Andhra Pradesh
-
Mutton Rate : రూ.50 కే కిలో మటన్..ఎక్కడంటే.. ?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు చికెన్, మటన్ ధరలు పెరిగిపోయాయి. ఒకొక్కసారి చికెన్ ధరలు తగ్గినా మటన్ ధరలు మాత్రం ఎప్పుడూ తగ్గే పరిస్థితి లేదు. మటన్ కి ఎప్పుడూ విపరీతంగా డిమాండ్ ఉండటంతో ఏ రోజైనా అధికంగానే ధర ఉంటుంది.
Date : 23-12-2021 - 11:21 IST -
TTD : రేపు జనవరి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
జనవరి నెల ప్రత్యేక దర్శన టిక్కెట్లను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రోజుకు 20,000 చొప్పున 6,20,000 టిక్కెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్లు రూ. 300 డిసెంబర్ 24 నుండి ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది.
Date : 23-12-2021 - 11:15 IST -
Conversion: ఏపీలో ‘స్వచ్చంధ’ క్రైస్తవం
ఏపీలో జోరుగా మత మార్పిడులు జరుగుతున్నాయని కేంద్రం గుర్తించింది. క్రిస్టియన్ మతాన్ని స్వీకరించడానికి కొన్ని స్వచ్చంధ సంస్థల రూపంలో ప్రచారం నిర్వహిస్తున్నాయి. మత మార్పిడులను స్వచ్చంధ సంస్థలు ప్రోత్సాహించడంపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి.
Date : 22-12-2021 - 3:30 IST -
Theatres in AP : ఏపీ ధియేటర్లలో ఇంత అరాచకమా?
ఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్లపై పోలీసులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు. థియేటర్లలో స్నాక్స్, వాటర్ బాటిల్స్ అధిక రేట్లకు విక్రయిస్తుండటంతో ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విజయవాడ నగరంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు
Date : 22-12-2021 - 2:23 IST -
AP Special Status : ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం కీలక ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రత్యేక హోదా గురించి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అడిగిన మాట వాస్తమేనని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదురి తెలిపారు.
Date : 22-12-2021 - 2:20 IST -
Sr NTR : 24 ఇడ్లీ, 40 బజ్జీలు, 2 లీటర్లపాలు.. జయహో ఎన్టీఆర్
కలియుగపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు..నిండైన తెలుగుదనం ఉట్టిపడే ఆహార్యం..తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మేరునగధీరుడు స్వర్గీయ ఎన్టీఆర్. ఆయన క్రమశిక్షణ, ఆహారపు అలవాట్లు, మానసిక, శారీరక వ్యాయామాల గురించి కార్యకర్తలకు టీడీపీ తెలియజేస్తోంది.
Date : 22-12-2021 - 1:19 IST -
AP Ration Dealers: రేషన్ డీలర్ లకు షాకిచ్చిన జగన్ సర్కార్!
ఏపీ ప్రభుత్వం రేషన్ డీలర్లకు షాక్ ఇచ్చింది. గన్నీ బ్యాగ్ లకు డబ్బులు చెల్లించబోమని అధికారులు రేషన్ డీలర్లకు తేల్చి చెప్పారు. రేషన్ డీలర్ల సమస్యలపై మంత్రి కొడాలి నాని, సబ్ కమిటీ ఇచ్చిన హమీలను అధికారులు పట్టించుకోలేదని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు.
Date : 22-12-2021 - 9:48 IST -
CM Jagan: ఘనంగా సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్ డే వేడుకలు!
ముఖ్యమంత్రి వైఎస్ 49వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంవో అధికారులు, ఉన్నతాధికారుల సమక్షంలో జగన్ మోహన్ రెడ్డి సభ జరిగింది.
Date : 21-12-2021 - 3:38 IST -
Balineni Srinivas Reddy : భలే..భలే..బాలినేని!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు విద్యుత్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అలియాస్ వాసు. ఆయన పవర్ ఎంటో ఒంగోలులో జరిగిన గుప్తా దాడితో రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోయింది.
Date : 21-12-2021 - 2:36 IST -
Amaravathi : అమరావతికి అదీ పాయే.!
