Andhra Pradesh
-
PK On Corona:కరోనా తీవ్రతరమవుతోంది… అప్రమత్తత అవశ్యం – పవన్ కళ్యాణ్
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా బారిన పడుతున్న సంఖ్య దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సమాచారం మీడియా ద్వారా మనం చూస్తూనే ఉన్నాం.
Published Date - 02:16 PM, Mon - 10 January 22 -
AP Panchayat Fund:7వేల కోట్ల పంచాయతీ
కేంద్రం గ్రామ పంచాయతీ లకు విడుదల చేసిన 7660 కోట్లు పక్కదోవ పట్టాయి. ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని ఏపీ సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తుంది.
Published Date - 10:31 PM, Sun - 9 January 22 -
Suicide:బెజవాడలో నిజమాబాద్ కుటుంబం ఆత్మహత్య… అసలు కారణాలు ఇవే..?
విజయవాడలో శనివారం ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నిజామాబాద్‌కి చెందిన సురేష్ కుటుంబం విజయవాడలో దుర్గమ్మ దర్శనానికి వచ్చి కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై విజయవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published Date - 08:57 PM, Sun - 9 January 22 -
NTR: తెలుగోడు మరువలేని రోజు ఇది!
1983 జనవరి 9 వ తేదీ...దీనికి ఓ ప్రత్యేకత ఉంది. తెలుగువాళ్లు ఢిల్లీ పాలకుల చేతిలో చితికిపోతున్న సమయంలో తెలుగువాడి కీర్తిని ఢిల్లీ చాటిచెప్పిన రోజు.
Published Date - 01:11 PM, Sun - 9 January 22 -
MLA Roja: చంద్రబాబుపై రోజా సెటైర్లు
నగరి ఎమ్మెల్యే రోజా ఆదివారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
Published Date - 11:36 AM, Sun - 9 January 22 -
Andhra Pradesh: భార్య లేని లోటుని బొమ్మరూపంలో చూసుకుంటూ..
తనతో ఏడు అడుగులు నడిచిన తన భార్య అకాల మరణం చెందడంతో విజయవాడకు చెందిన వ్యాపారవేత్త మండవ కుటుంబరావు తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు.దీనిని గమనించిన ఆయన కుమార్తె సస్య తన తండ్రికి అత్యంత విలువైన బహుమతి ఇచ్చింది.
Published Date - 07:00 AM, Sun - 9 January 22 -
OTS scheme: ఐపోయిన పెళ్లికి జగన్ మేళం
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా..అధికారంలోకి వచ్చిన తరువాత మరోలా వ్యవహరించడం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. జగనన్న భూ హక్కు పథకం( ఓటీఎస్)కు ఎవరూ సహకారం ఇవ్వొద్దని చంద్రబాబు ఇప్పుడు పిలుపునిస్తున్నాడు.
Published Date - 05:31 PM, Sat - 8 January 22 -
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రోగులకు ‘ఔషధ’ సాయం!
తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి దర్శనం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ్నుంచో భక్తులు వస్తుంటారు. ఆయన దర్శన భాగ్యం కోసం తపిస్తుంటారు. ఇందుకోసం వారంరోజులైనా వేచిచూస్తారు.
Published Date - 04:58 PM, Sat - 8 January 22 -
Babu Calculations: బాబుకు ప్రేమతో..!
జనసేనాని పవన్ కల్యాణ్ బలాన్ని చంద్రబాబు ఎక్కువగా ఊహించుకుంటున్నాడా? అవ్యాజ్యప్రేమతో సలహాదారులు చెప్పే మాటలను నమ్ముకుని జనసేన పాట పడుతున్నాడా? జనసేనకు లేని ప్రేమ తెలుగుదేశం పార్టీకి ఎందుకు?
Published Date - 03:04 PM, Sat - 8 January 22 -
AP CM: మోసం గురూ.!
పేదలు నిరుపేదలుగా మారుతున్నారు. ధనికులు కుభేరులు అవుతున్నారు. ఈ పరిణామం ఏ మాత్రం సమాజానికి మంచిది కాదు. సోమాలియా తరహా పరిస్థితులు రాకుండా ఉండాలంటే..
Published Date - 02:03 PM, Sat - 8 January 22 -
Partial Lockdown: పాక్షిక లాక్ డౌన్ దిశగా ఏపీ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాక్షిక లాక్ డౌన్ మార్గదర్శకాలను జారీ చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ నెల 8వ తేదీ నుంచి వాటిని అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మార్గదర్శికాల వివరాలు ఇవి.
