Andhra Pradesh
-
Gannavaram: ఇంట్రస్టింగ్‌గా మారిన గన్నవరం పాలిటిక్స్.. వంశీని ఓడించేదుకు టీడీపీ వ్యూహం..?
ఆంధ్రప్రదేశ్‌లో గన్నవరం పాలిటిక్స్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఇంట్రస్టింగ్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో అంటే 2014,2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించిన వైసీపీ అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తెలుగుదేశంపార్టీకి, అధిన
Date : 02-03-2022 - 10:39 IST -
YS Sunitha : టీడీపీ రూట్ లో వివేక కుమార్తె సునీత.!
ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె డాక్టర్ సునీత, టీడీపీ వాదన ఒకేలా ఉంది.
Date : 01-03-2022 - 5:17 IST -
Fishing Harbour : 60వేల ఉద్యోగాలకు జగన్ ప్లాన్
ఓడరేవుల రూపంలో ఒకేసారి 60వేల మందికి ఉపాథి కల్పించడానికి జగన్ మాస్టర్ ప్లాన్ వేశాడు.
Date : 01-03-2022 - 4:27 IST -
Nara Lokesh: దళితవర్గంపై ‘జగన్’ దమనకాండ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన పార్టీ నేతలు సామాజికవర్గ నేతలు దళితులపై సాగిస్తున్న దమనకాండకి హద్దే లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 01-03-2022 - 1:48 IST -
TDP vs YSRCP: జగన్ బిగ్ మిస్టేక్.. చంద్రబాబుకు ఆయుధం దొరినట్టేనా..?
వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా కూరుకుపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలుగుదేశంపార్టీ ముఖ్యనేతలతో జరిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు జగన్ పై కీలక ఆరోపణలు చేశారు. ఇటీవల వివేకా హత్యకు సంబంధించి, బయటకు వస్తున్న అన్ని వాంగ్మూలాలు జగనే దోషి అని స్పష్టం చేస్తున్నాయని
Date : 01-03-2022 - 12:35 IST -
Shivaratri: మార్మోగుతున్న శివనామస్మరణ!
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. వేలాది మంది పాద యాత్రికులతో పాటు బస్సుల్లో, సొంత వాహనాల్లో భక్తులు కొండకు చేరుకున్నారు.
Date : 01-03-2022 - 11:56 IST -
Andhra Pradesh Budget 2022-23: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై జనం కన్నా వారి ఆశలే ఎక్కువగా ఉన్నాయి.. ఎవరు వారు?
ఆంధప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఏడో తేదీ నుంచి ప్రారంభం కానుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. తొలి రోజున గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్ విధానంలో ప్రసంగించి ఈ సమావేశాలను ప్రారంభిస్తారు. కరోనా కారణంగా గత ఏడాది కూడా ఆయన ఇదే పద్ధతిలో ప్రసంగం చేశారు. బడ్జెట్ ఎంత ఉంటుంది? తమకు ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందని అందరికన్నా ఎక్కుగా క
Date : 01-03-2022 - 9:54 IST -
Rythu Bharosa : ‘రైతు భరోసా’ ఖాతాల్లో జగన్మాయ
ఏపీ సీఎం జగన్ జనవరి మూడో తేదీన రైతు భరోసా నిధులను జమ చేస్తూ తాడేపల్లి వద్ద బటన్ నొక్కాడు.
Date : 28-02-2022 - 3:34 IST -
Pawan Kalyan& Chandrababu : ప్లస్ లో మైనస్
రాజకీయ వ్యూహాలను పన్నడంలో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దిట్ట. కానీ, ఆ వ్యూహాలు ఫలించిన సందర్భాల కంటే ఫెయిల్ అయిన సంఘటనలు ఎక్కువ.
Date : 28-02-2022 - 2:42 IST -
Viveka murder case: జగన్‌తో పాటు ఆ ఇద్దరే టార్గెట్.. సునీత సెన్షేషన్ స్టేట్ మెంట్..!
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సీబీఐ లీకుల పేరుతో రోజుకొకరి వాంగ్మూలం లీక్ అంటూ పలు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీతా రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాగ్మూలం అంటూ ప్రముఖ తెలుగు పత్రిక తాజాగా ప్రచురించిన ఓ సంచలన కథనం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రే
Date : 28-02-2022 - 1:07 IST -
AP DSC: ఏపీలో మెగా డీఎస్‌సీ అవకాశాలు తక్కువే
ఆంధ్రప్రదేశ్‌లో టీచర్లను రిక్రూట్ చేయడానికి dsc నిర్వహణ ఇప్పట్లో ఉండకపోవచ్చన్న అనుమానాలు నిరుద్యోగుల్లో కలుగుతున్నాయి. ప్రభుత్వానికి ఆ ఆలోచన ఉన్నట్టు కూడా కనిపించడం లేదని అంటున్నారు.
