Andhra Pradesh
-
Nara Bhuvaneswari : ‘శునకానందం పొందే బతుకులూ బతుకేనా?’ ..వైసీపీ ఫై టీడిపి ఫైర్
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా టీడీపీ (TDP) – వైసీపీ (YCP) నేతల మధ్య ఘాటైన వ్యాఖ్యలే నడుస్తున్నాయి. ఇరు ఎంతలు ఎక్కడ తగ్గడం లేదు..నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటాను అనే పద్దతిలో దాడి చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ చీఫ్ చంద్రబాబు (CBN) స్థానంలో కుప్పం (Kuppam) నుంచి తాను పోటీ చేస్తానని ఆయన భార్య చెప్పినట్
Date : 21-02-2024 - 3:53 IST -
Minister Gummanur Jayaram : టీడీపీలోకి మంత్రి జయరాం..?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస పెట్టి నేతలు షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా సర్వేల ఆధారంగా నియోజక ఇంచార్జ్ లను మార్చడం , టికెట్లు కూడా ఇవ్వకపోవడం , కొన్ని చోట్ల నేతలను మారుస్తూ నిర్ణయాలు తీసుకోవడం వైసీపీ కి మైనస్ గా మారబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలతో చాలామంది పార్టీ కి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేయగ
Date : 21-02-2024 - 3:21 IST -
Chintalapudi TDP Incharge : చింతలపూడి టీడీపీ ఇన్ ఛార్జ్ గా రోషన్ కుమార్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు నియోజవర్గాల తాలూకా ఇంచార్జ్ (Incharge) లను నియమించేపనిలో పడ్డాయి. కొన్ని చోట్ల మార్పులు , చేర్పులు చేస్తూ వస్తున్నారు. తాజాగా టీడిపి (TDP) అధిష్టానం.. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ (Chintalapudi TDP Incharge) గా సాంగా రోషన్ కుమార్ (Songa Roshan Kumar) ను నియమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర అ
Date : 21-02-2024 - 2:53 IST -
Anil Kumar Yadav : తల తెగినా సరే జగనన్న కోసం ముందుకెళ్తా
తల తెగుతుందన్నా సరే.. జగనన్న కోసం ముందుకెళ్లి నిలబడతానే తప్ప వెనకడుగు వేయనని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) అన్నారు. జగన్ (YS Jagan) కోసం రామబంటులా పని చేస్తానని చెప్పారు. నరసరావుపేట ఎంపీగా గెలిచాక ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని తెలిపారు. పల్నాడు గడ్డ ప్రజలు తనను అక్కున చేర్చుకోవడంతో నెల్లూరు వదిలి. వచ్చినపుడు కలిగిన బాధ పోయిందన్నారు. జగన్ ఒక్కడిని ఎదుర్కొనేందుకు ప్రతిపక
Date : 21-02-2024 - 2:35 IST -
Alla Ramakrishna Reddy : ఆర్కే చేతికి గుంటూరు పార్లమెంట్ బాధ్యతలు..?