Published Date - 10:06 PM, Fri - 7 January 22 -
Andhra Pradesh: ఉద్యోగులకు 23 శాతం ఫిట్ మెంట్: సీఎం జగన్
ప్రభుత్వ ఉద్యోగులకు 23 శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంతకుమించి ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఫిట్ మెంట్ 14.29 శాతం కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదని కమిటీ చెప్పినా కూడా ప్రభుత్వం ధైర్యం చేసి ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
Published Date - 05:48 PM, Fri - 7 January 22 -
Pawan Kalyan: మోదీ కాన్వాయ్ ని అడ్డుకోవడం.. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు
పంజాబ్ లో నిరసనకారులు నరేంద్ర మోదీ కాన్వాయ్ ని అడ్డుకోవడం పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని మోదీకి ఎదురైన సంఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. 20 నిమిషాల పాటు దేశ ప్రధాని వాహనం ముందుకు వెళ్లలేక రోడ్డుపై నిలిచిపోయిన పరిస్థితి అవాంఛనీయమని పేర్కొన్నారు. ప్రధాని అంతటి వ్యక్తి పర్యటనలకు వచ్చినప్పుడు ప్రోటోకాల్స్ ను కచ్చితంగా
Published Date - 05:33 PM, Fri - 7 January 22 -
Amaravati:అమరావతిలో కార్పోరేషన్ “పరేషాన్.”
అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం కార్పొరేషన్ రగడ పెను దుమారం రేపుతోంది. రాజధాని నిమిత్తం ఏర్పాటు చేసిన 29 గ్రామాల్లో తుళ్లూరు మండలం నుంచి 16 గ్రామలతో పాటు మంగళగిరి మండలంలోని 3 గ్రామాలను కలిపి మొత్తం 19 గ్రామాలను అమరావతి కాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ (ఏసీసీఎంసి)గా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 04:54 PM, Fri - 7 January 22 -
Raghurama Raju: జగన్ పై `రఘురామ`స్కెచ్ ఇదే!
ఏపీ సీఎం జగన్ మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ప్రత్యర్థి పార్టీల సర్వేల సారాంశం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి 130 స్థానాల వరకు వస్తాయని ఆ పార్టీ వేసుకుంటోన్న అంచనా.
Published Date - 04:07 PM, Fri - 7 January 22 -
Babu Love Story: చంద్రబాబు `లవ్` గేమ్
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు `లవ్` వ్యవహారం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వన్ సైడ్ లవ్ మంచిది కాదని చిత్తూరు పర్యటనలో ఉన్న చంద్రబాబు ఒక యువకునికి చమత్కారంగా చెప్పాడు.
Published Date - 03:40 PM, Fri - 7 January 22 -
Nara Lokesh: లోకేష్ సైన్యం దూకుడు
మూస పద్ధతికి ఈసారి తెలుగుదేశం పార్టీ స్వస్తి పలకనుంది. వినూత్నంగా ఎన్నికలను ఫేస్ చేయడానికి సిద్ధం అవుతోంది. పోలింగ్ రోజున క్యాడర్ వ్యవహరించాల్సిన ప్రక్రియపై ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది.
Published Date - 01:14 PM, Fri - 7 January 22 -
SP Siddharth: ఈ ఎస్పీ అందరి నేస్తం.. సిద్దార్థ్ కౌశల్ కు ‘డిస్క్’ అవార్డు!
ఏపీ పోలీస్ అనగానే తెలుగు రాష్ట్రాల్లో మొదటగా సిద్దార్థ్ కౌశల్ గుర్తుకువస్తారు. కృష్ణా జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకొని ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన బుల్లెట్‌పై రైడ్ చేసి ప్రజల సమస్యలు తెలుకున్నారు.
Published Date - 12:43 PM, Fri - 7 January 22 -
Babu Fire In Kuppam:కుప్పం కోవర్ట్ లపై బాబు ఫైర్
పార్టీలో కోవర్ట్‌లు ఉంటే తప్పుకోండి.. ప్రతి పల్లె తిరుగుతా అన్ని ప్రక్షాళన చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అసెంబ్లీలో వైసీపీ తనను ఎంతగానో అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Published Date - 10:14 PM, Thu - 6 January 22 -
Jagan And JAC: పీఆర్సీ దోబూచులాట
ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నేతలు సీఎం జగన్ మధ్య నడిచిన చర్చలు ఎవరికి వాళ్ళే ఫలప్రదం అయ్యాయని భావిస్తున్నారు. మానవీయ కోణం నుంచి ఆలోచించాలని ఉద్యోగ సంఘ నేతలను జగన్ వేడుకున్నాడు.
Published Date - 10:05 PM, Thu - 6 January 22