HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tirumala Tirupati Devasthanams Declares 10 3 Tonnes Of Gold Total Assets Worth Rs 2 26 Lakh Crore

Tirumala Srivari Properties: శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల.. ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..?

తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులు అన్నీ ఇన్నీ కావు.

  • By Gopichand Published Date - 01:41 PM, Sun - 6 November 22
  • daily-hunt
Ttd
Ttd

తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులు అన్నీ ఇన్నీ కావు. నగదు, బంగారం, వజ్రాలు,అత్యంత విలువైన రత్నాలు ఇలా వెంకన్న ఆస్తులకు కొదువేలేదు.తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శనివారం శ్వేతపత్రం విడుదల చేసి ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారం డిపాజిట్లతో సహా ఆస్తుల జాబితాను ప్రకటించింది. జాతీయ బ్యాంకుల్లో రూ.5,300 కోట్లకు పైగా విలువైన 10.3 టన్నుల బంగారం డిపాజిట్లు ఉన్నాయని ఆలయ ట్రస్టు తెలిపింది. ప్రముఖ సంస్థ నివేదిక ప్రకారం ఇది రూ. 15,938 కోట్ల నగదు డిపాజిట్‌ ఉన్నాయని పేర్కొంది.

ప్రస్తుత ట్రస్ట్ బోర్డు తన పెట్టుబడి మార్గదర్శకాలను 2019 నుండి బలోపేతం చేసిందని టిటిడి ప్రకటించింది. టిటిడి బోర్డు ఛైర్మన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలలో మిగులు నిధులను పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన నివేదికలను ఖండించింది. మిగులు మొత్తాలను షెడ్యూల్డ్ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టినట్లు ట్రస్ట్ తెలిపింది. ఇలాంటి కుట్రపూరితమైన తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని శ్రీవారి భక్తులను అభ్యర్థిస్తున్నాను. వివిధ బ్యాంకుల్లో టీటీడీ చేసే నగదు, బంగారం డిపాజిట్లు పారదర్శకంగా జరుగుతాయని టీటీడీ బోర్డు తెలిపింది.

టీటీడీ మొత్తం ఆస్తుల విలువ రూ.2.26 లక్షల కోట్లుగా అంచనా వేసింది. ఆలయ ట్రస్టు నికర విలువ రూ.2.26 లక్షల కోట్లకు చేరుకుందని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. అయితే గత మూడేళ్లలో శ్రీవారి నగదు డిపాజిట్లు భారీగా పెరిగాయని టీటీడీ పేర్కొంది. 2019 జూన్ నాటికి రూ. 13,025 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ. 15,938 కోట్లుకు చేరినట్టుగా పేర్కొంది. 2019 జూన్ నాటికి 7,339.74 కేజీల బంగారం నిల్వలు ఉండగా.. అది ఇప్పుడు 10,258. 37కి చేరిందని తెలిపింది


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gold
  • Tirumala Srivari Properties
  • Tirumala Tirupati Devasthanam
  • ttd
  • TTD chairman
  • TTD Chairman YV Subbareddy
  • TTD released white paper

Related News

Gold Prices

Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

రాబోయే నెలల్లో ఇది 10 గ్రాములకు రూ. 1.35 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 60% కంటే ఎక్కువ పెరిగిన వెండి ధర, కిలోగ్రాముకు రూ. 2.3 లక్షలకు చేరుకుంటుందని అంచనా.

  • Silver Rate Today

    Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

  • High Court angered by AP Education Commissioner

    AP Police Department : పోలీస్ శాఖను మూసేయడం బెటర్ – హైకోర్టు అసంతృప్తి

  • Lakshmi Devi

    ‎Dhanteras: ధన త్రయోదశి రోజున వెండి, బంగారం బదులు ఈ ఒక్క వస్తువు కొంటే చాలు.. లక్ష్మిదేవి ఇంట్లో తిష్ట వేయాల్సిందే!

  • Pooja Mistakes

    ‎Spiritual: మీకు తెలియకుండానే పూజలు చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!

Latest News

  • Pradeep Ranganathan : డ్యూడ్ మూవీ రివ్యూ.!

  • Mallujola Venugopal : తుపాకీ వదిలిన ఆశన్న

  • Australia Series: ఆసీస్‌తో వ‌న్డే సిరీస్‌.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?!

  • Telangana Bandh : రేపటి బంద్ లో అందరూ పాల్గొనాలి – భట్టి

  • Sweet Cost : ఈ స్వీట్ KGకి రూ.1.11లక్షలు

Trending News

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

    • Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!

    • IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd