-
WhatsApp Login : వాట్సాప్ ” లాగిన్ అప్రూవల్ ” ఫీచర్ వస్తోంది.. ఏంటిది?
ఇన్ స్టాగ్రామ్ తరహాలో మరో కొత్త ఫీచర్ ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. దానివల్ల మీ వాట్సాప్ అకౌంట్ హ్యాకర్ల బారిన పడే ఛాన్స్ ఉండదు.
-
World’s Largest Floating Solar Plant: నీటిపై తేలియాడే ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్.. మధ్యప్రదేశ్ లో ఏర్పాటు!!
నీటిపై తేలియాడే ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ను మధ్యప్రదేశ్ లోని నర్మదా నదిపై నిర్మించనున్నారు.
-
Death and Technology: చనిపోయాకా.. 6 గంటలు గుండె, మెదడును యాక్టివ్ గా ఉంచే టెక్నాలజీ!!
మరణం.. మనిషికి అంతు చిక్కని మిస్టరీ!! ఎంత అంతరిక్ష రహస్యాలను మానవుడు తెలుసుకోగలుగుతున్నా.. మరణ రహస్యాన్ని మాత్రం ఛేదించలేక పోతున్నాడు.
-
-
-
China War: తైవాన్ – చైనా మధ్య యుద్ధ మేఘాలు.. ఎందుకు ? ఏమిటి?
తైవాన్ - చైనా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. తైవాన్ జలసంధిపై క్షిపణులతో చైనా విరుచుకుపడింది. దీంతో కలకలం రేగింది.
-
Super Earth: జీవరాశులున్న మరో ‘సూపర్ ఎర్త్’ గుర్తించారహో.. !!
భూమి ఒక గ్రహం.. ఈ విశ్వంలో భూమిలాంటి గ్రహాలు మరెన్నో ఉన్నాయి. వాటిలో కనీసం కొన్ని చోట్ల మనుషులను పోలిన జీవరాశులు ఉన్నాయనే సందేహం శాస్త్ర ప్రపంచంలో ఉంది.
-
Shiva Lingam: ఇంట్లో శివలింగం పెట్టుకుంటారా? ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి!!
చాలామందికి తమతమ ఇండ్లలో శివలింగాలను పెట్టుకొని అభిషేకం చేసుకోవాలనే కోరిక ఉంటుంది.
-
Viral Video: తమ్ముడిని క్యాచ్ పట్టిన అన్నయ్య.. చచ్చేవాడు బతికాడు!
కాలు జారి కింద పడితేనే ఎన్నో గాయాలు అవుతాయి. కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుంది.
-
-
Synthetic Embryo: ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ పిండం.. వీర్యంతో పని లేకుండా అభివృద్ధి!!
ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కొత్త చరిత్రను లిఖించారు.
-
Viral Video: డిస్టర్బ్ చేసిన వ్యక్తిని.. తన్ని తరిమేసిన ఆవుల మంద!!
ప్రశాంతంగా పచ్చిక బయళ్ల నడుమ గడ్డి మేస్తున్న ఆవులు, గేదెలను అతడు కెలికాడు. డిస్టర్బ్ చేశాడు.
-
Nagpanchami And Milk: నాగ పంచమి రోజున పాములకు పాలు ఎందుకు పోస్తారు ? దీని వెనుక ఉన్న కారణాలివి!!
పాములను పరమేశ్వరుని అంశంగా భావించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.