Andhra Pradesh
-
CJI: ‘అబ్బాయ్ రమణ’ అనే పలకరింపు పులకరింపజేసింది!
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీరమణ భాద్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఆయన తన సొంత ఊరి పర్యటన విజయవంతంగా ముగిసింది.
Date : 28-12-2021 - 10:25 IST -
Gannavaram: గన్నవరం పై లగడపాటి గురి?
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికలకు మరో రెండేళ్లు ఉండగానే ఇప్పటి నుంచే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అభ్యర్థులను ఖరారు చేస్తుంది.
Date : 27-12-2021 - 9:16 IST -
Theatres Issue:రేపు ఏపీ మంత్రి పేర్ని నానిని కలవనున్న సినీ పెద్దలు.. !
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్గాలతో పాటు రాజకీయ నాయకులు కూడా తమదైన శైలిలో దీనిపై స్పందిస్తున్నారు.
Date : 27-12-2021 - 7:39 IST -
Vangaveeti Brothers : అన్మదమ్ముల ‘రెక్కీ’ అనుబంధం
వంగవీటి రంగా హత్యతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఎలాంటి సంబంధంలేదు. ఆ విషయాన్ని సాక్షాత్తు రంగా కుమారుడు రాధా స్పష్టం చేశాడు. తెలుగుదేశం పార్టీలో ఆయన చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ విషయాన్ని రెండేళ్ల క్రితం తేల్చేశాడు
Date : 27-12-2021 - 3:40 IST -
పొలిటికల్ బాంబ్ రెడీ! ‘రెక్కీ’ రహస్యం!!
వంగవీటి రాధాపై రెక్కీ ఎవరు నిర్వహించారు? టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి, రాధ రెక్కీకి సంబంధం ఉందా? రంగా వర్థంతి రోజు వరకు రెక్కీ విషయాన్ని రహస్యంగా రాధా ఎందుకు ఉంచాడు? ఏపీ రాజకీయాలను `రెక్కీ` మలుపు తిప్పబోతుందా? అనే ప్రశ్నలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Date : 27-12-2021 - 2:31 IST -
TTD Record : ఆన్ లైన్ సర్వదర్శనం టికెట్స్..15 నిమిషాల్లోనే అన్నీ ఖాళీ!
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సర్వదర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదలయ్యాయి.
Date : 27-12-2021 - 12:10 IST -
Andhra Pradesh:మంత్రి కొడాలి నాని సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధా.. ?
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం చినగొన్నురులో దివంగత నేత వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వంగవీటి రాధా, జిల్లాపరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు.
Date : 26-12-2021 - 7:05 IST -
Cyber Crime:బెజవాడలో బయటపడ్డ భారీ సైబర్ మోసం.. పోలీసుల్ని ఆశ్రయించిన బాధితులు
ప్రేమే జీవితం అంటూ కోట్లాది రూపాయలకు సైబర్ నేరగాళ్లు ఎగనామం పెట్టారు. విజయవాడలో ఆన్లైన్ మెడికల్ పరికరాల వ్యాపారం పేరుతో సైబర్ మోసం వెలుగు చూసింది.
Date : 26-12-2021 - 2:15 IST -
CJI : న్యాయవ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది!
రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
Date : 26-12-2021 - 2:09 IST -
Open Letter to CJI: సుప్రీం చీఫ్ జస్టిస్ కు ఆయేషా మీరా తల్లి బహిరంగ లేఖ…14 ఏళ్లు గడిచినా న్యాయం దక్కదా.. !
బెజవాడలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో అసలు నిందితులు ఎవరో ఇంకా తేలలేదు. 14 ఏళ్ల క్రితం హాస్టల్ రూమ్ లో రక్తపుమడుగులో మృతి చెందిన ఆయేషా మీరా కేసు ఇప్పిటికి కొలిక్కిరాలేదు.
Date : 26-12-2021 - 1:54 IST -
Curtain Down:ఆసియాలోని అతిపెద్ద స్క్రీన్ థియేటర్ మూసివేత.. !
ఆసియాలో అతిపెద్ద స్క్రీన్ థియేటర్ గా పేరుగాంచిన వి ఎపిక్ థియేటర్ మూతపడింది. ఈ థియేటర్ సూళ్లూరుపేట జాతీయ రహదారి పక్కనే ఉంది.
Date : 26-12-2021 - 12:09 IST -
AP Theatres:ఏపీలో సినిమా థియేటర్లపై కొనసాగతున్న తనిఖీలు.. పలు థియేటర్లు సీజ్
ఏపీలో సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పలు పలుచోట్ల థియేటర్లను సీజ్ చేశారు. లోపాలపై థియోటర్ల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
Date : 26-12-2021 - 11:06 IST -
Manchu Family : ‘విష్ణుం’వందే ‘జగన్’ గురుమ్!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు. ఆ కారణంగా మంచు ఫ్యామిలీని ఏపీ రాజకీయం వెంటాడుతోంది. ప్రస్తుతం ఆ కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంది. అయినప్పటికీ జగన్ తీసుకునే నిర్ణయాలు కొన్ని మంచు కుటుంబాన్ని వెంటాడుతున్నాయి.
Date : 25-12-2021 - 3:01 IST -
Pawan Kalyan : జనసేనానికి ’35’ సినిమా
ఏపీ టిక్కెట్ల ధర తగ్గింపు, ఆన్ లైన్ విధానం వెనుక జనసేనాని పవన్ రెమ్యునరేషన్ తగ్గించడానికే అంటూ ఆ పార్టీ భావిస్తోంది. ఉచితంగా సినిమాలను ఆడిస్తానంటూ పవన్ చెబుతున్నాడు. ఏపీ ప్రభుత్వానికి, సినిమా పరిశ్రమకు మధ్య అగాధం ఏర్పడేలా 'రిపబ్లిక్' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కామెంట్స్ బీజం వేశాయి.
Date : 25-12-2021 - 2:57 IST -
Ramana Deekshitulu : ‘రణ’ దీక్షితులు!
నాడు బాబు నేడు జగన్ఏపీ సర్కార్ మీద తిరుమల తిరుపతి ఆగమశాస్త్ర సలహా మండలి సభ్యుడు, శ్రీవారి గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షలు స్వరం మారుతోంది. వంశపారంపర్య అర్చకుల విషయంలో తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశాడు.
Date : 24-12-2021 - 4:44 IST -
AP Govt Vs Tollywood : ఏపీ హీరోల తెలంగాణ కథ
టాలీవుడ్ కు, విభజిత ఏపీకి సంబంధాలు సన్నగిల్లుతున్నాయి. అక్కడి భారీ కలెక్షన్లు కావాలని సినీ పరిశ్రమ కోరుకుంటోంది. కానీ, ఏపీ ప్రజల బాగోగులపై ప్రముఖులు ఎవరూ కన్నెత్తి చూడడంలేదు. సినీ పరిశ్రమ తరలి రావాలని ఏపీకి చెందిన పలువురు ఆందోళన చేసిన సందర్భాలు అనేకం.
Date : 24-12-2021 - 4:41 IST -
AP PCC: ఏపీ పీసీసీగా ‘పద్మశ్రీ’..?
రాజకీయ పార్టీలు విధానపరమైన చేస్తే, మళ్లీ కోలుకోవడం చాలా కష్టం. ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. అందుకే, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలకు తోకగా మారింది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని కూడా కోల్పోతోంది. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విడదీసిన ఫలితాన్ని ఆ పార్టీ అనుభవిస్తోంది.
Date : 24-12-2021 - 1:52 IST -
Anil Kumar: ఐ డోన్ట్ నో ‘హీరో నాని’.. నో ఓన్లీ ‘కొడాలి’ నాని!
టాలీవుడ్ యంగ్ హీరో, నేచురల్ స్టార్ నాని సినిమా టికెట్ల విషయమై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘థియేటర్ల కన్నా కిరాణ కొట్టు కలెక్షన్ ఎక్కువ’ అంటూ ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు.
Date : 24-12-2021 - 1:21 IST -
India: మాతృమూర్తిని, మాతృభాషను గౌరవించండి- ఎన్వీ రమణ
గురువారం హైదరాబాద్ లోని ఓ కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వీ రమణ మాట్లాడుతూ.. తెలుగోడి గొప్పదనాన్ని తెలుగువారే ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. కరోనా వ్యాధికి మనదేశంలో తయారైన కొవాగ్జిన్ టీకా అద్భుతంగా పనిచేస్తుందని, కొత్త వేరియంట్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. ఓవైపు బహుళ జాతి కంపెనీలు భారతదేశంలో తయారైన వ్
Date : 24-12-2021 - 12:21 IST -
Theatres Seize in AP : హీరోల ‘ఆట’పై జ’గన్’ థియేటర్ల క్లోజ్..సీజ్!
సినిమా టిక్కెట్ల ధరల విషయంలో టాలీవుడ్ రెండుగా చీలిపోయింది. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు నిర్మాత నట్టి కుమార్ అండ్ బ్యాచ్ మద్ధతు పలుకుతోంది. హీరోలు నాని, పవన్ అండ్ టీం ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబడుతోంది. సినిమా థియేటర్ల కంటే కిరాణా దుకాణాల కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని హీరో నాని చేసిన కామెంట్లపై నట్టి కుమార్ మండిపడ్డారు.
Date : 23-12-2021 - 4:44 IST