రాజధాని అమరావతిని, పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు నగరాల్ని, మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాల్ని కలిపి ఒక మహా నగరంగా అభివృద్ధి చేసేందుకు గతంలో ప్రణాళికలు సిద్ధమయ్యాయి.వాటితో పాటు, చుట్టుపక్కల ఉన్న మరిన్ని ప్రాంతాల్నీ ఒక బృహత్ అభివృద్ధి నడవాగా చేసేందుకు 189 కి.మీ.ల పొడవైన ఓఆర్ఆర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ కలసి ప్రణాళికలు సిద్ధం చేశాయ
Date : 21-12-2021 - 2:12 IST -
Nandamuri Politics : నందమూరి బాణాలు.!
స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హెరిటేజ్ కంపెనీ ఓనర్. రాజకీయాలకు దూరంగా ఉంటారు.
Date : 21-12-2021 - 2:11 IST -
Raghuveera Reddy : టీడీపీలోకి మాజీ మంత్రి.. ?
ఏపీ టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీలోకి వలసలు ఎక్కువగా జరుగుతాయి.అయితే ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతున్నాయి. వైసీపీతో పాటు ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇటీవల జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి,ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి టీడీపీ లో చేరారు.దీంతో జమ్
Date : 21-12-2021 - 12:27 IST -
Nagari Politics : రోజా అడ్డాలో వర్గపోరు..ముదిరిన ఫ్లెక్సీ వార్
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. వైసీపీ ఎమ్మెల్యే రోజాకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో సొంతపార్టీ నేతలే ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
Date : 21-12-2021 - 11:46 IST -
AP Scheme: పేదల కోసం మరో పథకం.. నేడు తణుకులో ప్రారంభం
సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నేరవేరుస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా మరో పథకాన్ని పేద ప్రజలకు అందించనున్నారు.
Date : 21-12-2021 - 9:17 IST -
Deep Waters: బైరెడ్డి స్టైలే వేరబ్బా.. జగన్ కి వినూత్నంగా బర్త్ డే విషేష్ చెప్పిన బైరెడ్డి
వైసీపీ యువ నేత, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సీఎం జగన్ పై ఉన్న ప్రేమను,అభిమానాన్ని వినూత్నంగా తెలియజేశారు.
Date : 20-12-2021 - 8:07 IST -
AP Project: ఏపీలో ప్రారంభంకాబోతున్న మరో భారీ ప్రాజెక్ట్.. !
ఏపీలో మరో భారీ ప్రాజెక్టు ప్రారంభంకానుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రూ. 1500 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు శ్రీ సిమెంట్ కంపెనీ ముందుకు వచ్చింది.
Date : 20-12-2021 - 7:59 IST -
Cock Fight: జగన్ గారు.. కోడి పందాలకు అనుమతి ఇవ్వండి!
కాపు ఉద్యమనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఇప్పటివరకు కాపుల సమస్యలపై లేఖలు రాసిన ఆయన ఈ సారి సంకాంత్రికి కోడి పందాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ రాశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎదురవుతున్న ఇబ్బందులను లేఖలో ఆయన ప్రస్తావించారు.
Date : 20-12-2021 - 3:50 IST -
Online Tickets : RRR, ఆచార్యకు బ్యాండే! ‘ఆన్ లైన్’కు గ్రీన్ సిగ్నల్
ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా...దాన్ని హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టివేయడం చాలా కేసుల్లో చూశాం. మళ్లీ అదే కేసుకు డివిజన్ బెంచ్ లో జగన్ సర్కార్ కు అనుకూలంగా వచ్చిన సంఘటనలు అనేకం. అలాంటి వాటి జాబితాలోకి తాజాగా సినిమా ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారం చేరింది.
Date : 20-12-2021 - 2:29 IST -
Andhra Pradesh: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి ప్రైవేట్ వ్యక్తులకు నో ఎంట్రీ
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి ప్రైవేట్ వ్యక్తులకు ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
Date : 20-12-2021 - 1:06 IST -
PRC Issue : జగన్ ‘రివర్స్ పీఆర్సీ’ దెబ్బ
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మిగిలిన రాజకీయ వేత్తలకు భిన్నం. ఆయన పరిపాలనా విధానం కూడా విభిన్నం. ఎవర్ని ఎక్కడ ఉంచాలో..బాగా తెలిసిన సీఎం. అందుకే ఉద్యోగ సంఘాల నేతల తోకలు పది నిమిషాల్లో కట్ చేశాడు. వాళ్ల బ్లాక్ మెయిల్ వాలకానికి శాశ్వతంగా చెక్ పెట్టాడు.
Date : 20-12-2021 - 12:48 IST