Cinema
-
Lagadapati interview: ‘వర్జిన్ స్టోరి’ నిజమైన ప్రేమకు పరీక్ష పెడుతుంది!
రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై స్టైల్, స్నేహగీతం, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ లాంటి హిట్ చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన నిర్మాత లగడపాటి శ్రీధర్. ఆయన తనయుడు విక్రమ్ సహిదేవ్ ను హీరోగా
Date : 16-02-2022 - 9:36 IST -
Dasara Launched: నాని, కీర్తి కాంబినేషన్లో `దసరా` చిత్రం షురూ!
నేచురల్ స్టార్ నాని నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు, అతను వైవిధ్యమైన చిత్రాలను మాత్రమే చేస్తున్నాడు. ఇప్పుడు మునుపెన్నడూ చూడని పాత్రలలో విభిన్న పాత్రలతో ప్రెజెంట్ చేయబోతున్నాడు.
Date : 16-02-2022 - 5:07 IST -
Bheemla Nayak: వరల్డ్ వైడ్ గా ‘భీమ్లా నాయక్’ ఫీవర్… ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించడంతో... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
Date : 16-02-2022 - 4:58 IST -
Sharwanand Press Meet: మంచి సినిమా చూశాం అనే ఫీల్‌తో ఇంటికి వెళ్తారు!
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల దర్శకుడు. రష్మిక మందన్న హీరోయిన్. టైటిల్‌తోనే ఈ మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.
Date : 16-02-2022 - 3:25 IST -
RIP Bappi Da: బప్పి లహరికి ‘బాలీవుడ్’ నివాళి
సూపర్స్టార్లు అక్షయ్ కుమార్, విద్యాబాలన్, స్వరకర్త ఏఆర్ రెహమాన్ తదితరులు బుధవారం గాయకుడు బప్పి లహిరి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు, భారతీయ సంగీత పరిశ్రమ ప్రముఖ రత్నం గా లహిరిని పేర్కొన్నారు. 80, 90 సంవత్సరాల్లో భారతీయ చలనచిత్రంలో డిస్కో సంగీతానికి ప్రసిద్ధి చెందిన లాహిరి..
Date : 16-02-2022 - 12:18 IST -
Bappi Lahiri: డిస్కో కింగ్ బప్పిలహరి ఇకలేరు
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పిలహిరి(69) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన...
Date : 16-02-2022 - 9:22 IST -
Bheemla Nayak: పవన్ ‘భీమ్లా నాయక్’ విడుదలకు డేట్ ఫిక్స్..!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే.
Date : 15-02-2022 - 10:55 IST -
Sharwanand: `ఆడవాళ్లు మీకు జోహార్లు` షూటింగ్ పూర్తి
యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు` షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
Date : 15-02-2022 - 5:15 IST -
Interview: హీరో, విలన్ అనేవి రెండూ ఇష్టమే : డాలీ ధనుంజయ్
`పుష్ప` సినిమాలో నెగెటివ్ రోల్ చేసిన ధనుంజయ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కన్నడలో 8 సినిమాల్లో హీరోగా చేసి, 9వ సినిమా శివరాజ్ కుమార్ సినిమాలో విలన్‌గా చేశారు. ఆ చిత్రంలోని డాలీ పేరుతో డాలీ ధనుంజయ్ గా పాపులర్ అయ్యారు. ఆయన తాజాగా నటించిన సినిమా `బడవ రాస్కెల్`.
Date : 15-02-2022 - 5:08 IST -
Kalaavathi: మెలొడి సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘కళావతి’
సూపర్‌స్టార్ మహేష్ బాబు మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సర్కారు వారి పాట చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ మే 12 ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
Date : 15-02-2022 - 12:46 IST -
Tollywood: పవన్ ‘హరిహర వీరమల్లు’ నుంచి అదిరే అప్డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న చిత్రం 'హరిహర వీరమల్లు'. ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది.
Date : 15-02-2022 - 12:23 IST -
Krithi Shetty’s look: ‘ది వారియర్’లో ‘విజిల్ మహాలక్ష్మి’గా కృతి శెట్టి
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ది వారియర్'. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
Date : 14-02-2022 - 3:26 IST -
Poonam Kaur: నాగు గవర ‘నాతిచరామి’ ట్రైలర్‌కు రెస్పాన్స్
అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా నాగు గవర దర్శకత్వం వహించిన సినిమా 'నాతిచరామి'. శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ సమర్పణలో ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ పతాకంపై జై వైష్ణవి .కె నిర్మించారు.
Date : 14-02-2022 - 1:39 IST -
Nallamala: నల్లమల ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది : దిల్ రాజు
అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం నల్లమల. ఈ చిత్రం ద్వారా రవి చరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
Date : 14-02-2022 - 1:17 IST -
Interview: మళ్లీ మళ్లీ మా ‘భామా కలాపం’ సినిమాను చూస్తున్నారు!
ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన భామా కలాపం ఇటీవల అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో విడుదలైంది. సినిమాకు సూపర్‌డూపర్ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ప్రియమణి విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు.
Date : 14-02-2022 - 1:04 IST -
DJ Tillu’s success: “డిజె టిల్లు” విజయం కొత్తవాళ్లను ప్రోత్సహించే ధైర్యాన్నిచ్చింది!
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా డిజె టిల్లు. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు.
Date : 14-02-2022 - 12:43 IST -
VIRGIN STORY: యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో “వర్జిన్ స్టోరి” ట్రైలర్
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా "వర్జిన్ స్టోరి". కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Date : 14-02-2022 - 12:29 IST -
Interview: సున్నితమైన అంశాన్ని వినోదాత్మకంగా చూపించాం
‘మళ్ళీ రావా" వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’.టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు.
Date : 14-02-2022 - 12:07 IST -
Aadavallu Meeku Johaarlu: వాలెంటైన్స్ డే కానుకగా పెప్పీ అండ్ బ్రీజీ మెలోడీ
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల దర్శకుడు. టైటిల్‌తోనే ఈ మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.
Date : 14-02-2022 - 11:47 IST -
Radhe Shyam : ప్రభాస్ ‘రాధేశ్యామ్’ నుంచి ఫస్ట్ గ్లిమ్స్..!
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాధే శ్యామ్'. ఈ సినిమాను మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Date : 14-02-2022 - 9:24 IST