HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Brahmotsavam Ended In Tirumala With Chakrasnana Ghatta

Tirumala Brahmotsavam: చక్రస్నాన ఘట్టంతో తిరుమలలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

గత ఏడాది 16లక్షలు.. ఈసారి 26 ల‌క్ష‌ల మంది అన్నప్రసాదము తీసుకున్నారని తెలిపారు. అల్పహారం గత ఏడాది యాభవై వేలు చేయిస్తే, ఈ ఏడాడి 1,90,000 మందికి చేయించాం. నాలుగు లక్షల వాటర్ బాటిల్స్ పంపిణీ చేశాం.

  • Author : Gopi Date : 12-10-2024 - 5:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tirumala Brahmotsavam
Tirumala Brahmotsavam

Tirumala Brahmotsavam: కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల దివ్యక్షేత్రంలో అక్టోబరు 4 నుంచి జరుగుతున్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు (Tirumala Brahmotsavam) నేటితో ముగిశాయి. ఇవాళ విజయదశమి రోజున చక్రస్నాన ఘట్టంతో బ్రహ్మోత్సవాలకు తెరపడింది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో జె.శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలు ధ్వ‌జావరోహణంతో ముగుస్తున్నాయి. విజయవంతంగా బ్రహ్మోత్సవాలు జరిగాయి. 15 లక్షల మంది వాహాన సేవల్లో పాల్గొన్నారు. 3 లక్షల మంది భ‌క్తులు గరుడ సేవ రోజు స్వామివారిని దర్శించుకున్నారు. ఏర్పాట్ల‌పై శ్రీవారి భ‌క్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అందరి అభిప్రాయాల‌తో టీటీడీ ఫీడ్ బ్యాక్ త‌యారు చేశామ‌ని తెలిపారు.

ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. సూక్ష్మ ప్రణాళిక తయారు చేసి సీఎం చంద్ర‌బాబుకు చూపించాం. సీఎం కొన్ని సలహాలు ఇచ్చారు‌‌. ప్రణాళిక ప్రకారం వాహాన సేవలో దర్శనంతో పాటు మూల మూర్తి దర్శనం, భక్తులకు మంచి అతిథ్యం ఇవ్వడం, మర్యాదతో వ్యవహారించడం లాంటివి ప్లానింగ్‌లో పెట్టాం. సిబ్బందిని ఎక్కువ మందిని తీసుకున్నాం. టీటీడీ సిబ్బంది, విజిలెన్స్, పోలీసులు, శ్రీవారి సేవకులు 24 గంట‌లు ప‌నిచేశార‌న్నారు.

Also Read: Vajramushti Kalaga : రక్తం చిందే దాకా కుస్తీ.. హోరాహోరీగా ‘వజ్రముష్టి కళగ’ పోటీలు

గత ఏడాది 16లక్షలు.. ఈసారి 26 ల‌క్ష‌ల మంది అన్నప్రసాదము తీసుకున్నారని తెలిపారు. అల్పహారం గత ఏడాది యాభవై వేలు చేయిస్తే, ఈ ఏడాడి 1,90,000 మందికి చేయించాం. నాలుగు లక్షల వాటర్ బాటిల్స్ పంపిణీ చేశాం. గరుడ వాహానం, చక్రస్నానము నాడు గ్యాలరీలలో వాటర్ బాటిల్స్ పంపిణీ చేశాం. శ్రీవారి నైవేద్యాలు గతేడాది 2లక్షలు ఇస్తే ఈసారి 3 ల‌క్ష‌ల 90 వేలు ఇచ్చాం. భక్తులు నైవేద్యాల మీద సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల పేరుతో నాణ్యత లేని బియ్యం, బెల్లం, నెయ్యి వచ్చేది. వాటిని ర‌ద్దు చేయడంతో నాణ్యమైన నైవేద్యం పెడుతున్నామన్నారు. గడిచిన వారం రోజుల్లో శ్రీవారి మూల మూర్తిని 6.5 లక్షల మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. గతేడాది 5 లక్షల మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 8 రోజుల‌కు గాను 28కోట్లు వ‌చ్చిన‌ట్లు టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • brahmotsavams
  • Chakrasnanam
  • CM Chandrababu
  • Tiruamala
  • ttd
  • TTD EO Shyamala Rao
  • ttd laddu
  • Venkateswara Swamy

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Mahandu 2026

    TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

  • More Good News for DWCRA Women: Loans Up to ₹10 Lakhs

    Dwcra Womens: డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. రూ.10 లక్షల వరకు రుణం

Latest News

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

  • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd