-
Zawahari & US Attack: అల్ ఖైదా ఉగ్రవాది అల్ జవహరిని అమెరికా ఎలా మట్టుబెట్టిందో తెలుసా?
అల్ ఖైదా నాయకుడు అల్ జవహిరిని అమెరికా డేగ కండ్లతో వెంటాడి వెతికి మరీ మట్టుబెట్టింది.
-
Earth Rotation:భూమి రౌండప్.. యమ స్పీడప్.. జులై 29 ఘటన లోగుట్టు ఇదీ!!
ఇక్కడి దాకా అంతా సోషల్ సైన్స్.. అందులోని ఫ్యాక్ట్స్!! తాజాగా ఏం జరిగిందంటే.. జూలై 29న(శుక్రవారం) 24 గంటల కంటే 1.59 మిల్లీ సెకండ్ల తక్కువ కాలంలో భూ భ్రమణం పూర్తయ్యింది.
-
Samsung Repair Mode: రిస్క్ నుంచి రక్షించే ‘రిపేర్’ మోడ్.. శామ్ సంగ్ ఫోన్లలో లేటెస్ట్ ఫీచర్
ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి ఫోన్ మొరాయిస్తే సెల్ ఫోన్ మెకానిక్ కు ఇస్తాం.
-
-
-
Missed IT Deadline: గడువు తర్వాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారా? ఇవి తెలుసుకోండి!!
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే గడువు ముగిసింది. ఇలా గడువు తర్వాత రిటర్న్స్ ఫైల్ చేసేవారు.. ఛార్జీలు చెల్లించడంతో పాటు కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కోల్పోవాల్సి ఉంటుంది.
-
Weight loss: హెల్త్ సీక్రెట్ : భర్త డైట్ ప్లాన్.. 31 కేజీల బరువు తగ్గిన భార్య!!
ప్రెగ్నెన్సీ సమయంలో .. మహిళలు బరువు పెరగడం సహజమే. ఆ టైంలో శారీరక శ్రమకు దూరంగా ఉండటం, తీసుకునే ఆహార పదార్థాల ప్రభావం వల్ల బరువు పెరిగి పోతుంటుంది.
-
Mahesh Babu: మహేష్ తో దిగిన రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన నమ్రత..ఇన్ స్టాలో వైరల్!!
షూటింగ్ నుంచి కాస్త విరామం లభించినా.. మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి టూర్ కి వెళ్లిపోతుంటారు. ఫ్యామిలీతో గడిపేందుకు దొరికే ఏ ఒక్క చాన్స్ ను కూడా మహేష్ వదలరు.
-
5G Spectrum: ముగిసిన 5 G స్పెక్ట్రమ్ వేలం
5 G స్పెక్ట్రమ్ వేలం కొత్త రికార్డులు సృష్టించింది.
-
-
Students Tension: ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన పర్వం.. ఉద్రిక్తత
బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యల పరిష్కారం కాకపోవడంతో విద్యార్థుల మళ్ళీ ఆందోళన బాట పట్టారు.
-
Chaitanya: నా సినిమా వర్క్ కంటే వ్యక్తిగత జీవితం గురించే డిస్కషన్ ఎక్కువ జరుగుతోంది: చైతు
హీరో నాగచైతన్య ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. "నేను చేస్తున్న మూవీస్ కంటే..నా గడిచిన వ్యక్తిగత జీవితం గురించే ఎక్కువ శబ్దం వినిపిస్తోంది
-
Basara IIIT: ఫుడ్ పాయిజనింగ్ : ఇంకా పూర్తిగా కోలుకోని బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్
రెండు వారాల క్రితం బాసర ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన వందలాది మంది విద్యార్థులు ఇంకా కోలుకోవాల్సి ఉంది.