Allu Arjun: రోజంతా కూతురు అర్హతోనే అల్లు అర్జున్ ..ఫోటోలు షేర్ చేసిన స్నేహా రెడ్డి
సినిమా షూటింగ్స్ లేకుంటే హీరో అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఉండేందుకే ప్రయారిటీ ఇస్తారు. ఇంట్లో ఉన్న సమయంలో తన కూతురు అర్హ తో ఆడుకుంటూ సరదాగా సమయం గడుపుతారు.
- By Hashtag U Published Date - 09:30 PM, Tue - 2 August 22
సినిమా షూటింగ్స్ లేకుంటే హీరో అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఉండేందుకే ప్రయారిటీ ఇస్తారు. ఇంట్లో ఉన్న సమయంలో తన కూతురు అర్హ తో ఆడుకుంటూ సరదాగా సమయం గడుపుతారు. అయితే ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇటీవల అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి సోషల్ మీడియా లో షేర్ చేశారు.
మొదటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉండే స్నేహా రెడ్డి.. అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్ కు చెందిన ఎన్నో రేర్ పిక్స్ ను అభిమానుల కోసం షేర్ చేస్తుంటారు. ఈక్రమంలోనే అర్హ తో అల్లు అర్జున్ ఆడుకునే ఫోటోలు పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇవి వైరల్ అవుతున్నాయి.
డైనింగ్ టేబుల్ పై నిలబడిన చిన్నారి అర్హతో అల్లు అర్జున్ మాట్లాడటాన్ని ఈ ఫోటోలో చూడొచ్చు. అర్హ క్లాస్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరిగినా .. హాలి డేస్ లో ఇంటి దగ్గరున్నా అల్లు అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారట. ఎందుకంటే.. తన ముద్దుల కూతురు అర్హతో సరదాగా గడిపే సమయం దొరుకుతుందని!! అంతేకాదు.. హాలిడేస్ టైంలో ఈ ఇద్దరు తండ్రి, కూతురు కలిసి ఇంట్లో టైం పాస్ చేస్తూ కొన్ని వంటలు కూడా వండుతారట.
లాక్డౌన్ సమయంలో..
గతంలో లాక్డౌన్ సమయంలో ఆ తర్వాత కూడా.. అర్హతో అనేక వీడియోలు చేయడం జరిగింది. తాజాగా రన్నింగ్ రేస్ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. పుష్పతో నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో…ఇమేజ్ క్రియేట్ కావటంతో తాజా వీడియో కి… రికార్డు స్థాయిలో లైకులు మరియు పేర్లు కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం బన్నీ నీ పుష్ప రెండో భాగానికి సంబంధించి షూటింగ్ లో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు. ఈ సినిమాని ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువగా అనేక భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
పుష్ప 2పై క్లారిటీ…
పుష్ప 2 సినిమా షూటింగ్ పై నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్లో సమ్మె నడుస్తుందని.. షూటింగ్స్ అన్ని బంద్ చేశారన్నారు. బంద్ పూర్తవ్వగానే.. పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందన్నారు. షూటింగ్కు మేం సిద్ధంగా ఉన్నామన్నారు రవిశంకర్.
Related News
Charan-Allu Arjun: చెర్రీ మూవీకి అల్లు అర్జున్ బూస్ట్ ఇవ్వనున్నారా.. అంచనాలు మాములుగా లేవుగా?
మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఒకరు వర్క్ అవుట్ చేసిన సినిమా మరొకటి బూస్ట్ ఇవ్వవచ్చు. అలా ఇప్పటికే చాలా వరకు వేసిన దారిలో మరికొంత మంది నడిచిన విషయం తెలిసిందే. ఉదాహరణకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రారంభించిన ప్యాన్ ఇండియా బిజినెస్ ఇప్పుడు తెలుగులో ప్రతీ స్టార్ డైరక్టర్ ముందుకు తీసుకువెళ్తున్నారు. బాహుబలి చిత్రంతో రాజమౌళి తెలుగు సినిమా మార్కెట్ ని ఒక్కసారిగా ప్