Andhra Pradesh
-
Pawan Kalyan: మంగళవారం అనంతపురం జిల్లాలో ‘పవన్’ పర్యటన
కౌలు రైతుల భరోసా యాత్రను అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రారంభించనున్నారు.
Date : 11-04-2022 - 5:49 IST -
AP New Cabinet: ఏపీ ‘కొత్త మంత్రుల’ శాఖలివే..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు.
Date : 11-04-2022 - 4:18 IST -
AP New Cabinet: ‘కమ్మ’లేని మంత్రివర్గంలో కడప రెడ్డి
ప్రస్తుత రాజకీయాలను కుల, మత సమీకరణాల నుంచి వేరు చేసి చూడలేం. అందుకే సీఎం జగన్ ఆ కోణం నుంచి అడుగులు వేసినట్టు కనిపిస్తోంది.
Date : 11-04-2022 - 3:19 IST -
Balineni & Sucharitha : అంత సీన్ లేదు.!
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ హోం మంత్రి సుచరిత వ్యవహారం టీ కప్పులో తుఫాన్ మాదిరిగా సమసిపోనుంది.
Date : 11-04-2022 - 2:15 IST -
Andhra Pradesh Cabinet 2.0 Swearing-in: ముద్దులు, పాదాభివందనాలతో ప్రమాణస్వీకారం
ఆనందోత్సాహాల నడుమ ఏపీ మంత్రుల ప్రమాణస్వీకారం జరిగింది. పాత, కొత్త కలయికతో ఏర్పడిన మంత్రివర్గంలోని మంత్రులు ఆంగ్ల భాష అక్షరమాలను అనుసరించి ప్రమాణ స్వీకారం చేశారు.
Date : 11-04-2022 - 12:53 IST -
Cabinet Equation: ఆ జిల్లాలకు హ్యాండిచ్చిన జగన్
సాధారణంగా రాష్ట్ర మంత్రివర్గం ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి? సంధి సూత్రాన్ని ఖచ్చితంగా పాటించాలి.
Date : 11-04-2022 - 11:52 IST -
Roja Selvamani : ఆర్కే రోజా కాదు..మినిస్టర్ రోజా..!!
అదృష్టం పడితే ఆరు నూరు అవుతుంది...అంటే ఇదేనేమో. ఆమె చేసిన ఎన్నో నోములు..ఎన్నో పూజలు...ఇవన్నీ ఫలించాయి. ఆర్కే రోజా చేసిన పూజలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కని కొండలేదు...మొక్కని దైవం లేదు.
Date : 11-04-2022 - 10:57 IST -
Jana Sena:’ ఏపీ’ని అంధకారంలోకి నెట్టి వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు – ‘నాదెండ్ల మనోహర్’..!
వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని అంధకారంలోకి నెట్టేసి వారు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
Date : 10-04-2022 - 7:30 IST -
AP New Cabinet List: అధికారిక మంత్రుల జాబితా ఇదే!
ఏపీలో కొత్త మంత్రుల జాబితా ఖరారు అయింది. గవర్నర్‌కు ఆ జాబితాను పంపారు. దానిలోని అధికారికంగా పేర్ల వెల్లడి కావాల్సి ఉంది.
Date : 10-04-2022 - 1:37 IST -
CM Jagan: మంత్రివర్గం మార్పు జగన్ కు కలిసొస్తుందా? కొంపముంచుతుందా?
ఆంధ్రప్రదేశ్ లో మంత్రులను మారుస్తానని సీఎం జగన్ ముందే చెప్పారు. ఇప్పుడదే చేశారు. అక్కడివరకు ఓకే. కానీ.. ఈరోజుల్లో మంత్రిపదవిని వద్దనుకునేవారు ఎవరు? కానీ, మంత్రులుగా పదవులు కోల్పోయేవారు ఇకపై మాజీలే అవుతారు.
Date : 10-04-2022 - 12:15 IST -
AP Property Tax: ఏపీలో బాదుడే బాదుడు.. మళ్లీ 15 పెరిగిన ఆస్తి పన్ను.. వసూళ్ల కోసం కొత్త ప్లాన్!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు షాక్ మీద షాక్ తగులుతోంది. జగన్ సర్కారు దెబ్బ మీద దెబ్బ వేస్తోంది. ఇప్పుడు ఆస్తి పన్నును పట్టణాల్లో మరో 15 శాతం పెంచేసింది. అంటే రెండేళ్లలోనే ఈ పెరుగుదల 32.24 శాతం పెరిగిపోయింది.
Date : 10-04-2022 - 11:46 IST -
Pedakakani Temple Issue : ఏపీ దేవాలయాల్లో నాన్ వెజ్
ఏపీలో ప్రముఖ దేవాలయం శ్రీ మల్లేశ్వర స్వామి క్యాంటీన్ లో మాంసాహారం తయారు చేయడం సంచలనం కలిగిస్తోంది.
Date : 09-04-2022 - 5:24 IST -
Balineni Srinivasa Rao : మాజీ మంత్రి బాలినేని రూ. 1,734 కోట్ల స్కామ్
ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరరెడ్డి అవినీతి, భూ కుంభకోణాలను టీడీపీ బయటపెట్టింది. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి పూర్తి వివరాలను మీడియా ముందు పెట్టారు. హవాలా నుంచి వివిధ రూపాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి అక్రమ సంపాదన గురించి వివరించారు.గత మూడేళ్లో విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రూ.1,734 కో
Date : 09-04-2022 - 5:11 IST -
AP Power Cuts : విద్యుత్ `వలయం`లో ఏపీ
విద్యుత్ డిమాండ్ ఉత్పత్తి మధ్య ఏపీలో గ్యాప్ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో 11,570 మెగావాట్లకు డిమాండ్ చేరుకుంది. కానీ, సుమారు 9,500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. అంటే, దాదాపు 2 070 మెగా వాట్ల కొరత రోజుకు కనిపిస్తోంది. ఫలితంగా కొన్ని గ్రామీణ ప్రాంతాలతో పాటు డిస్కమ్ లు లోడ్ షెడ్డింగ్‌ను విధించవలసి వచ్చింది. గత కొన్ని రోజులుగా 8-10 గంటల కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్నారు. ర
Date : 09-04-2022 - 3:32 IST -
CM Jagan: మంత్రుల జాబితాలు సిద్ధం!
పాత క్యాబినెట్ లోని మంత్రులను తిరిగి కొనసాగించే జాబితా ఒకటి. కొత్త మంత్రుల పేర్లతో మరో జాబితాను తయారు చేసినట్టు తెలుస్తోంది.
Date : 09-04-2022 - 2:37 IST -
Jagan: అలా చేస్తే గుండెపోటు ఖాయం..ప్రతిపక్షాలపై జగన్ సటైర్లు..!!
పిల్లలకు ఇచ్చే చిక్కీపై ముఖ్యమంత్రి బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబు అండ్ ఎల్లో మీడియాదేనని తనదైన శైలిలో విమర్శించారు ఏపీ సీఎం జగన్.
Date : 09-04-2022 - 10:35 IST -
Janasena: ‘వైసీపీ’ విధానాలతోనే ‘విద్యుత్ సంక్షోభం’
అనాలోచిత విధానాలే ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సంక్షోభానికి కారణమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Date : 08-04-2022 - 5:34 IST -
YS Jagan: ముగ్గురిలో ఒక్కడే..!
ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేయడానికి లేదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు చేయలేని సాహసం జగన్ చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాన్ని గత సీఎంలు తీసుకుని విఫలం అయ్యారు.
Date : 08-04-2022 - 12:55 IST -
Power Holiday in AP : ఏపీలో ‘పవర్’ హాలిడే!
ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. మండుతున్న ఎండలకు జనం ఉక్కపోతతో అవస్థలు పడిపోతున్నారు.
Date : 08-04-2022 - 12:39 IST -
Power Issue in AP : విద్యుత్ ఉద్యోగుల నిర్బంధం
అనంతపురం జిల్లా పి.సిద్ధరాంపురంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ఆందోళనకు దిగారు. సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని గదిలో నిర్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు సబ్‌స్టేషన్‌కు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రైతుల ఆగ్రహం తగ్గలేదు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వచ్చి కోతల్లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తామని హామీ ఇవ
Date : 08-04-2022 - 12:29 IST