Andhra Pradesh
-
Inter Exams : ఏప్రిల్ లో ఇంటర్ పరీక్షలు..
2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రాష్ట్రంలో ఏప్రిల్‌లో జరగనున్నాయి.
Date : 01-02-2022 - 11:26 IST -
TDP: చేతకాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని గద్దె దించుతాం!
టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష జరిగింది. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
Date : 31-01-2022 - 10:17 IST -
AP PRC: కొత్త పీఆర్సీ పై తగ్గేదెలే..!
ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్దం అయింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సకాలంలో జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
Date : 31-01-2022 - 6:37 IST -
Telugu Desam Party : త్రిముఖ భావజాల సంఘర్షణ
తెలుగుదేశం పార్టీ మానసికంగా రెండుగా చీలిపోయిందా? ఎన్టీఆర్ వీరాభిమానులు ఒక వైపు అయితే చంద్రబాబు అనుచరులు మరోవైపు ఉన్నారా?
Date : 31-01-2022 - 3:18 IST -
TTD: శ్రీవారి చెంతన ‘శ్రీనివాస సేతు’ ఫ్లైఓవర్!
కేంద్ర ప్రభుత్వ నిధులతో చిత్తూరు జిల్లా తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ తొలి దశ నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
Date : 31-01-2022 - 2:40 IST -
Vijay Sai Reddy : ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తోన్న బాలిక ఆత్మహత్య
విజయవాడ కేంద్రంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం అప్పట్లో రాష్ట్రంలో సంచలనంగా ప్రాచుర్యం పొందింది.
Date : 31-01-2022 - 12:44 IST -
New Districts: పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు
కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అన్ని ప్రధాన జిల్లాల కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
Date : 31-01-2022 - 10:12 IST -
Vijayawada: విజయవాడకు “కాకాని వెంకటరత్నం” పేరు పెట్టాలి
విజయవాడ జిల్లాకు కాకాని వెంకటరత్నం పేరు పెట్టాలని కాకాని ఆశయ సాధన సమితి డిమాండు చేసింది. కృష్ణా జిల్లాను రెండుగా విభజిస్తున్న నేపథ్యంలో విజయవాడ జిల్లాకు జై ఆంధ్ర ఉద్యమ నేత కాకాని వెంకట రత్నం పేరు పెట్టాలని కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కాకాని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
Date : 31-01-2022 - 6:43 IST -
Suicide: మహిళలను వేధించేది టీడీపీ నాయకులే – మంత్రి వెల్లంపల్లి
విజయవాడలో విద్యార్థిని ఆత్మహత్య రాజకీయ రంగు పులుముకుంది. ఆత్మహత్యకు టీడీపీ నాయకుడు వినోద్ కుమార్ జైన్ కారణమంటూ బాలిక సూసైడ్ నోట్ లో రాయడంతో టీడీపీ నుంచి వినోద్ కుమార్ జైన్ ని సస్పెండ్ చేసింది.అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ లో ఎమ్మెల్యే
Date : 31-01-2022 - 6:30 IST -
PM Kisan Scheme: ఏపీలో రైతులకు అందని పీఎం కిసాన్ పథకం
ఏపీలో చాలా మంది రైతులు పీఎం కిసాన్ పథకం అందడంలేదని సర్వే వెల్లడించింది.
Date : 30-01-2022 - 8:25 IST -
Student Suicide: టీడీపీ లో కలకలం
విజయవాడ విద్యాధరపురం బాలిక ఆత్మహత్య తెలుగుదేశం పార్టీ కి చుట్టుకుంటోంది.
Date : 30-01-2022 - 4:50 IST -
Encroachment: ‘సంతానం’ ఇచ్చే దేవుడు..!
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజం పల్లి గ్రామం దగ్గర్లో వెలసిన గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి దేవాలయం ఈ ప్రాంతం హిందువులకు పరమ పవిత్రమైన ప్రదేశం. అనేక వేలమంది స్వామిని పూజిస్తూ ఉంటారు.
Date : 30-01-2022 - 4:37 IST -
Special Status: ప్రత్యేక హోదాలో పచ్చి నిజం
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే 14వ ఆర్థిక సంఘం సిఫారసు అడ్డు అంటూ కేంద్రం చెప్పింది. కానీ , అది అబద్ధమని తాజాగా 14 వ సంఘం సభ్యుడు గోవిందరావు చెప్పిన దానిప్రకారం అర్ధం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చెందిన మోసం మరోసారి బట్టబయలు అయింది.
Date : 30-01-2022 - 4:14 IST -
Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తారా?
కొత్త వేతనాలు వద్దంటూ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. ఫిబ్రవరి ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె చేస్తామంటూ ప్రభుత్వానికి ముందస్తు నోటీస్ కూడా ఇచ్చారు.
Date : 30-01-2022 - 1:11 IST -
NBK: హీరో ‘బాలకృష్ణ’ కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు..!
బోయపాటి డైరెక్షన్ లో 'అఖండ' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'బాలకృష్ణ' నిజంగానే కనబడడం లేదా...? కనబడకుండా ఎక్కడికి వెళ్లారు..? నందమూరి బాలయ్య కనబడడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఫిర్యాదు నమోదైంది..?
Date : 30-01-2022 - 9:50 IST -
ANR: జిల్లాల తెరపైకి ఏఎన్నార్ పేరు
స్వర్గీయ ఏఎన్నార్, ఎన్టీఆర్ ఇద్దరూ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో జన్మించారు. ఆ నియోజకవర్గం మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.
Date : 30-01-2022 - 7:28 IST -
NTR Politics: ఎన్టీఆర్ సామాజిక పాలాభిషేకం
స్వర్గీయ ఎన్టీఆర్ భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన చరిష్మా మాత్రం నానాటికీ పెరుగుతుంది. రాజకీయ పార్టీలు దాదాపుగా అన్నీ ఏదో ఒక సందర్భంలో ఆయన్ని స్మరించుకుంటూ ప్రజల్లో సానుభూతిని పొందే ప్రయత్నం చేసాయి .
Date : 29-01-2022 - 7:27 IST -
AP CM Jagan : మోడీకి..జగన్ జై..కేసీఆర్ నై.!
కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన ఆల్ ఇండియా సర్వీసెస్ (కేడర్) రూల్స్ ప్రతిపాదనలకు ఏపీ సీఎం జగన్ సానుకూలంగా స్పందించాడు. తెలంగాణ, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల సీఎంలు వ్యతిరేకంగా లేఖలు రాయగా ఏపీ సీఎం మాత్రం భిన్నంగా స్పందించాడు
Date : 29-01-2022 - 3:25 IST -
PIL in HC: సమ్మెపై హైకోర్టులో సవాల్
ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల ఇచ్చిన సమ్మె నోటీస్ ను సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) హైకోర్టు వేశారు.
Date : 29-01-2022 - 1:57 IST -
PRC Issue : ఉద్యోగుల సమ్మెపై సోషల్ వార్
అభయ, నిర్భయ సంఘటనలు, అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం సందర్భంగా సోషల్ మీడియా ఎలా వ్యవహరించిందో చూశాం.
Date : 29-01-2022 - 12:56 IST