Andhra Pradesh
-
100-year-old Chintamani: చిక్కుల్లో ‘చింతామణి’
చింతామణి నాటకం చిక్కుల్లో పడడం కొత్తేమీ కాదు. దాదాపు పుష్కర కాలం క్రితమే కొన్ని కుల సంఘాల వారు ఈ నాటకాన్ని నిషేధించాలని ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.
Date : 18-01-2022 - 2:02 IST -
Vijayawada: బెజవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం
గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ తరువాత ఈ కేసులు మరింత ఎక్కువయ్యయి. ఇతర రాష్ట్రాల నుంచి..
Date : 18-01-2022 - 10:30 IST -
NTR Special: మరణంలేని జననం..!
నందమూరి తారక రామారావు మే 28, 1923 లో జన్మించారు. జనవరి 18, 1996లో భౌతికంగా దూరం అయ్యారు. కానీ మానసికంగా తెలుగు వాళ్ల గుండెల్లో పదిలంగా ఉన్నారు.
Date : 18-01-2022 - 12:11 IST -
AP Govt: బాబు 5 గ్రిడ్ ల బాటన జగన్ సర్కార్
ఎట్టకేలకు ఏపీ సర్కార్ చంద్రబాబు ఆలోచన దిశగా అడుగులు వేస్తోంది. ఆనాడు చంద్రబాబు ఐదు గ్రిడ్ లు, ఏడు జోన్ల పద్ధతికి దగ్గరగా జగన్ సర్కార్ వస్తోంది.
Date : 17-01-2022 - 3:16 IST -
Tesla : ‘టెస్లా’పై బాబు విజన్‌కు ఐదేళ్లు.!
`రాజకీయంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును విమర్శించొచ్చుగానీ, ఆయన విజన్ ను ఎవరూ తప్పుబట్టలేరు..` అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏ మాత్రం సంకోచించకుండా పలు వేదికలపై చెప్పాడు.
Date : 17-01-2022 - 2:32 IST -
Nara Lokesh: జనసేనపై లోకేష్ చాణక్యం!
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ 2024 దిశగా పక్కా ప్లాన్ తో వెళుతున్నాడు. సింహం ఒంటరిగా గెలుస్తుందని నిరూపించడానికి టీడీపీ సమాయాత్తం చేస్తున్నాడట. వన్ సైడ్ లవ్ ను చంద్రబాబు బయటపెట్టిన తరువాత జనసేన వాలకం భిన్నంగా ఉంది.
Date : 17-01-2022 - 1:42 IST -
Heavy Traffic: పట్నం బాట పడుతున్న జనం.. హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్!
సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు జనాలు. నేటి నుంచి ఆఫీస్ లు తెరుచుకోవడం తో సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు ప్రయాణం అవుతున్నారు జనాలు.
Date : 17-01-2022 - 1:33 IST -
AP Education:ఏపీలో మళ్లీ విద్యా రాజకీయం!
ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు తెరుచుకున్నాయి. రాజకీయం మొదలైంది. కరోనా మొదలైనప్పటి నుంచి స్కూళ్లు, పరీక్షలపై రాజకీయం జరుగుతూనే ఉంది. ఒక దశలో వ్యవహారం హైకోర్టుకు వరకు వెళ్లింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే కనిపిస్తోంది.
Date : 17-01-2022 - 12:33 IST -
Narsapuram: నరసాపురం ‘గెలుపు’ చరిత్ర
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైకాపా ఎంపి రఘు రామకృష్ణ రాజు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఏపీలో వేడి పుట్టిస్తోంది. రఘురామపై అనర్హత వేటు వేయించాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా లేవు. కేసులు పెట్టి లొంగదీసుకోడం కుదరలేదు.
Date : 17-01-2022 - 7:00 IST -
Gambling:గుడివాడ కు ‘గోవా’ జూదం
సంక్రాంతి పండుగ కృష్ణా జిల్లా గుడివాడ మరో గోవా మారింది. ఏపీలో హాట్ నియోజకవర్గ గా ఉండే గుడివాడ మంత్రి కొడాలి నాని సొంతం. ఆ నియోజక వర్గం నుంచి ఐదు సార్లు వరుస విజయాలను అందుకున్నాడు. అందుకే మంత్రిగా ఆయనకు జగన్ పెద్దపీట వేశాడు.
Date : 16-01-2022 - 8:42 IST -
AP Schools:పాఠశాలలు యథావిధిగా: ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
సంక్రాంతి సెలవులను పొడిగించే ఆలోచన లేదని ప్రకటించిన నేపథ్యంలో పాఠశాలలు యథావిధిగా నడుస్తాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
Date : 16-01-2022 - 6:40 IST -
Godavari Kanuma:కాటంరాజే కనుమ దేవుడు!
