Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Trending News
  • ⁄Man Buys Suv After 10 Years Of Hard Work Anand Mahindra Replies

Anand Mahendra Tweet: మహీంద్రా కారు కొని బ్లెస్సింగ్స్ అడిగిన వ్యక్తికి.. ఆనంద్‌ మహీంద్ర రిప్లై!!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే.. సామాన్యుల ట్వీట్స్ కు కూడా స్పందించే ఏకైక పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర.

  • By Hashtag U Published Date - 08:12 AM, Wed - 3 August 22
Anand Mahendra Tweet: మహీంద్రా కారు కొని బ్లెస్సింగ్స్ అడిగిన వ్యక్తికి.. ఆనంద్‌ మహీంద్ర రిప్లై!!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే.. సామాన్యుల ట్వీట్స్ కు కూడా స్పందించే ఏకైక పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర.
మహీంద్ర గ్రూప్ చైర్‌పర్సన్ గా ఉన్న.. కించిత్తు అహంకారం కూడా ఆయన కామెంట్స్ లో కనిపించదు. తాజాగా ఆనంద్‌ మహీంద్ర సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక కామెంట్ హాట్ టాపిక్ గా మారింది.

“10 సంవత్సరాలు  కష్టపడి కొత్త మహీంద్రా XUV 700 కారు కొన్నాను. సార్ మీ ఆశీర్వాదం కావాలి” అంటూ  అశోక్‌ కుమార్‌ అనే ట్విటర్‌ యూజర్‌ ట్వీట్ చేశాడు. దీనికి ఆనంద్‌ మహీంద్రను ట్యాగ్ చేశాడు. వెంటనే స్పందించిన ఆనంద్‌ మహీంద్ర “ధన్యవాదాలు.. కానీ వాస్తవానికి మా కంపెనీ కారును ఎంచుకుని మమ్మల్ని ఆశీర్వదించినది మీరే! కష్టపడి సాధించిన మీ విజయానికి అభినందనలు. హ్యాపీ మోటరింగ్” అంటూ ట్వీట్ చేశారు. దీంతో  స్పందనగా అశోక్‌కుమార్‌  ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ ట్వీట్ ద్వారా ఆనంద్‌ మహీంద్ర మరోసారి నెటిజనుల మనసు దోచుకున్నారు. చాలా మంది నెటిజన్లు దీనిపై స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందం టూ అశోక్‌కుమార్‌కి అభినందనలు తెలిపారు. అలాగే ఆనంద్‌ మహీంద్ర వ్యాఖ్యను కూడా ప్రశంసించారు.

Thank you, but it is YOU who have blessed us with your choice…Congratulatioms on your success that has come from hard work. Happy motoring. https://t.co/aZyuqOFIa8

— anand mahindra (@anandmahindra) August 2, 2022

 

‘మీ ట్వీట్ చదివిన తర్వాత నా కళ్లలో నీళ్లు తిరిగాయి’ అని ఒ​క యూజర్‌  కామెంట్‌ చేశారు. ఆనంద్ మహీంద్రా తన వ్యాఖ్యలతో అందరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేస్తారనే అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తం అవుతోంది.

Tags  

  • anand mahendra
  • mahendra xuv
  • tweet

Related News

Anand Mahindra: అగ్ని వీరులకు ఆనంద్ మహీంద్రా ఆఫర్

Anand Mahindra: అగ్ని వీరులకు ఆనంద్ మహీంద్రా ఆఫర్

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం నిరసనల మధ్య ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆఫర్ ఇచ్చారు.

  • KTR: తెలంగాణ ఉద్యమ చరిత్ర చెప్పిన బాలుడు….బుడ్డోడి గురించి కేటీఆర్ ఆరా..!!

    KTR: తెలంగాణ ఉద్యమ చరిత్ర చెప్పిన బాలుడు….బుడ్డోడి గురించి కేటీఆర్ ఆరా..!!

  • PM Modi wishes: సోనియాజీ త్వరగా కోలుకోండి!

    PM Modi wishes: సోనియాజీ త్వరగా కోలుకోండి!

  • Saurav Ganguly: గంగూలీ రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయమా..? ఈ ట్వీటే సాక్ష్యమా..?

    Saurav Ganguly: గంగూలీ రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయమా..? ఈ ట్వీటే సాక్ష్యమా..?

  • Mrs Bumrah: బూమ్రా ఫ్లవర్ కాదు ‘ఫైర్’.. భార్య సంజన ట్వీట్!

    Mrs Bumrah: బూమ్రా ఫ్లవర్ కాదు ‘ఫైర్’.. భార్య సంజన ట్వీట్!

Latest News

  • Revanth Sorry To Komatireddy: ఐ యామ్ సారీ వెంకన్న!

  • Vastu-Tips: ఫెంగ్ షుయ్ మొక్కలను మీ ఇంట్లో ఈ దిక్కున పెడితే…అదృష్ట దేవత మీ తలుపుతడుతుంది..!!

  • Kalapuram: ప‌వ‌న్ చేతుల మీదుగా ‘కళాపురం’ ట్రైలర్ రిలీజ్!

  • 19Pro 5G: టెక్నో కెమాన్ 19 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్.. అద్భుతమైన ఫీచర్లు ఇవే!

  • Herbs : వీటిని నిత్యం తీసుకుంటే మీ ఎముకలు బలంగా ఉంటాయి..!!

Trending

    • Rakhi: రాఖీ కట్టిన తర్వాత ఎప్పుడు తీసేయాలో తెలుసా?

    • Horse Collapsed: అయ్యో… ఎంత కష్టం వచ్చింది.. నడిరోడ్డుపై అలా పడిపోయిన గుర్రం!

    • Urvashi vs Rishabh: పంత్‌కు ఊర్వశీ రౌతాలా ఘాటు రిప్లై

    • ఈ విమానం ల్యాండింగ్ చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.. వైరల్ వీడియో!

    • Pakistani Loves Indian: హైదరాబాద్ అబ్బాయిని ప్రేమించిన పాకిస్తాన్ అమ్మాయి.. ఇక్కడికి వస్తు దొరికిపోయిన యువతి!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: