HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Buggana Rajendranath Reddy Fire On Yanamala Ramakrishnudu

AP: అసలు మీరు కోడిగుడ్ల బిల్లులు కట్టారా? వైసీపీ కట్టింది..వాస్తవాలు మాట్లాడండి..!!

  • Author : hashtagu Date : 02-11-2022 - 7:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

పూర్తి వివరాలు తెలియకుంటే…తెలుసుకుని మాట్లాడండి. అంతేకానీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకండి. అసలు మీ హయాంలో కోడిగుడ్ల బిల్లులు చెల్లించారా? చరిత్రలో లేని అప్పులు చేసింది టీడీపీ. వాటన్నింటిని వైసీపీ చెల్లిస్తోందంటూ మాజీ ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడిపై ఫైర్ అయ్యారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడారు. కనీసం కోడిగుడ్ల బిల్లులు కూడా చెల్లించలేదని ఎద్దేవా చేశారు. టీడీపీ బకాయిపెట్టిన రూ.  774కోట్లను వైసీపీ ప్రభుత్వం చెల్లించదన్నారు.

తమ ప్రభుత్వ హయాంలో బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించామన్నారు. రూ. 1785కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ కూడా తమ ప్రభుత్వమే చెల్లిందని స్పష్టం చేశారు. వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ అంచనా వేసేందుకు స్మార్ట్ మీటర్ల పెట్టామని తెలిపిన బుగ్గన…20శాతం వరకు విద్యుత్ నష్టాల కింద విద్యుత్ సంస్థలు రాస్తున్నాయన్నారు. ఉచిత విద్యుత్ ను కూడా ఇదే ఖాతాలో చేర్చుతున్నారన్న ఉద్దేశ్యంతోనే ఈ స్మార్ట్ మీటర్లను తెస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని టీడీపీ తప్పుడు కోణంలో చూస్తోందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో రాష్ట్ర అప్పులు 19.55శాతం ఉంటే…వైసీపీ హయాంలో కేవలం 15శాతం మాత్రమే అన్నారు. రాష్ట్రంలో ఒక్క పాఠశాలను కూడా తొలగించలేదన్నారు. యనమల ముందు తన నియోజకవర్గానికి వెళ్లి అక్కడి పరిస్థితులను గమనించాలని కోరుతున్నామని సెటైర్లు వేశారు బుగ్గన.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Buggana Rajendranath Reddy
  • chandrababu naidu
  • yanamala ramakrishnudu
  • ys jagan

Related News

Lakshmi Parvathi Sensational Allegations Against TDP

Lakshmi Parvathi: టీడీపీ పై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు

కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయాలకు తొలి మహిళా బాధితురాలిని తానేనని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు బ్రిటిష్ వారు అనుసరించిన నిరంకుశ విధానాలనే, నేడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తోందని, అరాచకాలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. గత ఐదేళ్ల జగన్

  • Vandalism of Statues... It's All Jagan's Plan: GV Anjaneyulu

    GV Anjaneyulu: విగ్రహాల ధ్వంసం.. అంతా జగన్ ప్లానే : జీవీ ఆంజనేయులు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Tdp Mla Bandaru Sravani

    Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

Latest News

  • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

  • ED : వేదాంత గ్రూప్ కంపెనీల్లో ఈడీ సోదాలు.. ఫెమా ఉల్లంఘనలపై దర్యాప్తు

  • Weight Loss: బరువు తగ్గడం ఇంత ఈజీనా.. ఇది తెలియక ఇన్నాళ్లు ఎన్నో అవస్థలు!

  • Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్

  • Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd