Andhra Pradesh
-
AP Police: ఏపీలో గ్రామానికో మహిళ పోలీస్
రాష్ట్రం లోని ప్రతి గ్రామానికి, ప్రతి వార్డు కు ఒక మహిళను పోలీసు ప్రతినిధిగా అందుబాటులోకి తీసుకొస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Published Date - 09:32 PM, Wed - 12 January 22 -
Vaikunta Ekadasi 2022 : కలియుగ వైకుంఠ దర్శన భాగ్యం!
తిరుమల ఆలయంలో ఈ రోజు అర్థరాత్రి నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలను దర్శనానికి టీటీడీ అనుమతించి. ఆ తర్వాత మిగతా భక్తులందరూ తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం గురువారం అర్ధరాత్రి 1:40 గంటలకు ప్రారంభమవుతుంది.
Published Date - 03:16 PM, Wed - 12 January 22 -
Tirumala : వీఐపీలకే శ్రీవారి వైకుంఠం
వైకుంఠ దర్శనాలను రద్దు చేయడంపై ధార్మిక సంస్థలు మండిపడుతున్నాయి. కోవిడ్ మార్గదర్శకాలు అమలులోకి రాకుండా దర్శనాలను ఎందుకు రద్దు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వాన్ని ధార్మిక సంస్థలు నిలదీస్తున్నాయి.
Published Date - 02:14 PM, Wed - 12 January 22 -
Chandrababu : చంద్రబాబు ‘సినిమా’ అవలోకనం.!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఏదైనా అంశాన్ని ప్రస్తావించడంటే..దాని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది. టీడీపీ ఈ పేపర్ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన ఆయన తీసుకొచ్చాడు.
Published Date - 01:47 PM, Wed - 12 January 22 -
Sankranthi Politics: సంక్రాంతి ‘పొలిటికల్’ పందెం
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు(త్రిబుల్ ఆర్), ఏపీ ప్రభుత్వం మధ్య టామ్ అండ్ జెర్రీ కథ నడుస్తోంది. సంక్రాంతికి సొంత నియోజకవర్గం నర్సాపురంకు త్రిబుల్ ఆర్ వస్తోన్న క్రమంలో్ సీఐడీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు బుధవారం ఉదయం వెళ్లారు.
Published Date - 12:41 PM, Wed - 12 January 22 -
PK : పవన్ నోట పొత్తు మాట
జనసేనాని పొత్తులపై నోరు విప్పాడు. కొన్ని పార్టీలు జనసేనతో పొత్తు పెట్టుకోవాలి అని కోరుకుంటున్నాయని పరోక్షంగా టీడీపీ ప్రయత్నాన్ని ప్రస్తావించాడు. పార్టీ క్యాడర్ తో నిర్వహించిన వీడియో సమావేశంలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Published Date - 10:14 PM, Tue - 11 January 22 -
Festival Travel: సంక్రాంతి జర్నీపై ‘ఓమిక్రాన్’ ఎఫెక్ట్.. పండుగ జరుపుకునేదేలా?
సంక్రాంతికి పట్టణం లో ఉన్న వారంతా సొంతూళ్లకు పయణమవుతారు. ఏడాదిలో ఎన్ని పండగలు వచ్చినా సంక్రాంతికి మాత్రం సొంతూళ్లకు వెళ్లాల్సిందే.
Published Date - 08:46 PM, Tue - 11 January 22 -
Night Curfew: ఏపీలో 18 నుండి 31 వరకూ నైట్ కర్ఫ్యూ!
అమరావతి: రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది.
Published Date - 08:30 PM, Tue - 11 January 22 -
AP Real Estate : జగనన్న ‘రియల్ ఎస్టేట్ ‘
ఏపీ ప్రభుత్వం సేవ రూపంలో వ్యాపారం చేయడానికి ముందడుగు వేస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలోకి తాజాగా అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ ను తయారు చేసింది. ఇక నుంచి జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లు ఏపీ వ్యాప్తంగా రాబోతున్నాయి.
Published Date - 03:43 PM, Tue - 11 January 22 -
Somu Veerraju : ఏపీ అంటే అంత అలుసా.!
ఏపీ ఒక పాకిస్తాన్..కాదు ఒక ఆప్ఘనిస్తాన్..కాదుకాదు ఒక బీహార్..ఇలా ఆ రాష్ట్రాన్ని పోల్చడం ఇటీవల అలవాటుగా మారింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ను పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ తో పోల్చాడు. ఇటీవల డ్రగ్స్ ఇష్యూ వచ్చినప్పుడు ఏపీని తాలిబానిస్తాన్ గా తెలుగుదేశంలోని కొందరు నేతలు అభివర్ణించారు.
Published Date - 03:01 PM, Tue - 11 January 22 -
RGV Vs AP Govt : హూ కిల్డ్ టాలీవుడ్
విచిత్రమైన ట్వీట్ ను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ కు సంధించాడు. ఆన్ లైన్ టిక్కెటింగ్, ధరల నియంత్రణకు సంబంధించిన ఇష్యూపై ఆయన ట్వీట్ ఆలోచింప చేస్తోంది. జీవో నెంబర్ 142, 35 లను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది.
Published Date - 01:02 PM, Tue - 11 January 22 -
Village Secretariat: ప్రభుత్వంపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు!
నెల్లూరు జిల్లాలోని వివిధ సచివాలయం కార్యాలయాల సెక్రటరీలు తమ సర్వీసుల క్రమబద్ధీకరణలో జాప్యం చేస్తున్న ప్రభుత్వంపై మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని పలు సచివాలయ కార్యాలయాల్లో సోమవారం సిబ్బంది లేకపోవడంతో నిర్మానుష్యంగా మారాయి.
Published Date - 11:10 AM, Tue - 11 January 22 -
Private buses: ప్రైవేట్ ట్రావెల్స్ ‘‘సంక్రాంతి’’ దోపిడీ.. మూడు రెట్లు అధిక చార్జీలు!
పండుగల సీజన్ వచ్చిందంటే చాలు ప్రవేట్ ట్రావెల్స్ యాజమానులు బస్సల్లో ఛార్జీలు పెంచేస్తున్నారు. ప్రవేట్ ట్రావెల్స్ పై ఎలాంటి నియంత్రణ యంత్రాంగం లేకపోవడంతో ఆపరేటర్లు సాధారణ ఛార్జీల కంటే 2-3 రెట్లు అధికంగా ఛార్జీలు వసూళ్లు చేస్తున్నారు.
Published Date - 10:57 AM, Tue - 11 January 22 -
Sankranti: సంక్రాంతి కోడి పందాలపై నీలినీడలు..?
ఏపీలో సంక్రాంతి కోడిపందాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. సంప్రదాయం అంటూ ఏపీలో కోడిపందాలు నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమవుతుండగా.
Published Date - 08:00 AM, Tue - 11 January 22 -
Kadapa Temple:ఆ ఆలయంలో పొంగళ్లు సమర్పించేది పురుషులేనట.. !
సాధారణంగా ఏ ఆలయంలోనైనా దేవతలకు, దేవుళ్లకు పొంగళ్లు మహిళా భక్తులు సమర్పిస్తారు కానీ ఆ ఆలయంలో అందుకు భిన్నంగా జరుగుతుంది. కడప జిల్లాలోని పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో హనుమంతుని ఆలయంలో ఇది జరుగుతుంది.
Published Date - 09:29 PM, Mon - 10 January 22 -
AP BJP:జగన్ సర్కారుపై బీజేపీ వార్
కర్నూలు జిల్లా ఆత్మకూరు లో జరిగిన సంఘటనపై ఏపీ బీజేపీ సీరియస్ గా ఉంది . కేంద్రానికి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. ఆత్మకూరులో అక్రమంగా నిర్మిస్తున్న ప్రార్థనా మందిరం నిర్మాణాన్ని ప్రశ్నించినందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పై దాడిని ఖండిస్తూ ధర్నా ఏపీ బీజేపీ దిగింది.
Published Date - 09:20 PM, Mon - 10 January 22 -
YS Sharmila : ఏపీ ఎంట్రీపై ‘తేడా’ కొడుతోంది.!
వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ అన్యోన్య దంపతులు. అందుకే, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభలో ఆయన కనిపించాడు. ఆత్మీయ సభల్లోనూ దర్శనం ఇచ్చాడు. లోటస్ పాండ్ లోని కొన్ని సమావేశాల్లోనూ తెర వెనుక ఉన్నాడు. ఆ మధ్య కొలవరి టెంపుల్ కు చెందిన ఒక యువకుడు షర్మిల పక్కన తెలంగాణ ఉద్యమకారుడిగా దర్శనం ఇచ్చాడు.
Published Date - 04:38 PM, Mon - 10 January 22 -
Raghurama Krishnam Raju : రాజు’ వస్తున్నాడు..హో.!
వైసీపీ రెబల్ ఎపీ రఘురామక్రిష్ణంరాజు సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత నియోజకవర్గం నర్సాపురం వస్తున్నాడు. మూడు రోజుల పాటు భీమవరంలో ఉంటున్నాడు. ఆ మూడు రోజులు పగడ్బంధీ ఏర్పాట్లను ముందుగా చేసుకున్నాడు. రాజకీయ శత్రువులకు ఛాలెంజ్ విసిరాడు.
Published Date - 03:31 PM, Mon - 10 January 22 -
AP Lockdown: ఏపీ లో పాక్షిక లాక్ డౌన్
ఏపి లో పాక్షిక లాక్ డౌన్ పెట్టబోతున్నారని రెండు రోజుల క్రితమే హాష్ ట్యాగ్ యూ చెపింది. పరిస్థితులను సమీక్షించిన సీఎం జగన్ ఆ మేరకు ధ్రువీకరించారు
Published Date - 02:55 PM, Mon - 10 January 22 -
RGV Meets Perni Nani : జగన్ రాజ్యంలో ‘వర్మ’ రాజు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఏపీ ప్రభుత్వం నడుమ ఏం జరుగుతుంది? ఆయనతో ఎందుకు మంత్రి పేర్ని నాని భేటీ అయ్యాడు? ఏ హోదాను చూసి వర్మను చర్చలకు వర్మను ఆహ్వానించింది? లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలు తీసినందుకు జగన్ సర్కార్ వర్మను ప్రత్యేకంగా గుర్తించిందా?
Published Date - 02:33 PM, Mon - 10 January 22