Date : 28-02-2022 - 8:17 IST -
Aqua Farmers: ఆక్వా రైతులకు వరంగా మారిన యువ ప్రొఫెసర్ ఆవిష్కరణ
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆవిష్కరణ ఆక్వా రైతులకు వరంగా మారింది. గుంటూరులోని నంబూరు గ్రామానికి చెందిన మహ్మద్ తౌసీఫ్ అహ్మద్ కనిపెట్టిన చైన్ డ్రాగింగ్ బోట్‌ను గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం, తీరప్రాంతాల్లోని ఆక్వా రైతులు వినియోగిస్తున్నారు. వ్యవసాయ సంబంధిత సెమినార్‌లో యువ ప్రొఫెసర్ మహ్మద్ తౌసీఫ్ అహ్మద్ కు ఈ ఆలోచన వచ్చింది. అక్కడ అతను రైతుల
Date : 27-02-2022 - 6:41 IST -
Kodali Nani: చంద్రబాబు ఉచ్చులో పడొద్దు పవన్.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
భీమ్లా నాయక్ మూవీ ముసుగులో, ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ ప్రభుత్వం విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్‌కి భీమ్లా నాయక్‌కు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది అనేలా ఎల్లో మీడియా విషపురాతలు రాస్తూ, పీకే ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతుంది. ఈ క్రమంలో విపక్షాలు చేస్తున్న విమర్శలపై వైసీపీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించ
Date : 27-02-2022 - 2:16 IST -
Mega Politics: అన్నాదమ్ముల ‘ఆట’
కులం కూడు పెట్టదు అంటారు పెద్దలు. కానీ, కులం ఓట్లు కురిపిస్తుందని ఈనాటి రాజకీయ నాయకులు నమ్ముతున్నారు.
Date : 27-02-2022 - 2:04 IST -
Ukraine – Vijayawada: ఉక్రెయిన్ యుద్ధానికి, విజయవాడకు లింకేమిటి?
ఉక్రెయిన్ యుద్ధానికి, విజయవాడ మార్కెట్‌కు ఏమైనా డైరెక్ట్ లింక్ ఉందా? అక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న తమ పిల్లలు ఎలా ఉన్నారో అన్న ఆందోళన కొందరిలో ఉంటోందే తప్ప, మొత్తం మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరిస్థితులు ఇప్పటికైతే కనిపించడం లేదు.
Date : 27-02-2022 - 9:52 IST -
YS Jagan: జగన్ దిగిరాకపోతే.. టాలీవుడ్ ఈ మూడూ ట్రై చేయాల్సిందే!
సినీపరిశ్రమపై జగన్ సర్కార్ వరాలు కురిపిస్తుందా, వర్రీనే మిగుల్చుతుందా? టాప్ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వెళ్లి అడిగినా ఇంకా దయతలచదేమి? జగన్‌కు ఏం కావాలి? సినీ పరిశ్రమ కోరుకున్నట్టు టికెట్ల రేట్లు పెంచకపోతే పరిస్థితి ఏంటి? భీమ్లా నాయక్ రిలీజ్ తరువాత సినీ పెద్దలకు, అభిమానులకు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాము హీరోలమనే భావన పక్కన పెట్టి, దండం పెట్టి మరీ అడిగారు.
Date : 27-02-2022 - 9:41 IST -
Perni Nani : ఎవరిది అబద్ధం! బీమ్లాకు ‘అఖండ’ ముడి!!
సినీ హీరో నందమూరి బాలక్రిష్ణ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. లోపల ఏమీ దాచుకోకుండా బరస్ట్ అవుతాడని టాలీవుడ్ కు తెలుసు.
Date : 26-02-2022 - 1:22 IST -
Andhra Pradesh: ఏపీ బడ్జెట్ సమావేశాలు.. టీడీపీ సంచలన నిర్ణయం తీసుకోనుందా..?
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి నెలాఖరు వరకు అంటే దాదాపు 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా బడ్జెట్ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ ఈ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇకమందు
Date : 26-02-2022 - 12:37 IST -
Andhra Pradesh: చంద్రబాబు దూకుడు.. టెన్షన్‌లో టీడీపీ తమ్ముళ్ళు..!
ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికలు లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ముందుగానే టీడీపీ అభ్యర్ధులను ప్రకటించే ఉద్యేశ్యంలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఉన్న మొత్తం 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశంపార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల పై ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఈ నేపధ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతల పనితీరు పై సర్వేలు
Date : 26-02-2022 - 11:40 IST -
AP Panchayat Funds: పంచాయతీల నిధులు మాయం.. ఏపీ సర్కార్ మాయాజాలం?
రాజ్యాంగం ప్రకారం కేంద్రం, రాష్ట్రం, లోకల్ బాడీస్‌గా పిలుచుకొనే పంచాయతీలు...వేటి అధికారాలు వాటివే. నిధులు, విధులు విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి.
Date : 26-02-2022 - 9:08 IST