Andhra Pradesh
-
Covid : వైజాగ్ కేజీహెచ్‌లో మహిళ మరణం కొవిడ్ వల్ల కాదు : సూపరిటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్
వైజాగ్ కేజీహెచ్‌లో కరోనా వల్ల మహిళ మరణించిందన్న వార్తలను సూపరిటెండెంట్ డాక్టర్ అశోక్ కుయార్ ఖండించారు. ఆమెకు
Published Date - 07:28 AM, Wed - 27 December 23 -
Kalyan Ram : రాబోయే ఎన్నికల్లో సపోర్ట్ ఎవరికీ అనేదానిపై కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి రాష్ట్ర ప్రజలు ఎవరికీ పట్టం కట్టబోతారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తెలంగాణ ప్రజలు రెండుసార్లు విజయం సాధించిన బిఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ కు పట్టం కట్టగా..ఏపీ ప్రజలు మరో ఛాన్స్ వైసీపీ (YCP) కి ఇస్తారా..లేక టిడిపి (TDP) – జనసేన (Janasena) ఉమ్మడి ఓటు వేస్తారనేది అంత చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో ఎన్నికల్లో మీ సపోర్ట్ ఎ
Published Date - 10:03 PM, Tue - 26 December 23 -
AP Anganwadi Workers Protest : రేపటి నుండి వైసీపీ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద అంగన్వాడీల నిరసన ..
గత కొద్దీ రోజులుగా ఏపీలో అంగన్వాడీలు (AP Anganwadi Workers) తమ డిమాండ్స్ ను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలంటూ ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. పలుమార్లు మంత్రులతో సమావేశాలు జరిపినప్పటికీ చర్చలు సఫలం కాలేదు. ఈ తరుణంలో రేపటి నుండి ఎమ్మెల్యే (YCP MLAS) ల ఇంటి వద్ద నిరసన చేపట్టాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే 15 రోజులుగా అంగన్వాడీలు వినూత్న పద్దతిలో తమ నిరసనలు తెలుపుతూ వస్తున్నారు. అనేక రాష్ట్రా
Published Date - 09:17 PM, Tue - 26 December 23 -
MLC Vamsikrishna Srinivas : జనసేన లోకి వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్..?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల (2024 AP Elections ) సమయం దగ్గర పడుతుండడం తో రాజకీయ నేతలు తమ రాజకీయ భవిష్యత్ ఏ పార్టీ లో ఉంటె బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు (YCP Leaders) సొంత పార్టీని వీడి టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీల్లోకి చేరేందుకు సిద్ధం అవుతున్నారనే సమాచారం అందుతుంది. ప్రజల్లో పార్టీ కి ఉన్న వ్యతిరేకత చూసి కొంతమంది పార్టీ మారాలని […]
Published Date - 08:40 PM, Tue - 26 December 23 -
Nellore YSRCP : మాజీ మంత్రి అనిల్‌కు స్థానచలనం.. ఆ నియోజకవర్గం నుంచే పోటీ..?
నెల్లూరు జిల్లా వైసీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం కల్పించిన అధిష్టానం నెల్లూరు జిల్లాలో కూడా పలువురు ఎమ్మెల్యేలకు స్థానచలనం లభించనుంది. నెల్లూరు సిటీలో గత రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసిన అనిల్ కుమార్ యాదవ్‌ని మార్చాలని అధిష్టానం భావిస్తుంది. నెల్లూరు ఎంపీ
Published Date - 06:02 PM, Tue - 26 December 23 -
Roja Cricket Batting : మంత్రి రోజాకు బ్యాటింగ్ నేర్పిన జగన్..రోజా సంతోషం అంత ఇంత కాదు
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని (Adudam Andhra Tournament) లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్ (CM Jagan) మైదానంలో సందడి చేసారు. బ్యాట్ (Batting ) చేతబట్టి బంతుల్ని ఎదుర్కొన్నారు. స్పోర్ట్స్ అథారటీ (శాప్) ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి జగన్ కు బౌలింగ్ చేయగా..జగన్ బ్యాట్ తో బంతిని కొట్టే ప్రయత్నం చేసారు. ఇదే క్రమంలో మంత్రి రోజా (Roja) కు బ్యాటింగ్ నేర్పించి ఆమెను సంతోష పెట్టారు. ఏపీ వ్యాప్తంగా ఆడుదా
Published Date - 03:29 PM, Tue - 26 December 23 -
Jogi Ramesh : జగన్ భక్తుడికి టికెట్ లేనట్లే..?
ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ లో రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ (BRS) పార్టీ మంత్రులకు , ఎమ్మెల్యేలకు ప్రజలు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల్లో ఆయా నేతలకు వ్యతిరేకత ఉన్నప్పటికీ..అధినేత కేసీఆర్ అవేమి పట్టించుకోకుండా మరోసారి సిట్టింగ్ ఎమ్
Published Date - 02:33 PM, Tue - 26 December 23 -
Guntur Jobs : గుంటూరు ఆస్పత్రుల్లో 94 జాబ్స్.. యాదాద్రి జిల్లాలో యువతకు ఉచితంగా సాంకేతిక శిక్షణ
Guntur Jobs : ఏపీలోని గుంటూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 94 పోస్టుల భర్తీ ప్ర్రక్రియ మొదలైంది.
