Andhra Pradesh
-
4 Killed : అనంతపురం జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్ తగిలి నలుగురు మృతి
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది, కరెంట్ షాక్ తగిలి నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు...
Date : 02-11-2022 - 10:33 IST -
AP: అసలు మీరు కోడిగుడ్ల బిల్లులు కట్టారా? వైసీపీ కట్టింది..వాస్తవాలు మాట్లాడండి..!!
పూర్తి వివరాలు తెలియకుంటే…తెలుసుకుని మాట్లాడండి. అంతేకానీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకండి. అసలు మీ హయాంలో కోడిగుడ్ల బిల్లులు చెల్లించారా? చరిత్రలో లేని అప్పులు చేసింది టీడీపీ. వాటన్నింటిని వైసీపీ చెల్లిస్తోందంటూ మాజీ ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడిపై ఫైర్ అయ్యారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడారు. కనీసం కోడిగుడ్ల బిల్లులు క
Date : 02-11-2022 - 7:04 IST -
AP: అనారోగ్యంతో వైసీపీ ఎమ్మెల్సీ మృతి..!!
ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి అనారోగ్యంతో ఇవాళ మరణించారు. కర్నూలు జిల్లాలోని ఆవుకు మండలం ఉప్పలపాడు ఆయన స్వస్థలం. రేపు ఆవుకులో అంత్యక్రియలు నిర్వహించినున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భగీరథ రెడ్డి అంత్యక్రియలకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారు. గతకొంత కాలంగా అనారోగ్యంగా ఉన్న చల్లా భగీరథరెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుప
Date : 02-11-2022 - 6:22 IST -
CM camp office: ఆ ముద్దులు, హగ్ లు ఎక్కడ? జగన్ కోసం మహిళ ఆత్మహత్యాయత్నం!
అధికారం కోసం కనిపించిన వాళ్ల తలపైన చేయివేసి దీవించారు జగన్. ముద్దులు కురిపించి ప్రేమను చాటారు. ఆలింగనం చేసుకుని ఆప్యాయతను పంచారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన జగన్ కనిపించిన వాళ్లను వదలకుండా హగ్ చేసుకున్నారు. మానవత్వాన్ని చాటుతూ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
Date : 02-11-2022 - 5:29 IST -
pm vizag tour: ప్రధాని విశాఖ షెడ్యూల్ ఖరారు, మళ్లీ జనసేనానికి జలక్!
ముసుగులో గుద్దులాట మాదిరిగా జనసేన, బీజేపీ మధ్య ఏపీలో పొత్తు కొనసాగుతోంది. ఆ రెండు పార్టీల లీడర్లు మాత్రం పొత్తు ఉందని చెబుతారు. కానీ, క్షేత్రస్థాయిలో ఎక్కడా కలిసి పనిచేయరు. పైగా పవన్ కల్యాణ్ ను ఎప్పటికప్పుడు అవమానించేలా ఏపీ బీజేపీ వ్యవహరిస్తోంది. ఢిల్లీ బీజేపీ పెద్దలు పాల్గొనే వేదికలపై పవన్ కు చోటు దొరకడంలేదు.
Date : 02-11-2022 - 4:09 IST -
Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి..?
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి...
Date : 02-11-2022 - 2:38 IST -
Typical Issues: చంద్రబాబుకు నీడలా ఆ రెండు..!
వచ్చే ఎన్నికల నాటికి ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోన్న రెండు ప్రధాన అంశాలకు పరిష్కారం ఇచ్చే దిశగా చంద్రబాబు ఆలోచిస్తున్నారు. వాటికి సరైన పరిష్కారం ఇవ్వగలిగితే, తిరుగులేని అధికారాన్ని అందుకోవచ్చని టీడీపీలోని ఒక గ్రూప్ చంద్రబాబుకు నూరిపోస్తోంది. అయితే, 2019 ఎన్నికల ఫలితాల చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన తొందరపడకుండా ఆలోచిస్తున్నారు.
Date : 02-11-2022 - 2:13 IST -
Kapu Leaders in AP: ఏపీలో `కాపు` కలకలం!
ఏపీలో కాపు సామాజికవర్గం కింగ్ మేకర్ అవుతుందని ప్రధాన పార్టీల అంచనా. అందుకే ఆ సామాజికవర్గం మద్ధతు కోసం పలు ప్రయత్నాలను టీడీపీ, వైసీపీ చేస్తున్నాయి. జనసేన రూపంలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకు వెళ్లిపోతుందని వైసీపీ ఆందోళన. ఆ ఓటు బ్యాంకు ను కలుపుకుంటే అధికారం ఖాయమని టీడీపీ భావిస్తోంది.
Date : 02-11-2022 - 1:02 IST -
Dr. YSR Health University : డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా బోర్డు మార్చిన వీసీ.. పేరు మార్పుకు గవర్నర్ ఆమోదం
విజయవాడ నడిబోడ్డున ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆందోళన కొనసాగాయి....
Date : 02-11-2022 - 8:57 IST -
Maoist Leader Devakka : నెల్లూరు పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టు మహిళా నేత
నెల్లూరు పోలీసుల ముందు మావోయిస్టు మహిళా నేత దేవక్క లొంగిపోయారు
Date : 02-11-2022 - 8:46 IST -
YSR Life Time Achievement-2022: అట్టహాసంగా `వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ -2022` వేడుక
వివిధ రంగాలకు చెందిన 35 మందికి 20 వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, 10 వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్.జగన్ అవార్డులు అందజేశారు.
Date : 01-11-2022 - 5:27 IST -
AP High Court given Green Signal for Amaravati Farmers: అమరావతి రైతులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మహాపాదయాత్రను కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
Date : 01-11-2022 - 4:52 IST -
AP Electricity Scam: ఏపీలో 8వేల కోట్ల పవర్ `కుంభకోణం`?
కేంద్రానికి అడుగులు మడుగులొత్తుతోన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలోని దామోదరం సంజీవయ్య ధర్మల్ పవర్ స్టేషన్ ను ప్రైవేటుకు ఇవ్వడానికి సిద్ధం అయ్యారు.
Date : 01-11-2022 - 4:51 IST -
Jagan Master Sketch on Amaravati: జగన్ మాస్టర్ స్కెచ్, అమరావతి రైతులు ఔట్!
అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి వేసిన చక్రబంధంలో ఇరుక్కోబోతున్నారు
Date : 01-11-2022 - 4:33 IST -
Chandrababu Naidu: సింహానికి రాజకీయ బోను
సింహం తోక ఆడిస్తుందా? తోక సింహాన్ని ఆడిస్తుందా? అనే చందంగా టీడీపీ, బీజేపీ, జనసేన రాజకీయ వ్యవహారం ఉంది.
Date : 01-11-2022 - 2:42 IST -
Amaravati Farmers: అమరావతి రైతులపై పోలీసుల పాడుపని.!
కోనసీమ వద్ద నిలిచిపోయిన అమరావతి టూ అరసవెల్లి మహా పాదయాత్ర `రథం`లోని సాంకేతిక పరికరాల మాయం పోలీసులు, రైతుల మధ్య వివాదంగా మారింది.
Date : 01-11-2022 - 2:01 IST -
Amaravathi: అమరావతి పై `సుప్రీం` చీఫ్ లలిత్ కీలక నిర్ణయం
అమరావతి రాజధాని విషయంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పి
Date : 01-11-2022 - 1:05 IST -
AP Formation Day: నిరాడంబరంగా ఏపీ అవతరణ వేడుకలు
నిరాడంబరంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఏపీ వ్యాప్తంగా జరుపుకున్నారు.
Date : 01-11-2022 - 12:44 IST -
Vijayasai Reddy: కేసీఆర్ పై ఎత్తుకు చిత్తై… విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాల గురించి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయ సాయి రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. కేసీఆర్ పేరు ప్రస్తావిస్తూ.. టీడీపీ, ఈనాడులపై మండిపడ్డారు. కేసీఆర్ పై ఎత్తుకు చిత్తై అంటూ ట్వీట్ చేశారు. నారా బాబు పిరికితనంతో లోంగిపోయారు… పలాయనం చిత్తగించారని పెద్ద బాకారాయుడు అలియస్ కులరాజగురు రాము తన సొంత పేపర్లోనే కీర్తించారు. ఎలాంటి తప్పులు చేయకపోతే నక్
Date : 01-11-2022 - 12:33 IST -
Flex Ban In AP: ఏపీలో వాయిదా పడ్డ ప్లాస్టిక్ ప్లెక్సీలపై నిషేధం అమలు
ప్లెక్సీలు, ప్లాస్టిక్ పై నిషేధం అమలు జనవరికి 26 కి వాయిదా పడింది. ఈ రోజు(నవంబర్ 1) నుంచి అమలు కావాల్సిన నిషేధం...
Date : 01-11-2022 - 10:36 IST