Andhra Pradesh
-
AP : చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదు..నువ్ ఎమ్మెల్యేగా గెలిచేది లేదు…పవన్ పై కొడాలి నాని సెటైర్లు..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మరోసారి సెటైర్లు వేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని. నీ గురువు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు. నువ్ ఎమ్మెల్యేగా గెలిచేది లేదంటూ ట్వీట్ చేశారు నాని. ప్రశాంతం సినిమాలు చేసుకోక ఈ మిడి మిడి జ్ణానంతో రాజకీయాలు ఎందుకు పవన్ నీకు..అంటూ ప్రశ్నించారు. ఇప్పటం పిటిషనర్లకు ఒక్కొక్కరికి హైకోర్టు రూ. లక్షఫైన్ విధించిందని పేర్కొన్నారు. నీ గురువు చంద
Date : 24-11-2022 - 9:15 IST -
AP Politics : చంద్రబాబు ఎఫెక్ట్, వైసీపీ ప్రక్షాళన!
భయం అనేది జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో ఉండదంటారు వైసీపీ లీడర్లు.
Date : 24-11-2022 - 5:15 IST -
Raghurama Krishnam Raju : త్రిబుల్ ఆర్ కథ ఇక జైలుకే..?
త్రిబుల్ ఆర్ ఢిల్లీ లింకు కదిలింది. తీగలాగితే డొంక కదిలినట్టు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫామ్ హౌస్ ఫైల్స్ కేసులో ఎంట్రీ ఇచ్చారు.
Date : 24-11-2022 - 3:45 IST -
TDP : చంద్రబాబు వద్ద రాబిన్ గుట్టు!సర్వేలపై సీనియర్ల గుర్రు!!
నేల విడిచి సాము చేయొద్దని పెద్దల సామెత. సరిగ్గా ఈ సామెత తెలుగుదేశం పార్టీలోని తాజా పరిస్థితికి సరితూగుతోంది.
Date : 24-11-2022 - 2:49 IST -
AP High Court : నెల్లూరు కోర్టులో చోరీ కేసును సీబీఐకి బదిలీ చేసిన ఏపీ హైకోర్టు
నెల్లూరు కోర్టులో ఫైల్స్ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై సీబీఐతో విచారణకు హైకోర్టు ఆదేశించింది. నెల్లూరు జిల్లా కేంద్రంలోని కోర్టులో ముఖ్యమైన ఫైళ్లు మాయమైన సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధి కేసుకు సంబంధించిన పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలు కనిపించలేదు. గత ఏప్రిల్‌లో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృ
Date : 24-11-2022 - 2:09 IST -
APSRTC : తప్పిన పెను ప్రమాదం.. ఆర్టీసీ బస్సుపై పడిన విద్యుత్ తీగలు.. బస్సులో 30మంది ప్రయాణికులు..!!
అనంతపురం జిల్లాలో పెనుప్రమాదం తప్పింది. రొద్దం మండలంలో ఆర్టీసీ బస్సుపై విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. అయితే బస్సు డ్రైవర్ చాకచక్యంగా పెద్ద ప్రమాదం నుంచి బయటపడేలా చేశాడు. ప్రమాద సమయంలో బస్సులో 30మంది ప్రయాణీకులు ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని విద్యుత్ వైర్లు వాహనాలకు ప్రమాదంగా మారాయి. ఇప్పటికే పలు వాహనాలపై ప్రమాదాలు కూడా జరిగిన సంఘట
Date : 24-11-2022 - 10:47 IST -
CM Jagan : వైసీపీలో కీలక నేతలకు షాక్ ఇచ్చిన జగన్!
వైసీపీలో కీలక నేతలకు అధినేత జగన్‌మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఎనిమిది జిల్లాల అధ్యక్షులను సీఎం జగన్ మార్చారు....
Date : 24-11-2022 - 9:07 IST -
YS Jagan: వైసీపీలో భారీగా మార్పులు, చేర్పులు…జిల్లాల్లో కొత్త అధ్యక్షుల నియామకం..!!
రానున్న అసెంబ్లీ ఎన్నికలను చాలా కీలకంగా తీసుకున్నారు వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి. ఈ ఎన్నికల్లో ఒకసారి గెలిస్తే…మరో 25ఏళ్లు వరకు ఎలాంటి సమస్యలు ఉండవని ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు జగన్. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించారు. సమస్యలు తెలుసుకోవడంతోపాటు..వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గానికి ఏ పథకం ద్వారా ఎంత ల
Date : 24-11-2022 - 8:51 IST -
Gidugu Rudraraju: ఏపీ పీసీసీ చీఫ్‌గా గిడుగు రుద్రరాజు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికైన కొద్ది రోజుల్లోనే పార్టీని పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టారు.