రీసెంట్ గా వైసీపీ (YCP) ని వీడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ (Alla Ramakrishna Reddy)…తిరిగి మళ్లీ వైసీపీ లోనే చేరారు. జగన్ (Jagan) వద్దకు తిరిగి వెళ్లేదే లేదని తేల్చి చెప్పిన ఆర్కే..రెండు నెలలు గడవకముందే మళ్లీ జగన్ వద్దకు వెళ్లారు. మంగళగిరిలో తనను కాదని, సీఎం జగన్ మరొకరిని ఇన్ఛార్జిగా నియమించడంతో.. డిసెంబరు 11న వైసీపీ కి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్కే.. ‘ఇకపై వైఎస్ షర్మిల నాయ
Date : 21-02-2024 - 1:47 IST -
Pawan Kalyan : భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ..ఫిక్స్ అయ్యినట్లే..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈసారి ఏ నియోజకవర్గం నుండి పోటీ (Contest) చేస్తారనేది గత కొద్దీ రోజులుగా ఆసక్తి గా మారిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో భీమవరం , గాజువాక నుండి పోటీ చేసి , రెండు స్థానాల్లో ఓటమి చెందారు. ఇక ఇప్పుడు టీడిపి తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతుండడం తో ఆయన ఎక్కడినుండి పోటీ చేస్తారనేది చర్చగా మారింది. గాజువాక , భీమవరం , తిరుపతి , […]
Date : 21-02-2024 - 1:32 IST -
Harsha Kumar: జగనే షర్మిలను కాంగ్రెస్ లోకి పంపించి ఉండొచ్చేమో..? హర్షకుమార్
Harsha Kumar: అనంతపురం జిల్లా రాప్తాడులో జగన్ సిద్ధం సభ సమయంలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైఎస్ఆర్సిపి(ysrcp) శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిని మాజీ ఎంపీ హర్షకుమార్(Harsha Kumar) ఖండించారు. దీనిపై సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర గవర్నర్ కూడా స్పందించాలని కోరారు. దాడిపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని విన్నవించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్ల
Date : 21-02-2024 - 1:29 IST -
Anil Kumar Yadav : తల తెగుతుందన్నా సరే.. జగనన్న కోసం వెనకడుగు వెయ్యను – అనిల్
వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాములుగా మాస్ డైలాగ్స్ వినాలంటే బోయపాటి సినిమాలు చూడాలి..ముఖ్యంగా బాలయ్య (Balakrishna) తో బోయపాటి పేల్చే డైలాగ్స్ మరెవరు కూడా పేల్చేలేరు. ఆ రేంజ్ లో బాలయ్య తో మాస్ డైలాగ్స్ చెప్పిస్తారు. ఇక రాజకీయాల విషయానికి వస్తే వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్..బోయపాటి రేంజ్ లో డైలాగ్స
Date : 21-02-2024 - 1:20 IST -
Vemireddy Prabhakar Reddy : వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుడ్ బై చెప్పబోతున్నాడా..?
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. పార్టీ టికెట్ దక్కని నేతలంతా వరుస పెట్టి పార్టీ కి గుడ్ బై చెపుతూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి , జనసేన , టిడిపి లలో చేరగా..మరికొంతమంది ఇదే బాటలో కొనసాగుతున్నారు. తాజాగా నెల్లూరుకి చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) అతి త
Date : 21-02-2024 - 12:58 IST -
Chandrababu : రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి
ఏపీలో రాజకీయం రాజుకుంటోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రజల్లో పార్టీ బలోపేతం చేసేందుకు రంగంలోకి దిగారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేతలు ప్రజల్లో తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులపై విమర్శ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలన్నారు టీ
Date : 21-02-2024 - 12:52 IST -
AP DSC 2024 : ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు.. అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే
AP DSC 2024 : ఆంధ్రప్రదేశ్‌లో సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT) పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థుల అనుమతికి సంబంధించి ఏపీ హైకోర్టు(ap high court) స్టే విధించింది. అయితే.. ఆ అభ్యర్థులను అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. బీఈడీ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు అనుమతించడంపై ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అద్దంక
Date : 21-02-2024 - 12:39 IST -
AP : రాజమండ్రి రూరల్ టికెట్ నాదే – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలుస్తుండడం తో ఇరు పార్టీల నేతల్లో కొంతమంది తమ స్థానాలను కోల్పోవాల్సి వస్తుంది. పొత్తుల్లో భాగంగా ఇరు పార్టీలు సీట్లను సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో రాజమండ్రి రూరల్ టికెట్ జనసేన అభ్యర్థికే అని ప్రచారం అవుతున్న తరుణంలో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) ఈ వార్తల ఫై క్లారిటీ ఇచ్చారు. రాజమండ్రి రూరల్ ( Ra
Date : 21-02-2024 - 11:41 IST -
TDP: టీడీపీకి మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు రాజీనామా
Muddaraboina Venkateswara Rao:ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రధాన పార్టీల్లో అసంతృప్తులు పెరిగిపోతున్నారు. టికెట్ దక్కని నేతలు మరో ఆలోచనకు తావివ్వకుండా పార్టీలకు రాజీనామా చేస్తున్నారు. తాజాగా టీడీపీ(TDP) మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు(Muddaraboina Venkateswara Rao) పార్టీకి రాజీనామా(resigns)చేశారు. నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జీగా కొలుసు పార్థసారథిని చంద్రబాబు(chandrababu) నియమించిన సంగతి తెల
Date : 21-02-2024 - 11:19 IST -
AP : రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీతో పొత్తు..లేకపోతే 40 స్థానాల్లో విజయం మనదే – పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి పొత్తు ఫై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ(TDP)తో పొత్తు పెట్టుకున్నామని , లేకపోతే ఒంటరిగా వెళ్తే 40 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తాం అని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన పవన్ కళ్యాణ్..ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలని , జగన్ ను గద్దె దించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఈ తరుణంలో ఒంటరిగా పోటీ చేసి ఓట్
Date : 21-02-2024 - 11:16 IST -
CM Jagan : నేడు విశాఖకు సీఎం జగన్..
శ్రీ రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బుధవారం బందరు నగరంలోని చిన్నముషిడివాడలోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించనున్నారు . ఈ పర్యటన సోమవారం జరగాల్సి ఉండగా పలు కారణాల వల్ల బుధవారానికి వాయిదా పడింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి చేరు
Date : 21-02-2024 - 10:21 IST -
AP : బొత్స ఫై గంటా పోటీ..? టీడీపీ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేనా..?
ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార – ప్రతిపక్ష పార్టీలు నేతల ఎంపిక ఫై కసరత్తులు చేస్తున్నారు. ఎవర్ని ఏ స్థానం నుండి దింపాలి..? దింపితే గెలిచే అవకాశం ఉంటుందా..? గతంలో ఏ పార్టీ కి ఎలాంటి విజయాలు అందాయి..? ప్రస్తుతం అక్కడి గ్రాఫ్ ఎలా ఉంది..? అనేవి చూసుకొని బరిలోకి దింపుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలు గట్టి పోటీ ఉండబోతున్నట్లు స్ఫష్టంగా తెలుస్తుంది. ట
Date : 21-02-2024 - 10:14 IST -
Rajya Sabha Elections: రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ అభ్యర్థులు
దేశంలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. లోకసభ ఎన్నికలతో పాటు రాజ్యసభ హీట్ మొదలైంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కొందరు నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని 3 స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలిపోవడంతో
Date : 21-02-2024 - 8:32 IST -
AP Politics: భీమవరం బరిలో పవన్ కళ్యాణ్, గెలుపు వ్యూహాలపై ఫోకస్
AP Politics: త్వరలో ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు సీట్ల కేటాయింపుపై ఫోకస్ చేస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఎమ్మెల్యేగా భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ చీఫ్‌కు సొంత ఇంటిని వెతికే పనిలో పడ్డారట జనసేన నేతలు. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ విషయంలో నాన్ లో
Date : 20-02-2024 - 5:50 IST -
PM Modi – AP : అటు ఏపీ.. ఇటు తెలంగాణ.. ప్రధాని మోడీ వర్చువల్ ప్రారంభోత్సవాలివే
PM Modi - AP : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఐఐటీ, ఐసర్(IISER) సంస్థలు ఇవాళ సొంత భవనాల్లో కొలువుదీరాయి.
Date : 20-02-2024 - 4:57 IST -
TDP vs Janasena: టీడీపీ-జనసేన కూటమిలో అంతర్గత విభేదాలు
టీడీపీ-జనసేన కూటమిలో అంతర్గత విభేదాలు మెల్లమెల్లగా ముదురుతున్నాయా? వివిధ చోట్ల టిక్కెట్లు ఆశించే టీడీపీ, జనసేన నేతల మధ్య చిచ్చు రాజుకోవడంతో పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. త్యాగాలకు సిద్ధపడాలని, పొత్తుల దృష్ట్యా ఎన్నికల తర్వాత వాటిని చూసుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు
Date : 20-02-2024 - 1:50 IST