Andhra Pradesh
-
Chandrababu : వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం కూడా లేకపోవడంతో ఇది వైసీపీ (YCP) ప్రభుత్వాన్ని వెంటాడే అవకాశం ఉంది. కట్ చేస్తే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను వదిలేసి ఇప్పుడు నాలుగో రాజధాని ప్రతిపాదనను ప్రారంభించిందని టీడీపీ అధినేత నారా చం
Date : 18-02-2024 - 11:14 IST -
Anakapalle Ticket: అనకాపల్లిలో జనసేనకు తలనొప్పి
అనకాపల్లి టికెట్ విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి తలనొప్పి మొదలైందా అంటే అవుననే చెప్తున్నారు. ఈ నియోజక వర్గం నుంచి ఇద్దరు జనసేన నేతలు బరిలోకి దిగేందుకు సిద్దమవుతుండటం పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది.
Date : 18-02-2024 - 10:55 IST -
Free Admissions : ఏపీ ప్రైవేటు స్కూళ్లలో ఫ్రీ అడ్మిషన్లు.. విద్యాశాఖ ఉత్తర్వులు
Free Admissions : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరంలో 1వ తరగతి ఉచిత ప్రవేశాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 18-02-2024 - 10:45 IST -
TDP-JSP : గోదావరి జిల్లాల్లో టీడీపీ- జేఎస్పీ ఎఫెక్ట్..!
ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇంకా ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ఇవ్వకుండానే ఆయా పార్టీలు తమ పార్టీలను బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. అయితే.. ఈ సారి అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ-జేఎస్పీ కూటమి పట్టుదలతో ఉండటంతో అధికార వైఎస్సార్సీపీకి కొన్ని స్థానాల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జేఎస్పీతో పాటు బీజేపీ కలిసివస్తుందని వా
Date : 18-02-2024 - 10:39 IST -
Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు.. మార్చి 25న విచారణకు పిలుపు
Pawan Kalyan : వాలంటీర్లను కించపరిచేలా, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీసీ సెక్షన్ 499, 500 కింద క్రిమినల్ కేసు పెట్టింది.
Date : 18-02-2024 - 9:18 IST -
YS Sharmila : షర్మిల కుమారుడి పెళ్లి ఫొటోలివీ.. వేడుకకు జగన్ దూరం
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తనయుడి వివాహం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్యాలెస్‌లో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది.
Date : 18-02-2024 - 7:28 IST -
TDP Super 6 : సూపర్ 6 తో జగన్ లో భయం మొదలైంది – నారా లోకేష్
సూపర్ 6 (TDP Super 6) తో వైసీపీ అధినేత, సీఎం జగన్ (Jagan) లో భయం మొదలైందన్నారు నారా లోకేష్ (Nara Lokesh) . ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీల అధినేతలు సభలు, సమావేశాలతో బిజీ గా మారారు. అధికార పార్టీ వైసీపీ అధినేత జగన్..ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గర అవుతుండగా..చంద్రబాబు రా కదలిరా అంటూ జనాల్లోకి వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన […]
Date : 17-02-2024 - 9:16 IST -
Mangalagiri : మరో రెండు నెలల్లో మంగళగిరి రూపు రేఖలు మారిపోతాయి – నారా బ్రాహ్మణి
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు పర్యటనలతో రాష్ట్రం అంత సందడి సందడిగా మారింది. ఓ వైపు అధికార పార్టీ నేతలు తమ ప్రచారం మొదలుపెట్టగా..మరోపక్క ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచాయి. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఇప్పటికే రా కదలిరా పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తుండగా..ఇటు నారా లోకేష్ (Nara Lokesh) శంఖారావం పేరుతో ప్రజల్లోకి వచ్చారు..ఇక ఇప్పుడు నారా బ్రాహ్మణి (Nara Brahmani) స
Date : 17-02-2024 - 8:48 IST -
YS Jagan: వై నాట్ 175 నినాదంతో అడుగులు వేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి…
lok sabha candidates :ఏపిలో వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్(jagan) ముందుకెళ్తున్నారు. వై నాట్ 175 నినాదంతో అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… అభ్యర్థులు మార్పులు చేర్పులు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకూ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలకు ఇంచార్జిలు మార్పు చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఏడు దశల్లో
Date : 17-02-2024 - 4:54 IST -
Bird Flu: నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా రెండు గ్రామాల్లో అనేక కోళ్లు మృత్యువాత పడడంతో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. చనిపోయిన కోళ్ల నమూనాలను భోపాల్‌లోని ల్యాబొరేటరీకి పంపగా, మిగిలిన ఫలితాల్లో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ ఉన్నట్లు నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు.
Date : 17-02-2024 - 3:48 IST -
Amanchi Krishna Mohan : ఆమంచి దారెటు…?
వైసీపీ ఏడో లిస్ట్ (YCP 7th List) శుక్రవారం రాత్రి విడుదలైంది..ఈ జాబితాలో కేవలం ఇద్దరి పేర్లు మాత్రమే వచ్చాయి. ఏపీలో రాబోయే ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని అధికార పార్టీ వైసీపీ (YCP) గత కొద్దీ రోజులుగా పార్టీలో నియోజకవర్గ మార్పులు , చేర్పులు చేస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా కొత్త వారికీ నియోజకవర్గ బాధ్యతలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆరు జాబితాలను వ
Date : 17-02-2024 - 3:37 IST -
AP Politics: జగన్ రూట్లో బాబు.. సంక్షేమ పథకాలతో ఎన్నికలకు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా 2.54 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటుంది. కానీ దేశంలో సొంత అధికారిక రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా నిలిచింది
Date : 17-02-2024 - 2:55 IST -
LS Elections : బాపట్ల కాంగ్రెస్ అభ్యర్థిగా జేడీ శీలం..!
బాపట్ల నియోజకవర్గం నుంచి టీడీపీ (TDP) టికెట్‌పై పోటీ చేసేందుకు కీలక అభ్యర్థులు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి (Panabaka Lakshmi), మాజీ ఎంపీ శ్రీరాములు మాల్యాద్రి (Malyadi Sriramulu) ప్రయత్నిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జేడీ శీలం (JD Sheelam) పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండగా, వైసీపీ లోక్‌సభ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఈ నియోజకవర్గం అనేక మంది ప్రముఖులను పార్లమెంటుకు, అసెంబ్లీకి
Date : 17-02-2024 - 2:00 IST -
Chandrababu: టికెట్ ఆశావాహులకు బాబు షాక్ ఇవ్వనున్నారా?
పొత్తులు, సీట్లు, అభ్యర్థుల ప్రకటనకు ఇంకా చాలా సమయం ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు.వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి చర్చించే అవకాశముందని అన్నారు.
Date : 17-02-2024 - 1:49 IST -
YSRCP : చిత్తూరులోని జంగాలపల్లి వైఎస్సార్సీపీకి ముల్లులా మారనుందా..?
చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ (YSRCP) సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు (Arani Srinivasulu)ను మార్చాలనే నిర్ణయం అధికార పార్టీలో తీవ్ర కలకలం రేపింది. బలిజ సామాజికవర్గానికి చెందిన జంగాలపల్లి శ్రీనివాసులుగా పిలవబడే ఆరణి శ్రీనివాసులు రెండో సారి పదవిని ఆశించారు. అయితే, పార్టీ మార్పును ఎంచుకుంది, ఏపీ అసెంబ్లీకి వచ్చే సాధారణ ఎన్నికలకు MC విజయానంద రెడ్డిని అభ్యర్థి
Date : 17-02-2024 - 1:40 IST -
BJP : బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ప్రధాన అజెండా..!
వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి (BJP) ఎజెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) శనివారం నుండి ప్రారంభమయ్యే రెండు రోజుల జాతీయ కౌన్సిల్ సమావేశంలో వెల్లడించనున్నారు. ఈ సమావేశాలకు పార్టీ జిల్లా అధ్యక్షులకు, కేంద్ర మంత్రులు, ఎన్నికైన పంచాయతీ అధిపతుల నుండి దాదాపు 11,500 మంది పార్టీ సభ్యులు హాజరవుతారని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా (JP Nadda) సమావేశాన్ని ప్రారంభిస్తార
Date : 17-02-2024 - 1:04 IST -
Chandrababu : అమరావతిపై సీఎం జగన్ ప్రతీకార ధోరణి అవలంభిస్తున్నారు
రాజధాని అమరావతి (Amaravati)పై ప్రతీకార ధోరణి అవలంభించి ఆ ప్రాంతాలను పూర్తిగా నాశనం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . ‘X’పై ఒక పోస్ట్‌లో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మత విద్వేషాన్ని “ప్రేరేపిస్తున్నారని”, తప్పుడు ప
Date : 17-02-2024 - 12:30 IST -
Raghuramakrishna: జగన్ సింహం కాదు…చిట్టెలుకే అంటూన్న వైసీపీ ఎంపీ
Rajdhani-Files-Movie: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు(raghu rama krishnam raju మరోసారి సిఎం జగన్(jagan) పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సింహం కాదు చిట్టెలుక అనీ, రాజధాని ఫైల్స్ సినిమా(Rajdhani Files Movie)కు సింహం జంకిందని అన్నారు. గంగ చంద్రముఖిగా మారడం రొటీనే కానీ సింహం చిట్టెలుకగా మారడమే వెరైటీ అని ఆయన అపహాస్యం చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు ఓటు వేస్తే, మీ ఇంటికి చంద్రముఖిల
Date : 17-02-2024 - 12:00 IST -
Chandrababu : నేతలను బుజ్జగించే పనిలో బాబు..
ఏపీలో ఎన్నికల వేడి నడుస్తుంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో అన్ని పార్టీలలో టికెట్ల అంశం నడుస్తుంది. ఎవరికీ టికెట్ వస్తుందో..ఎవరికీ రాదో..రాకపోతే ఆ నేతలు ఆ పార్టీలలో కొనసాగుతారో లేదో ఇలా అనేక విధాలుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ(YCP) టికెట్ల విషయంలో దూకుడు కనపరుస్తుంది. నియోజకవర్గాలలో ప్రజల మద్దతు ఉంటేనే టికెట్ లేదంటే అంతే సం
Date : 17-02-2024 - 11:46 IST -
AP Jobs : వైజాగ్‌లో 130 జాబ్స్.. కడపలో 24 జాబ్స్.. అప్లై చేసుకోండి
AP Jobs : ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పాసైన వారికి ఉద్యోగ అవకాశాలివి. నెలకు రూ.15వేల దాకా జీతం లభిస్తుంది.
Date : 17-02-2024 - 11:06 IST