Date : 23-11-2022 - 9:59 IST -
AP High Court: అంగన్ వాడీ పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
రాష్ట్రంలో అంగన్ వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
Date : 23-11-2022 - 4:16 IST -
Chandrababu: మళ్లీ ఢిల్లీకి చంద్రబాబు!మోడీ సభకు ఆహ్వానం!!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఢిల్లీ నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించే సమావేశానికి హాజరు కావడానికి చంద్రబాబు సిద్ధం అయ్యారు.
Date : 23-11-2022 - 1:48 IST -
AP Land Survey : భూ హక్కు పత్రాల్లో జగన్ సోకు
`సొమ్మొకడిది సోకు మరొకడిది` అన్న చందంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాలకం ఉంది.
Date : 23-11-2022 - 12:19 IST -
AP Politics : ఏపీ రాజకీయానికి బీహార్ ఫ్లేవర్
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శిష్యులు రుషీరాజ్ సింగ్, రాబిన్ సింగ్ వ్యూహాలతో ఏపీ రాజకీయం రక్తికడుతోంది. వాళ్లిద్దరూ బీహార్‌కు పీకే ప్రధాన శిష్యులు.
Date : 23-11-2022 - 11:29 IST -
Tammineni: తమ్మినేని తకదిమితో.! ఏపీ, తెలంగాణ రాజకీయ చిత్రమిదే.?
కమ్యూనిస్ట్ ల మద్ధతు లేకుండా తెలంగాణ సీఎంగా మూడోసారి కేసీఆర్ కావడం కష్టం. ఆ విషయాన్ని మునుగోడు ఉప ఎన్నిక ఫలితం బయటపెట్టింది
Date : 22-11-2022 - 4:54 IST -
Jockey Andhra Pradesh : రాయలసీమలో `జాకీ` జగడం
రాయలసీమ రాజకీయం `జాకీ` పరిశ్రమ వైపు తిరిగింది. ఆ పరిశ్రమ ఎందుకు రాష్ట్రాన్ని వీడిందని టీడీపీ ప్రశ్నిస్తోంది.
Date : 22-11-2022 - 4:22 IST -
Somu Veerraju : పాపం వీర్రాజు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఎక్కడికి వెళ్లినా పరాభవం తప్పడంలేదు. ఢిల్లీ నుంచి రాష్ట్రం వరకు ఏదో ఒక సందర్భంలో ఆయన అభాసుపాలవుతున్నారు.
Date : 22-11-2022 - 2:10 IST -
YS Jagan Meeting : జగన్ సభ `ఒక్క ఫోటో`వందరెట్ల అభద్రత!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభద్రతాభావంతో ఉన్నారా? మునుపెన్నడూ లేనివిధంగాపరదాల మాటున సభల్ని నిర్వహించడం దేనికి సంకేతం?
Date : 22-11-2022 - 2:08 IST -
Vasantha Nageswara Rao : ఏపీ సీఎం పై `వసంత` తిరుగుబాటు!
లేటుగానైన లేటెస్ట్ గా.. కమ్మ సామాజికవర్గానికి జరుగుతోన్న అన్యాయంపై మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు గళంమెత్తారు.
Date : 22-11-2022 - 1:21 IST -
AP Politics: అబ్బే మీ పాలన ఏమాత్రం బాగోలేదు.. పవన్ పార్టీలోకి వెళ్తున్న.. ఆ మంత్రి అనుచరుడి ప్రకటన..!
ఏపీ మంత్రి బొత్ససత్యనారాయణ కీలక అనుచరుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పాలన బాగోలేదని.. పవన్ పార్టీ జనసేనలోకి చేరుతానంటూ చెప్పారు. బొత్సకు కీలక అనుచరుడిగా ఉన్న విజయనగరం జిల్లా ప్రముఖ వ్యాపారవేత్త గురాన అయ్యలు ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్ లో చేరిన ఈయన..తర్వాత వైసీపీలోకి జంప్ అయ్యారు. అయితే మంత్రి బొత్ససత్యనారాయణకు కీలక అనుచరుడిగా మెదిలిన అయ్
Date : 22-11-2022 - 10:15 IST -
CM JAGAN : తెలుగు బూతుల పార్టీ చీఫ్ లో ఆ భయం కనిపిస్తోంది: ఏపీ సీఎం జగన్..!!
టీ.డీ.పీ అంటే తెలుగు బూతుల పార్టీ. టీడీపీని ఇలా మార్చేశారంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పవన్ పార్టీని రౌడీసేనగా మార్చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీరు గతంలో చేసిన పాపాలను భరించలేకే 2019లో ఎన్నికల్లో చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారన్నారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్య
Date : 22-11-2022 - 6:14 IST