Cinema
-
Sai Pallavi : సినిమాల్లోకి సాయిపల్లవి చెల్లి.. ‘ప్రౌడ్ మూమెంట్’ అంటున్న ఫిదా బ్యూటీ!
టాలీవుడ్, కోలివుడ్, మాలీవుడ్, బాలీవుడ్... ఏ వుడ్ లోనైనా హీరోనో, హీరోయినో నిలదొక్కుకున్నారంటే.. వాళ్ల కుటుంబ సభ్యుల నుంచి ఎవరో ఒకరు వారసులుగా, వారసురాలిగా తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతుంటారు.
Published Date - 12:36 PM, Fri - 3 December 21 -
Dia Mirza : దియామీర్జా దయాగుణం.. ఫారెస్ట్ వారియర్స్ కు 40 లక్షల సాయం!
బాలీవుడ్ బ్యూటీ, డబ్ల్యూటీఐ బ్రాండ్ అంబాసిడర్ దియామీర్జా ఈనెల 9న బర్త్ డే జరుపుకోనుంది. అయితే పుట్టినరోజును పురస్కరించుకొని ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ ముద్దుగుమ్మా.
Published Date - 03:04 PM, Thu - 2 December 21 -
Akhanda : బాలయ్య వన్ మ్యాన్ షో.. ఫ్యాన్స్ కు ‘అఖండ’మైన పూనకాలే..!
బాలయ్య అంటే మాస్.. మాస్ అంటే బాలయ్య... ఈ నందమూరి హీరోకు సరైన కథ పడాలేకానీ.. బాక్సాఫీస్ బద్దలుకావాల్సిందే.. రికార్డులన్నీ తుడిచిపెట్టుకోవాల్సిందే. వరంగల్ ఖిల్లా అయినా.. కర్నూల్ కొండారెడ్డి బురుజు అయినా.. ఏ సెంటర్ అయినా బాలయ్య బాబుదే హవా. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే.. ఆయన ఫ్యాన్స్ పూనకాలే మరి.
Published Date - 12:18 PM, Thu - 2 December 21 -
Samantha : బాలీవుడ్ ను తాకిన సమంత క్రేజ్.. ఫొటోషూట్ పై కంగనా రియాక్షన్!
విడాకుల వ్యవహరం తర్వాత సౌత్ ఇండియన్ బ్యూటీ సమంత వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. రీసెంట్ గా ఓ మ్యాగజైన్ సమంత కవర్ ఫొటోలను పోస్ట్ చేసింది.
Published Date - 11:36 AM, Thu - 2 December 21 -
Tollywood Donation: ఏపీ వరదబాధితులకు బాసటగా నిలిచిన చిరు, రాం చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్
ఏపీలో ఇటీవల భారీ వర్షాలకు ప్రాణ, ధన, పంట నష్టం జరిగింది. పలుచోట్ల వరదలతో జనజీవనం స్తంభించిపోయింది.
Published Date - 08:58 PM, Wed - 1 December 21 -
Biopic : అలాంటి ఓ ఎమోషనల్ జర్నీయే ‘83’..!
భారతదేశంలో క్రికెట్‌ను ప్రేమించిన, ప్రేమించే, ప్రేమించబోయే ప్రతివారు తెలుసుకోవాల్సిన మరపురాని, మరచిపోలేని అద్భుతమైన ప్రయాణం 1983. ఈ ఏడాదిలో భారత క్రికెట్ గమనాన్ని దిశా నిర్దేశం చేసింది. భారత క్రికెట్ టీమ్ విశ్వ విజేతగా ఆవిర్భవించింది.
Published Date - 05:25 PM, Wed - 1 December 21 -
డిసెంబర్ 10న వస్తున్న ‘నయీం డైరీస్’
గ్యాంగ్ స్టర్ నయీం జీవిత కథతో తెరకెక్కుతున్న ‘నయీం డైరీస్’ చిత్రం డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాము బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వశిష్ఠ సింహ లీడ్ రోల్ చేశారు.
Published Date - 04:23 PM, Wed - 1 December 21 -
Sirivennela : ఆయన “పదముద్రలు ” నా హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయి!
చిరంజీవి మొదలుకొని రాంచరణ్ వరకు... వేటూరి నుంచి అనంత శ్రీరామ్.. ఎస్సీబీ నుంచి సునీత వరకు... ఇలా అన్ని తరాలవాళ్లతోనూ సిరివెన్నెల కు మంచి స్నేహం ఉంది. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు, జూనియర్ నటులు,
Published Date - 03:29 PM, Wed - 1 December 21 -
Sirivennela : కడసారి చూపు కోసం.. సిరివెన్నెలకు ప్రముఖుల నివాళి!
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిమృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో శోకసంద్రంలోకి వెళ్లింది. దివికెగిన సిరి‘వెన్నెల’ అంటూ ప్రముఖులు, సెలబ్రిటీలు ఆయన కు నివాళి అర్పిస్తున్నారు.