Published Date - 02:12 PM, Tue - 26 December 23 -
Nara Lokesh: ఏపీ ఇప్పుడు ఉద్యమప్రదేశ్‌గా మారింది: నారా లోకేశ్
Nara Lokesh: ఏపీ ఇప్పుడు ఉద్యమప్రదేశ్‌గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలో ఇష్టం వచ్చిన హామీలను ఇచ్చిన జగన్ అందరినీ మోసం చేశారని విమర్శించారు. మంగళవారం నుంచి చేపట్టనున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతుందని నారా లోకేశ్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న మున్
Published Date - 01:00 PM, Tue - 26 December 23 -
‘Adugudam Andhra’ : ఏపీలో ‘అడుగుదాం ఆంధ్ర’ పేరుతో నిరుద్యోగుల నిరసన..
ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటీకే అంగన్వాడి, మున్సిపాలిటీ కార్యకర్తలు తమ డిమాండ్ లను..ఎన్నికల హామీలను సీఎం జగన్ నెరవేర్చాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుండగా..తాజాగా ‘అడుగుదాం ఆంధ్ర’ (Adugudam Andhra Program ) పేరుతో నిరుద్యోగులు నిరసన బాట పట్టారు. ‘ఆడుదాం ఆంధ్రా’ (Adudam Andhra Program) క్రీడా పోటీలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు గుంటూరు జ
Published Date - 12:46 PM, Tue - 26 December 23 -
Covid: ఏపీలో కలకలం.. కోవిడ్ సోకిన మహిళ మృతి
ఏపీలో కరోనా (Covid) మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా విశాఖలోని కోవిడ్ సోకిన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కేజీహెచ్ లో మృతి చెందారు.
Published Date - 12:38 PM, Tue - 26 December 23 -
YS Sharmila : జనవరి ఫస్ట్ వీక్ లో కాంగ్రెస్ లోకి షర్మిల..?
YSRTP అధినేత్రి వైస్ షర్మిల (YS Sharmila )..కాంగ్రెస్ (Congress) గూటికి చేరేందుకు సిద్ధమైంది..ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. వాస్తవానికి తెలంగాణ ఎన్నికల ముందే తన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి..కాంగ్రెస్ నుండి పోటీ చేయాలనీ భావించింది. చివరి వరకు గట్టిగానే ట్రై చేసింది కానీ..తెలంగాణ సెంటిమెంట్ కారణంగా ఆమె చేరికకు బ్రేకులు పడ్డాయి. ఇక ఇప్పుడు అంత సెట్ అవ్వడం..కాంగ్రెస్ కూ
Published Date - 12:13 PM, Tue - 26 December 23 -
KA Paul Offer to Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు భారీ ఆఫర్ ఇచ్చిన KA పాల్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ప్రజాశాంతి పార్టీ (Prajasanthi Party) అధినేత KA పాల్ (KA Paul) బంపర్ ఆఫర్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్..ప్రజాశాంతి పార్టీలో చేరితే ఆయనకు సీఎం పదవి ఇస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేనకు టీడీపీ 24 సీట్లే మాత్రమే ఇస్తుంది.. కానీ ప్రజాశాంతి పార్టీ మాత్రం 48 సీట్లు ఇస్తాం.. అలాగే సీపీఐ, సీపీఎంలకు 12 స్థానాలు ఇస్తామని పాల్ తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ నావైపే ఉన్నా
Published Date - 12:00 PM, Tue - 26 December 23 -
YS Sharmila : కడప ఎంపీ బరిలో వైఎస్ షర్మిల ?
YS Sharmila : వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా రెడీ అవుతోంది.
Published Date - 11:52 AM, Tue - 26 December 23 -
Janasena vs YCP : ఆర్జీవీ, రోజా, అంబటిలకు వార్నింగ్ ఇచ్చిన జనసేన వీరమహిళలు
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. గత ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో
Published Date - 08:29 AM, Tue - 26 December 23 -
Aadudam Andhra : ‘ఆడుదాం ఆంధ్రా’ కు భారీ స్పందన .. తూర్పుగోదావరిలో 1.75 లక్షలు మంది దరఖాస్తు
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రకు భారీ స్పందన వస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో 1.75 లక్షల మంది
Published Date - 08:13 AM, Tue - 26 December 23 -
Covid : ఏపీలో 29కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ
కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు ఏపీలో రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో 29 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. కోవిడ్
Published Date - 07:53 AM, Tue - 26 December 23 -
Jagan : జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు – ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార – ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో 175 కి 175 సాధించి తీరుతామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే..అంత సీన్ లేదని , 30 సీట్లు వస్తే గొప్పే అని టిడిపి నేతలు అంటున్నారు. తాజాగా వైసీపీ బహిష్కృత నేత, ఉదయగిరి ఎమ్మెల్యే మేక
Published Date - 07:23 PM, Mon - 25 December 23 -
Daggubati Venkateswara Rao : గత ఎన్నికల్లో ఓడిపోవడమే మంచిదైంది – దగ్గుబాటి వెంకటేశ్వరరావు
గత ఎన్నికల్లో వైసీపీ నుండి గెలవకపోవడమే మంచిదైందన్నారు మాజీ వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao). 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం వైసీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావుపై ఓడిపోయారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వైసీపీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్నారు. ఇక ఇప్పుడు మరో మూడు నెలల్
Published Date - 07:14 PM, Mon - 25 December 23 -
TDP vs YSRCP : టీడీపీ – వైసీపీ మధ్య ‘డంకీ’ వార్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో రాష్ట్రంలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ రోజు రోజుకు ఎక్కవుతుంది. గతంలో సభలు , సమావేశాల్లో ఇరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకునేవారు..కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ..సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు , ప్రతికౌంటర్ల దగ్గరి నుండి పోస్టర్ల వార్ వరకు వచ్చింది. తాజాగా బాలీవుడ్ హీరో షారుఖ్ నటించిన డంకీ చ
Published Date - 06:06 PM, Mon - 25 December 23