HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ram Looks Dashing In Warrior New Poster On Ugadi

Warrior: వారియర్‌గా రామ్‌ అదుర్స్.. ఇస్మార్ట్ పోలీస్‌ గెటప్‌లో దుమ్ములేపేశాడు..!!!

ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజాచిత్రం ది వారియర్. కోలివుడ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో ఈ ద్విభాషా చిత్రం తెరకెక్కుతోంది.

  • Author : Hashtag U Date : 02-04-2022 - 11:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Warrior
Warrior

ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజాచిత్రం ది వారియర్. కోలివుడ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో ఈ ద్విభాషా చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ది వారియర్ నుంచి వచ్చిన పోస్టర్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మొదటిసారిగా ఖాకీ యూనిఫామ్ ధరించిన రామ్ పోతినేని…పోలీసు గెటప్ లో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన పోస్టర్ లో గన్ చేతబట్టి ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు రామ్.

తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి రూపొందతున్న ఈ చిత్రాన్ని జూలై 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఈ మధ్యే ప్రకటించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ రామ్ కెరీర్ లో 19వ సినిమా. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ కాగా…అక్షర గౌడ్ ఒక మెయిన్ రోల్లో కనిపించనుంది. ఆది పినిశెట్టి పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తుండగా…నదియా, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ దేవీ శ్రీ ప్రసాద్ సమకూరుస్తున్నారు.

ది వారియర్ మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న రామ్…టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న డైరెక్టర్ లింగుస్వామి ఎలాంటి సక్సెస్ ను అందుకుండారో చూడాల్సిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ram Pothineni
  • ugadi
  • warrior

Related News

Hero Ram Wedding

Ram : సొంతంగా కథ రాసుకున్న హీరో రామ్..మరి ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడో ?

రామ్ పోతినేని కేవలం డ్యాన్స్, నటనకే పరిమితం కాకుండా క్రియేటివ్ వైపు కూడా అడుగులు వేస్తున్నారు. ఇటీవలే ఆయన నటించిన 'ఆంధ్రా కింగ్ తాలూకా' (Andhra King Thaluka) చిత్రంలో ఒక పాటను రాసి తనలోని కలం బలాన్ని నిరూపించుకున్నారు

  • Hero Ram Wedding

    Hero Ram Wedding : పెళ్లిపై నోరువిప్పిన హీరో రామ్

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd