Brahmotsavams
-
#Andhra Pradesh
Tirumala Brahmotsavam: చక్రస్నాన ఘట్టంతో తిరుమలలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
గత ఏడాది 16లక్షలు.. ఈసారి 26 లక్షల మంది అన్నప్రసాదము తీసుకున్నారని తెలిపారు. అల్పహారం గత ఏడాది యాభవై వేలు చేయిస్తే, ఈ ఏడాడి 1,90,000 మందికి చేయించాం. నాలుగు లక్షల వాటర్ బాటిల్స్ పంపిణీ చేశాం.
Date : 12-10-2024 - 5:23 IST -
#Andhra Pradesh
CM Chandrababu: నేడు వెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున సంప్రదాయ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Date : 04-10-2024 - 8:25 IST -
#Andhra Pradesh
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు!
పవిత్రమైన అధికా మాసం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
Date : 01-08-2023 - 12:59 IST