాలు ఇవ్వవచ్చా లేదా అనే దానిపై డాక్టర్ సమాధానం ఇక్కడ ఉంది..!
Cow Milk : సాధారణంగా పిల్లలకు మార్కెట్‌లో లభించే ఆవు పాలనే తాగిపిస్తారు. కానీ ఒక సంవత్సరం లోపు పిల్లలకు ఇవ్వడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి డాక్టర్ నుండి తెలుసుకుందాం.
Published Date - 12:28 PM, Wed - 27 November 24 -
Kidney Problem: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జ్యూస్ లు తప్పనిసరిగా తాగాల్సిందే!
కిడ్నీల సమస్యలు ఉండకూడదన్న కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలన్నా కొన్ని రకాల జ్యూస్ లు తప్పనిసరిగా తాగాలని చెబుతున్నారు.
Published Date - 12:00 PM, Wed - 27 November 24 -
Curry Leaves: ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే ఏమవుతుందో మీకు తెలుసా?
కరివేపాకు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని ముఖ్యంగా ఖాళీ కడుపుతో తింటే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
Published Date - 11:33 AM, Wed - 27 November 24 -
Sweet Corn: ఏంటి చల్లటి వాతావరణం లో వేడివేడి స్వీట్ కార్న్ తింటే అన్ని లాభాలా?
చలికాలంలో వేడివేడిగా స్వీట్ కార్న్ తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
Published Date - 11:03 AM, Wed - 27 November 24 -
Detox : తరుచూ సిక్ అవుతుంటే.. ఈ ఫుడ్స్ ట్రై చేయండి..!
Detox : మనం తీసుకునే అన్‌హెల్దీ ఫుడ్ కారణంగా బాడీలో టాక్సిన్స్ పెరుగుతాయి. వీటి వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే, ఎప్పటికప్పుడు బాడీలోని టాక్సిన్స్ తొలగించుకోవాలి. అందుకోసం మన డైట్‌లో కొన్ని ఫుడ్స్ తినాలి. అవేంటో తెలుసుకోండి.
Published Date - 10:32 AM, Wed - 27 November 24 -
Amla: ఆ సమస్యలు ఉన్నవారు ఉసిరికాయని అస్సలు తినకూడదట.. ఎవరో తెలుసా?
ఉసిరికాయను కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న పొరపాటున కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Published Date - 10:32 AM, Wed - 27 November 24 -
Heart Attack: ఎక్కువసేపు నీళ్లు తాగకుండా ఉంటే గుండెపోటు వస్తుందా?
డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీరు లేకపోవడం వల్ల రక్త పరిమాణం తగ్గుతుంది. ఫలితంగా రక్తం మందంగా మారుతుంది. ఈ సమయంలో గుండెపోటు ప్రమాదం పెరుగుతోంది.
Published Date - 07:30 AM, Wed - 27 November 24 -
National Milk Day : వామ్మో.. పాలలో అవన్నీ కలుపుతున్నారా.. దడ పుట్టిస్తున్న కల్తీ
పాలు ఇచ్చే ఆవులు, గేదెలకు అందించే మేతలో పెస్టిసైడ్స్, కెమికల్స్ ఉంటున్నాయి. అవే పాలలో(National Milk Day) కలిసి వస్తున్నాయి.
Published Date - 11:58 AM, Tue - 26 November 24 -
Mouth Ulcers: నోటి పూత వల్ల భరించలేని నొప్పి వస్తోందా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..
నోటిపూత సమస్య వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంలాటి చిట్కాలను పాటించాలి అన్న విషయాల గురించి తెలిపారు.
Published Date - 10:00 AM, Tue - 26 November 24 -
Diabetes : చలికాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును తింటే చాలా మంచిది..!
Diabetic : చలికాలంలో ఎక్కువగా లభించే సీబీ పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండి మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.
Published Date - 08:15 AM, Tue - 26 November 24 -
Sweet Pineapple : పండిన.. తీపి పైనాపిల్‌ను ఎలా గుర్తించాలి..?
Sweet Pineapple : మార్కెట్‌కి వెళ్లి ఏదైనా పండు తెచ్చే ముందు, అది పండిందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు అక్కడ కోసిన పండ్లు ఇంటికి వచ్చిన తర్వాత చాలా పుల్లగా , పండనివిగా ఉండవచ్చు. పైనాపిల్ పండు పండిందో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ మార్గాలు ఉన్నాయి.
Published Date - 06:45 AM, Tue - 26 November 24 -
Vitamin E Capsules : చలికాలంలో కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలంటే, ఈ 3 విధాలుగా విటమిన్ ఇ క్యాప్సూల్స్ అప్లై చేయండి..!
Vitamin E Capsules : మారుతున్న వాతావరణం ప్రభావం ఆరోగ్యంపైనే కాదు చర్మంపై కూడా కనిపిస్తోంది. చలికాలం వచ్చిందంటే చర్మం పొడిబారడం, డల్ గా కనిపించడం వంటి చర్మ సమస్యలు మొదలవుతాయి. దీని నుండి బయటపడటానికి, విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఉపయోగించవచ్చు. ఎలాగో తెలుసు.
Published Date - 06:00 AM, Tue - 26 November 24 -
Chicken Effects: చలికాలంలో చికెన్ ని తెగ ఇష్టపడి తింటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!
చలికాలంలో చికెన్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్న వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Published Date - 10:00 AM, Mon - 25 November 24 -
Vitamin B12 : శరీరంలో విటమిన్ బి12 తగ్గితే పొరపాటున కూడా వీటిని తినకండి..!
Vitamin B12 : శరీరంలో విటమిన్ B12 లోపం ఉంటే బలహీనమైన ఎముకలు, తక్కువ హిమోగ్లోబిన్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. విటమిన్ లోపం విషయంలో, ప్రజలు దాని స్థాయిని పెంచడానికి ఏమి తినాలి అనేదానిపై శ్రద్ధ చూపుతారు, కానీ ఏమి నివారించాలి అనే విషయాలను విస్మరిస్తారు. బి12 లోపం ఉన్నట్లయితే పొరపాటున కూడా వీటిని తినకండి.
Published Date - 06:45 AM, Mon - 25 November 24 -
Espresso Coffee : కాఫీ ప్రియులకు షాక్.. ఎస్ప్రెస్సో కాఫీ పురుషులకు ప్రమాదకరం
Espresso Coffee : కాఫీలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఎస్ప్రెస్సో ఒకటి. ఎస్ప్రెస్సోను కాఫీ యొక్క గొప్ప శైలి అని పిలుస్తారు. కాఫీని తయారుచేసే ఇటాలియన్ పద్ధతిని ఎస్ప్రెస్సో అంటారు. ఇటీవలి కాలంలో ఎస్ప్రెస్సో కాఫీ తాగే వారి సంఖ్య బాగా పెరిగింది. కానీ దాని వల్ల ఎంత ప్రయోజనాలు ఉన్నాయో అంతే ఆరోగ్యానికి కూడా హాని చేస్తుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ ఉంది.
Published Date - 06:35 PM, Sun - 24 November 24 -
Eating Style : చెంచా లేకుండా చేతులతో తినడం ఆరోగ్యానికి మంచిదా, చెడ్డదా అని తెలుసుకోండి
Eating Style : సాధారణంగా మనం ఆహారాన్ని మన చేతులతో తింటాము. కానీ ఇప్పుడు చెంచాల ప్రవేశంతో ఈ పద్ధతి తగ్గింది. చేతులతో తినాలనే ఉద్దేశ్యం ఉన్నా, ఎదుటివారు ఏమనుకుంటున్నారో అనే భావనతో స్పూన్లు వాడేవారూ ఉన్నారు. కానీ ఇటీవలి కొన్ని పరిశోధనల ప్రకారం, పెద్దలు చేసే సంప్రదాయాన్ని అనుసరించాలి, తద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కాబట్టి దాని నుండి ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు? ద
Published Date - 06:21 PM, Sun - 24 November 24 -
Pesticides In Food : పంట ఉత్పత్తుల్లో కెమికల్స్.. రైతుల రక్తంలో పురుగు మందుల అవశేషాలు
పిచికారీ సమయంలో అజాగ్రత్త వల్ల రైతుల(Pesticides In Food) శరీరంలోకి పురుగు మందులు చేరినట్లు గుర్తించారు.
Published Date - 05:40 PM, Sun - 24 November 24 -
Winter: చలికాలంలో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
చలికాలంలో జాగ్రత్తగా ఉండకపోతే గుండె సంబంధిత సమస్యలు వచ్చి ప్రాణాలు కూడా పోవచ్చని అందుకే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు..
Published Date - 03:00 PM, Sun - 24 November 24 -
Peanuts: చలికాలంలో పల్లీలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా?
చలికాలంలో పల్లీలు తింటే ఏం జరుగుతుంది? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి తెలిపారు.
Published Date - 11:00 AM, Sun - 24 November 24