కనుమ పండుగ కు, కాటమ రాజుకు చాలా సంబంధం ఉంది. ఆయన నిర్మించిన గోదావరి తెలుగు రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చేసింది. అందుకే సంక్రాంతి చివరి రోజు సాయంత్రం ఊరిలో కాటమరాజు విగ్రహాన్ని పున:ప్రతిష్టించి ఆయనకు కొత్త కుండలో కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి వండిన పొంగలిని నైవేద్యంగా పెడతారు.
Date : 16-01-2022 - 10:17 IST -
Tirupati MP: తిరుపతి ఎంపీకి ‘కేటుగాడు’ జలక్
రూ.5 కోట్లు కావాలంటే రూ.25 లక్షలు డిపాజిట్ చేయండి. వెంటనే రూ.5 కోట్లకు డీడీ వచ్చేస్తుంది. ఇదీ డీల్. దీన్ని ఎవరైనా వదులుకుంటారా? డబ్బంటే ఎవరికి చేదు. ఆ డబ్బు ఆశే ఫేక్‌గాళ్లకు కలిసి వస్తోంది. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆ ఫేక్‌గాళ్ల గురి నుంచి తప్పించుకున్నారు.
Date : 15-01-2022 - 7:59 IST -
Sankranthi:సంక్రాంతి పండుగ సందర్భంగా గుర్రపు స్వారీ చేస్తున్న బాలయ్య
ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బాలకృష్ణ తన అక్క ఇంట్లో జరుపుకునేందుకు భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞతో కలిసి గురువారం ప్రకాశం జిల్లా కారంచేడు చేరుకున్నారు. ఈ క్రమంలో బసవన్నలు తీసుకొచ్చిన గుర్రం బాలయ్య బాబు.
Date : 15-01-2022 - 12:58 IST -
Cock Fights:ఏపీలో యదేచ్ఛగా కోడి పందాలు.. చేతులు మారుతున్న కోట్ల రూపాయలు
ఏపీలో కోడిపందాలపై ఆంక్షలు పెట్టిన వాటిని పందెం రాయుళ్లు బేఖాతరు చేశారు. కోడిపందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఉభయగోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో భోగి పండుగ సందర్భంగా కోడిపందాలు భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి.
Date : 15-01-2022 - 10:09 IST -
Kapu Politics:చిరంజీవితో వైసీపీకి ప్లస్సేనా!
సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీ తర్వాత కుల రాజకీయాలపై తెరవెనుక చాలా చర్చలే జరుగుతున్నాయి. 25 రోజుల కిందట కాపు నేతల భేటీ తాజాగా తాడేపల్లిలో మీటింగ్‌కు ఒక కారణమేనన్నది లేటెస్ట్ టాక్
Date : 15-01-2022 - 9:30 IST -
Cinema Politics: మెగాస్టార్ పెద్దరికానికే జగన్ జై!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎవరు? చిరంజీవినా? మోహన్‌బాబా? ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖులు ఉండగా సీఎం జగన్ మెగాస్టార్ చిరంజీవి ఒక్కరినే పిలవడం ఏంటి?
Date : 15-01-2022 - 8:30 IST -
Real Estate : సీఎంల ‘భూ’ కలాపం
రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తెలంగాణ ప్రభుత్వం నమ్ముకుంది. ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి దీన్నో అవకాశంగా భావిస్తోంది. అందుకే, పట్టణాలకు, గ్రామాలకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరింప చేయాలని ఆలోచిస్తోంది. తెలంగాణ జిల్లాలను 10 నుంచి 33కు చేసిన తరువాత భూముల ధరలను ఆకాశానికి తీసుకెళ్లారు.
Date : 14-01-2022 - 7:32 IST -
Chiranjeevi: రాజకీయఊహాగానాలకు ‘చిరు’ తెర
సీఎం జగన్ తో సినీ నటుడు చిరంజీవి భేటీకి రాజకీయ రంగుపులుముకుంది. చిరంజీవి భేటి తరువాత సోషల్ మీడియాలో, మీడియాలో పలు ఊహాగానాలు వచ్చాయి.
Date : 14-01-2022 - 7:30 IST -
TDP Sankranthi : టీడీపీకి ‘సంక్రాంతి’ శోకం! సంబురాలకు దూరం!!
సంక్రాంతి సంబురాలకు ఈసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుటుంబం దూరంగా ఉంది. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ లీడర్ చంద్రయ్య హత్య ఆయన్ను కలచివేసింది. అధికారం పోయినప్పటి నుంచి పల్నాడు ప్రాంతంలో టీడీపీ క్యాడర్ మీద దాడులు ఆగడంలేదు
Date : 14-01-2022 - 1:49 IST