Andhra Pradesh
-
Key Witness Dead: వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి గంగాధర్ రెడ్డి అనుమానస్పద మృతి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ మర్డర్ కేసులో సాక్షిగా ఉన్న 49 ఏళ్ల కల్లూరి గంగాధర్ రెడ్డి.. అనుమానస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది.
Date : 09-06-2022 - 1:00 IST -
Janasena : `జనసేనాని` కళ్లు తెరిపించిన సోషల్ మీడియా!
జన సైనికులు పెడుతోన్న పోస్ట్ ల కారణంగా పార్టీకి జరుగుతోన్న నష్టాన్ని పవన్ గమనించారు. సోషల్ మీడియా ఎఫెక్ట్ ను జనసేనానికి తగిలిం
Date : 09-06-2022 - 12:19 IST -
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్…గంటన్నర వ్యవధిలోనే సర్వదర్శనం..!!
శ్రీవారి భక్తులకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీపికబురందించారు.సర్వదర్శం చేసుకునే భక్తులకు ఇకపై ఎలాంటి నిరీక్షణ అవసరం లేదు. కేవలం గంటన్నర వ్యవధిలోనే దర్శన సౌకర్యం కలిపించనున్నట్లు ఈవో తెలిపారు.
Date : 09-06-2022 - 9:34 IST -
Somu Veerraju Video: పోలీసులపై బీజేపీ చీఫ్ బాహాబాహీ!
ఏపీ పోలీసుల మీద బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రెచ్చిపోయారు. చొక్కపట్టుకుని సబ్ ఇన్ స్పెక్టర్ ను నెట్టేశారు.
Date : 08-06-2022 - 6:02 IST -
Andhra’s Eluru: సోషల్ మీడియా వేదికగా రాజకీయ వార్
ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.
Date : 08-06-2022 - 5:33 IST -
AP Politcs: పాల్, పవన్ ట్రాప్ లో టీడీపీ, వైసీపీ
`త్యాగానికి ఇక సిద్ధంగా లేం, రెండుసార్లు తగ్గాం..ఇక తగ్గేదెలె..` అంటూ పవన్ స్పీచ్ లోని డైలాగుల చుట్టూ ఏపీ రాజకీయాన్ని
Date : 08-06-2022 - 5:05 IST -
Strategists: `బాస్`లకే `సూపర్ బాస్`లు వాళ్లు!
ఎన్నికలు బిజినెస్ రూపంలోకి వెళ్లిపోయాయి. వ్యాపార వస్తువుగా రాజకీయ పార్టీలను మార్చేశారు.
Date : 08-06-2022 - 2:57 IST -
AP Politics : 175/175 మావే!
ఏపీ ప్రజల నాడి ఒక్కో పార్టీ ఒక్కో విధంగా కనిపిస్తోంది. సంతృప్త స్థాయిలో మేలు చేశామని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
Date : 08-06-2022 - 1:03 IST -
Chandra Babu Review : ఇంఛార్జ్‌ల పనితీరుపై చంద్రబాబు సమీక్ష.. నేతల పనితీరులో మార్పు రాకపోతే…?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతల పనితీరులో ఇకపై స్పష్టమైన మార్పు కనిపించాలని అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
Date : 07-06-2022 - 9:55 IST -
Anakapalli : అనకాపల్లి బెల్లం ఇక ఆన్ లైన్ లో!
బెల్లమంటే అనకాపల్లిదేనబ్బా! ఒక్క ముక్క అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది.
Date : 07-06-2022 - 7:00 IST -
Fake Tweets : నేతలకు `ఫేక్` దడ
సోషల్ మీడియాను ఫేక్ ట్వీట్ల వ్యవహారం షేక్ చేస్తోంది. ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఫేక్ ట్వీట్ల వ్యవహారం ముదిరింది.
Date : 07-06-2022 - 5:28 IST -
AP govt: ఏపీ ఉద్యోగుల్లో బదిలీల సందడి!
ఏపీ ఉద్యోగుల్లో బదిలీల కలకలం బయలు దేరింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బుధవారం నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది.
Date : 07-06-2022 - 5:22 IST -
Road Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లి మండలం గుట్టపల్లి సమీపంలో కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. మృతులు చి
Date : 07-06-2022 - 2:19 IST -
AP CM Jagan : వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
గుంటూరు జిల్లా చుట్టగుంటలో వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం కింద ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మెగామేళాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. రైతు సంఘాలకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల పంపిణీని జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ మూవర్లను పంపిణీ చేయడంతో 5,262 రైతు సమూహ బ్యాంకు ఖాతాల్లో రూ.175.61 కోట్ల సబ్సిడీని సీఎం బట
Date : 07-06-2022 - 2:10 IST -
TTD : టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు అత్యధిక విరాళాలు!
ఏడుకొండలవాడా వెంకటరమణా ఆపదమొక్కులవాడా శ్రీనివాసా వడ్డీ కాసులవాడా గోవిందా గోవింద.. అంటూ భక్తితో తిరుమల గిరులు మారుమోగుతాయి
Date : 07-06-2022 - 1:12 IST -
KA Paul Pawan Kalyan : పాల్, పవన్ మధ్య రూ. 1000 కోట్ల `బైబిల్`
`తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును..` అనేది బైబిల్ సూక్తి. దాన్ని టీడీపీ, జనసేన పొత్తుకు అన్వయిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు.
Date : 07-06-2022 - 12:28 IST -
YSR Yantra Seva : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్…ఖాతాల్లోకి రూ. 175కోట్లు జమ.. !
వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ యంత్ర సేవ పథకం రాష్ట్రస్థాయి మేళా మంగళవారం గుంటూరులో సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
Date : 07-06-2022 - 9:46 IST -
TTD : అమరావతిలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం పూర్తి.. జూన్ 9న ప్రాణ ప్రతిష్ఠ, మహాసంప్రోక్షణ కార్యక్రమం
అమరావతిలో నిర్మించిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 9న ప్రాణ ప్రతిష్ఠ, మహాసంప్రోక్షణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో అమరావతి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడ
Date : 06-06-2022 - 8:56 IST -
Kollu Ravindra : బీసీలమా బానిసలమా ..? జగన్ సర్కార్ పై మాజీ మంత్రి కొల్లు ఫైర్
జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నాయకుడు మరణిస్తే వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళే హక్కు తమకు లేదా ? అని ఆయన ప్రశ్నించారు. మాచర్లలో బీసీ నేత జల్లయ్య హత్యతో రోడ్డున పడ్డ కుటుంబ సభ్యులను పరామర్శకు వెళుతున్న కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకుని అరెస్టుకు ప్రయత్నించడ
Date : 06-06-2022 - 3:52 IST -
YCP Corporator : బెజవాడలో టూరిజం సిబ్బందిపై వైసీపీ కార్పోరేటర్ భర్త దాడి..?
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేతల అరచకాలు బయటపడుతున్నాయి. ఏపీ టూరిజం సిబ్బందిపై వైసీపీ 42 వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్ రెడ్డి దాడి చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రసాద్ రెడ్డి అనుచరుల ఫొటో షూట్ అడ్డుకున్నందుకు టూరిజం సిబ్బందిపై దాడి చేశారని వారు ఆరోపిస్తున్నారు. సుమారు మూడు కార్లలో 30 మంది యువకులు కర్రలతో హల్ చల్ చే
Date : 06-06-2022 - 3:34 IST