Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Mahesh Babu Hugs Wife Namrata Shirodkar In Adorable Photos From Couples Switzerland Holiday

Mahesh Babu: మహేష్ తో దిగిన రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన నమ్రత..ఇన్ స్టాలో వైరల్!!

షూటింగ్ నుంచి కాస్త విరామం లభించినా.. మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి టూర్ కి వెళ్లిపోతుంటారు. ఫ్యామిలీతో గడిపేందుకు దొరికే ఏ ఒక్క చాన్స్ ను కూడా మహేష్ వదలరు.

  • By Hashtag U Published Date - 09:27 PM, Mon - 1 August 22
Mahesh Babu: మహేష్ తో దిగిన రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన నమ్రత..ఇన్ స్టాలో వైరల్!!

షూటింగ్ నుంచి కాస్త విరామం లభించినా.. మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి టూర్ కి వెళ్లిపోతుంటారు. ఫ్యామిలీతో గడిపేందుకు దొరికే ఏ ఒక్క చాన్స్ ను కూడా మహేష్ వదలరు. ఇటీవల ” సర్కారు వారి పాట” బ్లాక్ బస్టర్ విజయం అనంతరం.. మహేష్ తన ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ వెకేషన్ కు వెళ్ళొచ్చారు. అక్కడ ఫ్యామిలీతో మహేష్ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఇన్ స్టాలో మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ స్విట్జర్లాండ్‏లో దిగిన ఒక రొమాంటిక్ ఫోటోను పోస్ట్ చేశారు.
మహేష్ తనను కౌగిలించుకొని ముద్దాడుతున్న ఫోటో అది. “సెయింట్ మోరిట్జ్ ఇట్ ఈజ్.. మీతో ఎవరిని పోల్చలేను. సరిలేరు మీకెవ్వరూ ” అంటూ ఆ ఫోటోతో పాటు నమ్రత కామెంట్ పెట్టారు. ఈ ఫోటో చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. క్యూట్ కపూల్, బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మహేష్ మేనేజర్ గా నమ్రత..

మహేష్ కంటే కూడా హౌస్ వైఫ్ గా నమ్రతనే పొగడాలి అచ్చ తెలుగు ఆడపిల్లలు, హీరోయిన్స్ కూడా పెళ్ళైతే ఏమి మా కెరీర్ మాదే అంటున్నారు. ముంబై కి చెందిన అల్ట్రా మోడ్రన్ మోడల్ మిస్ ఇండియా నమ్రత మాత్రం పెళ్ళైన వెంటనే మహేష్ మాత్రమే జీవితంగా గడుపుతున్నారు. తన కలలు, కెరీర్ పూర్తిగా పక్కన పెట్టి పూర్తి హౌస్ వైఫ్ గా మారిపోయారు. ఇద్దరు పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచడం వంటి బాధ్యతలు నమ్రత సమర్ధవంతంగా నిర్వర్తించారు. పిల్లలు పెద్దయ్యాక నమ్రత మహేష్ మేనేజర్ గా వ్యహరిస్తున్నారు. ఆయన బిజినెస్ లు , ఎండార్స్మెంట్స్ , డేట్స్ చూసుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్.. డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే నటించనుంది. మహేష్ 28వ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండగా… ఆగస్టు లో షూటింగ్ మొదలు కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.
మహేష్, త్రివిక్రమ్ కాంబోలో అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్స్ చిత్రాలు వచ్చాయి. దాదాపు పదేళ్ల తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్ కాబోతుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Tags  

  • mahesh babu
  • namrata shirodkar
  • Switzerland
  • tolywood couple

Related News

Maheshbabu ‘Pokiri: మహేశ్ బర్త్ డే కు ‘పోకిరి’ గ్రాండ్ రిలీజ్.. హాట్ కేక్స్ లా అమ్ముడైన టికెట్స్!

Maheshbabu ‘Pokiri: మహేశ్ బర్త్ డే కు ‘పోకిరి’ గ్రాండ్ రిలీజ్.. హాట్ కేక్స్ లా అమ్ముడైన టికెట్స్!

టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా జరగనున్న సూపర్‌హిట్ చిత్రం 'పోకిరి'

  • Highest Paid Tollywood Actor : ప్రభాస్ ను బీట్ చేసిన అల్లు అర్జున్!?

    Highest Paid Tollywood Actor : ప్రభాస్ ను బీట్ చేసిన అల్లు అర్జున్!?

  • Okkadu Re-released: రాజమండ్రిలో ఒక్కడు రీ-రిలీజ్.. థియేటర్స్ హౌస్ ఫుల్!

    Okkadu Re-released: రాజమండ్రిలో ఒక్కడు రీ-రిలీజ్.. థియేటర్స్ హౌస్ ఫుల్!

  • Mahesh Babu Entering To Bollywood: ఆ సినిమాతో మహేష్ బాలీవుడ్ ఎంట్రీ!

    Mahesh Babu Entering To Bollywood: ఆ సినిమాతో మహేష్ బాలీవుడ్ ఎంట్రీ!

  • MaheshBabu: హ‌ర్ ఘ‌ర్ తిరంగా పేరిట హోరెత్తుతున్న ప్ర‌చారం…గర్వంగా భావిద్దామంటూ మ‌హేశ్ బాబు పిలుపు..!

    MaheshBabu: హ‌ర్ ఘ‌ర్ తిరంగా పేరిట హోరెత్తుతున్న ప్ర‌చారం…గర్వంగా భావిద్దామంటూ మ‌హేశ్ బాబు పిలుపు..!

Latest News

  • Rohit Sharma: రో’హిట్’…సూపర్‌హిట్

  • CWG Indian Hockey: 16 ఏళ్ళ తర్వాత మహిళల హాకీలో కాంస్యం

  • Fake Tweets: కేశినేని పేరుతో ట్వీట్ల కలకలం…తనవి కావన్న కేశినేని నాని..!!

  • Roja Fire : మామూలు యాంకర్లే కారు కొంటున్నారు…నేను కొంటే తప్పేంటీ..?

  • Red Tongue : ఎర్రటి నాలుకపై పసుపు పొర.. ఇది గుండె జబ్బులకు సంకేతం..!

Trending

    • AP Pvt Medical Colleges: ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజులుం

    • Sausage Star: కొత్త నక్షత్రం అంటూ ఫోటో షేర్ చేసిన శాస్త్రవెత్త.. తీరా అదేంటని చూస్తే?

    • Aadhar Card: కార్డులో ఇలా ఈజీగా డేట్ అఫ్ బర్త్ మార్చుకోండి.. పూర్తి వివరాలివే!

    • Friendship Day: ఫ్రెండ్ షిప్ డేను అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

    • Mosquitoes Issue: వర్షాకాలంలో ఈగలు, దోమల బాధపడలేకపోతున్నారా..అయితే శాశ్వతంగా తరిమేసే చిట్కాలివిగో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: