Andhra Pradesh
-
Modi Tour: మోడీ పర్యటనకు నిరసనల సెగ, బంద్ షురూ!
ప్రధాన మంత్రి మోడీ ర్యాలీకి భారీ ఏర్పాట్లు చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎస్పీజీ ఇచ్చిన రిపోర్ట్ తో ఢీలా పడ్డారు. విశాఖపట్నంలోని లా అండ్ ఆర్డర్ పరిస్థితుల దృష్ట్యా కేవలం ఒక కిలోమీటర్ వరకు మాత్రమే అనుమతినిస్తూ ఎస్పీజీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున నిరసనకు సమాయాత్తం అయ్యారు. విశాఖ, రామగుండ
Date : 10-11-2022 - 5:24 IST -
Ippatam Issue: కొట్టినా జగనన్నే, కూల్చినా జగనన్నే.!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమా? మజాకానా? ఇళ్లు కూల్చినప్పటికీ ఇప్పడం ప్రజలు నీరాజనాలు పలుకుతూ ఫ్లెక్సీలను ప్రదర్శించడం విచిత్రం. ఆ గ్రామ ప్రజలు జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారని ఇళ్లను కూల్చారంటూ పవన్ వెళ్లి హడావుడి చేశారు.
Date : 10-11-2022 - 4:20 IST -
Delhi Liquor Scam: ఏం విజయ్, `హౌ డూ ఐ..`
ఢిల్లీ మద్యం స్కామ్ వెనుక వైసీపీ పరోక్ష మూలాల బయటకొస్తున్నాయి. ఆ కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి , ఆ కంపెనీకి చెందిన బెనోయ్ బాబు మనీలాండరింగ్ కు పాల్పడినట్టు ఈడీ ప్రాథమికంగా నిర్థారించింది.
Date : 10-11-2022 - 1:43 IST -
Kadapa University: జగన్ వింత పోకడ, `యోగి వేమన`కు అవమానం!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్డగోలు పరిపాలనకు నిదర్శనం యోగి వేమన విగ్రహం తొలగింపు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును మార్చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ప్రజా కవి యోగి వేమన విగ్రహాన్ని కడపలోని యోగి వేమన యూనివర్సిటీ నుంచి తీసివేశారు. మహనీయులు, స్పూర్తి ప్రదాతలు, ఆదర్శవంతుల విగ్రహాలను తొలగిస్తూ స్వర్గీయ వైఎస్ విగ్రహాలను వ
Date : 10-11-2022 - 12:46 IST -
Tirumala Tirupati Devasthanam: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 11న టికెట్లు విడుదల..!
తిరుమల శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తే.
Date : 09-11-2022 - 6:04 IST -
Modi Vizag Tour: విశాఖ పర్యటనకు ముందే `మోడీ`కి నిరసన సెగ
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ఈనెల 11వ తేదీన జరగనుంది. ఆ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా విధులను బహిష్కరించడానికి కార్మికులు సిద్ధం అయ్యారు.
Date : 09-11-2022 - 5:08 IST -
Missing: తిరుపతిలో ఐదుగురు విద్యార్థులు మిస్సింగ్..!
తిరుపతి నగరంలో ఐదు మంది విద్యార్థుల అదృశ్యం తీవ్ర కలకలం రేపుతుంది.
Date : 09-11-2022 - 3:00 IST -
PM Modi Tour: `మోడీ`కి మోదం, ఖేదం!
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన టైమ్ షెడ్యూల్ ఫైనల్ అయింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానితో వేదికను పంచుకోనున్నారు
Date : 09-11-2022 - 1:15 IST -
AP Medical Colleges: ‘ఎడ్యుకేషన్’ బిజినెస్ కాదు.. ఏపీ ప్రభుత్వంపై సుప్రీం సీరియస్!
వైద్య కళాశాలల్లో ట్యూషన్ ఫీజును రూ. 24 లక్షలకు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును
Date : 09-11-2022 - 1:06 IST -
Rajahmundry : రాజమండ్రి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ రూట్‌లో వెళ్లనున్న...
Date : 09-11-2022 - 10:35 IST -
Pawan Kalyan: ఇప్పటం బాధితులకు పవన్ ‘లక్ష’ ఆర్థికసాయం!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలనే ఇప్పటంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన ఇళ్లు కోల్పోయిన బాధితులకు ధైర్యం చెప్పి
Date : 08-11-2022 - 1:58 IST -
Drugs : డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేసిన చిత్తూరు పోలీసులు.. ఆరుగురు అరెస్ట్
చిత్తూరు నగరంలో డ్రగ్స్ సరఫరా చేసి వినియోగిస్తున్న ముఠాను పోలీసలు అరెస్ట్ చేశారు. 34 గ్రాముల మిథైలెనెడియాక్సీ...
Date : 08-11-2022 - 11:07 IST -
Suicide: నాలుగో సారి ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఆత్మహత్య..!
వరుసగా నాలుగోసారి ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన
Date : 07-11-2022 - 3:10 IST -
Kanaka Durga Temple: కార్తీక సోమవారం సందర్భంగా దుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు.!
కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.
Date : 07-11-2022 - 12:31 IST -
Chandrababu Naidu:ఇప్పటంలో కాదు ముందు ఇక్కడెయ్యండి రోడ్డు!
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Date : 07-11-2022 - 12:07 IST -
Mylavaram TDP : మైలవరంలో దేవినేనికి షాక్ ఇచ్చిన తెలుగు తమ్ముళ్లు.. బొమ్మసాని ఆత్మీయ సమావేశానికి..?
మైలవరం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి తెలుగు తమ్ముళ్లు షాక్ ఇచ్చారు. మైలవరం
Date : 07-11-2022 - 11:17 IST -
Tirumala Srivari Properties: శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల.. ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..?
తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులు అన్నీ ఇన్నీ కావు.
Date : 06-11-2022 - 1:41 IST -
Murder Case : విశాఖలో దారుణం.. ప్రేమ వ్యవహారంలో కూతుర్ని హత్య చేసిన తండ్రి
విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన 16 ఏళ్ల కుమార్తెను హత్య చేసి, నేరాన్ని అంగీకరించాడు. తమ పొరుగున...
Date : 06-11-2022 - 8:16 IST -
PK Ippatam Tour: `మనల్ని ఎవడ్రా ఆపేది..` వీడియో హల్ చల్
జనసేనాని పవన్ గుంటూరు జిల్లా `ఇప్పటం` రాజకీయ సినిమా సూపర్ హిట్ అయింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వేగంగా వెళుతోన్న కారు టాప్ పై కాళ్లను రిలాక్స్ పెట్టి కూర్చొని ప్రయాణిస్తోన్న పవన్ వీడియో వైరల్ అవుతోంది.
Date : 05-11-2022 - 6:00 IST -
3 capitals: విశాఖ రాజధానికి జగన్ మాస్టర్ స్కెచ్
మూడు రాజధానులపై సీఎం జగన్మోహన్ రెడ్డి సరికొత్త స్కెచ్ కు తెరలేపారు. ఆయన సూచన మేరకు విశాఖ కార్పొరేషన్ పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలని తీర్మానం చేసింది. ఇదే తరహాలో రాష్ట్రంలోని మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో తీర్మానాలు చేయడానికి వైసీపీ సిద్ధం అయిందని తెలుస్తోంది. ఆ ప్రక్రియకు విశాఖ నుంచి ఆరంగేట్రం చేయడం గమనార్హం.
Date : 05-11-2022 - 5:22 IST