Published Date - 01:20 PM, Wed - 1 December 21 -
Ram Charan : తండ్రీ కొడుకులను ఒకేతెరపై చూడాలనుకునే పర్ఫెక్ట్ కాంబో ‘ఆచార్య’
రాంచరణ్ కొణిదెల... టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకరు. చిరు తనయుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా.. ‘‘మగధీర, ద్రువ, రంగస్థలం,’’ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మ్యాన్ ఆఫ్ మాస్ గా చరణ్ కు పేరుంది.
Published Date - 12:45 PM, Wed - 1 December 21 -
Chiranjeevi:’సిరివెన్నెల’ మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంపట్ల మెగాస్టార్ చిరంజీవి తన బాధను వ్యక్తం చేశారు. సిరివెన్నెల మరణవార్త తెలియగానే ఆయన పార్థివదేహాన్ని చూడడానికి చిరంజీవి వచ్చారు. ఇక మంచి మిత్రుడిని కోల్పోయానని చిరు తెలిపారు.
Published Date - 10:06 PM, Tue - 30 November 21 -
The Lyricist: సిరివెన్నెల గురించి ఎవరేమన్నారంటే..
సిరివెన్నెల మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తు చేసుకుంటున్నారు.
Published Date - 09:36 PM, Tue - 30 November 21 -
Sirivennela: మాది 35 ఏళ్ల అనుబంధం… నాది మాటలకు అందని బాధ – ‘సిరివెన్నెల’ గురించి ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్
నిర్మాతగా తన తొలి సినిమా 'లేడీస్ టైలర్' నుంచి లేటెస్ట్ 'రెడ్' వరకూ... తమ సంస్థలో సుమారు 80 పాటల వరకూ 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి రాశారని నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ అన్నారు.
Published Date - 09:22 PM, Tue - 30 November 21 -
Sirivennela : జగమంత కుటుంబం నాదీ.. ఏకాకి జీవితం నాది!
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ మరణవార్త నుంచి కోలుకోముందే.. సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తి తుదిశ్వాస విడవడం సినీ అభిమానులకు తీవ్రంగా కలిచివేస్తోంది.
Published Date - 04:49 PM, Tue - 30 November 21 -
#ELLE Cover : అభిమానులను మెస్మరైజ్ చేస్తున్న సామ్..!
నాగచైతన్య తో విడిపోయిన తర్వాత సమంత అటు నటనాపరంగా.. ఇటు కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఇప్పటి వరస సినిమాలకు సైన్ చేసిన సమంత జట్ స్పీడ్ తో వాటిని పూర్తిచేసే పనిలో పడింది.
Published Date - 03:53 PM, Tue - 30 November 21 -
Tollywood : విడుదలకు సిద్ధమైన ‘సెహరి’ మూవీ
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సెహరి’. వర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌధరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Published Date - 02:27 PM, Tue - 30 November 21 -
Varma : బుర్జ్ ఖలీఫాపై వర్మ మూవీ ట్రైలర్.. కల నెరవేరిందంటూ ట్వీట్!
నవంబర్ 28 సాయంత్రం ప్రతిష్టాత్మక హిందీ చిత్రం 'లడ్కీ' ట్రైలర్ దుబాయ్‌లోని ఐకానిక్ బుర్జ్ ఖలీఫా పై ప్రదర్శించారు. అయితే మొదటిసారి బాలీవుడ్ చరిత్రలోనే బుర్జ్ ఖలీఫాపై ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
Published Date - 05:43 PM, Mon - 29 November 21 -
Samantha: సమంత ఈజ్ బ్యాక్.. అదిరిపొయే ఐటం సాంగ్ షురూ!
నాగ చైతన్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన సమంత వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకుసాగుతోంది. బ్యాక్-టు-బ్యాక్ సినిమాలకు సైన్ చేయడం నుంచి వరుసగా విహార యాత్రలకు చేస్తూ కొత్త ప్రపంచంలోకి వెళ్తే ప్రయత్నం చేస్తోంది.
Published Date - 05:17 PM, Mon - 29 November 21 -
సినిమా కలలకు రకుల్ బాటలు.. ఔత్సాహిక కళాకారులకు ‘‘స్టారింగ్ యు’’
బిజీగా ఉండే హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఒకవైపు నటనలో రాణిస్తూనే.. మరోవైపు తనకు ఇష్టమైన అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తుంటుంది. ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటుంది.
Published Date - 12:05 PM, Mon - 29 November 21 -
Allu Arjun: ‘‘నందమూరి, అల్లు ఫ్యామిలీ బంధం’’ మా తాతగారి కాలం నాటిది!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల అఖండ చిత్రం డిసెంబర్ 2, 2021న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ మూవీ మేకర్స్ హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
Published Date - 11:20 AM, Mon - 29 November 21