Andhra Pradesh
-
Air India Express : విశాఖ టు విజయవాడ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసు ప్రారంభం
ఈ విమాన సర్వీసు తిరిగి రోజూ రాత్రి 7:55 గంటలకు విజయవాడలో బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నానికి(Air India Express) చేరుకుంటుంది.
Date : 27-10-2024 - 9:33 IST -
AP Nominated Posts: రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు ఫోకస్..
ఆంధ్రప్రదేశ్‌లో రెండో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ జాబితా త్వరలోనే విడుదల కానుందని కూటమి నేతలు అభిప్రాయ పడుతున్నారు. శుక్రవారం ఉదయం, చంద్రబాబు దాదాపు 3 గంటల పాటు నామినేటెడ్ పదవులపై చర్చలు జరిపారు. మొదటి దశలో 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లతో పాటు, ఆర్టీసీకి వైస్ ఛైర్మన్‌ను నియమించారు. రెండో జాబితాలో రెట్టింపు సంఖ్యలో పోస్టులను భ
Date : 26-10-2024 - 4:17 IST -
AP SSC Notification: పరీక్షలకు వెళాయే! పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ వచ్చేసింది..
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థులు నవంబర్ 11వ తేదీలోపు ఫీజు చెల్లించాలి. ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడ
Date : 26-10-2024 - 3:20 IST -
YS Jagan : జగన్ చేసిన పాపాలే ప్రజల మెడకు ఉరితాళ్లు : మంత్రి నిమ్మల
YS Jagan : గత ఐదేళ్లలో జగన్ చేసిన పాపాలే ప్రజలపై భారం రూపంలో వెంటాడుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల రేట్లను దాచి చీకటి జీవోలు ఇచ్చి ప్రజలపై భారం మోపిందన్నారు. కేవలం ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని, సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో ఉన్నారని వివరించారు.
Date : 26-10-2024 - 3:12 IST -
Flights : రేపటి నుంచి విశాఖ టు విజయవాడకు మరో 2 విమాన సర్వీసులు
Flights : విమానం తిరిగి 8.45 గంటలకు బయలుదేరి రాత్రి 9.50 గంటలకు విజయవాడ వస్తుందని అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 10.35 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55 గంటలకు బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నంకు వెళుతుంది.
Date : 26-10-2024 - 2:35 IST -
HUDCO Funds To AP Substations: ఏపీకి మరో శుభవార్త ప్రకటించిన హడ్కో!
HUDCO Funds To AP Substations: ఆంధ్రప్రదేశ్‌కు ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో మరో శుభవార్త ఇచ్చింది. ఇటీవల రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చిన హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (హడ్కో), ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయనుందని ప్రకటించింది. సచివాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో హడ్కో ఛైర్మన్ సంజయ్ క
Date : 26-10-2024 - 2:15 IST -
TDP : టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
TDP : రూ.లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం అందించనున్నారు. రూ.వంద చెల్లించి సభ్యత్వం తీసుకొన్న వారికి గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ప్రమాద బీమాను రూ.5 లక్షలకు పెంచారు. సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి చనిపోయిన రోజే అంత్యక్రియలకు రూ.పది వేలు అందించనున్నారు.
Date : 26-10-2024 - 1:40 IST -
Minister Lokesh : ఏఐ అవకాశాల వినియోగంతో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది: మంత్రి లోకేశ్
Minister Lokesh : ఏఐ అవకాశాల వినియోగంతో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రతి వంద రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేస్తున్నామన్నారు. పి-4 విధానాల అమలుతో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని తెలిపారు.
Date : 26-10-2024 - 1:07 IST -
Papikondalu Boat Tour: పాపికొండలు విహారయాత్రకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
పాపికొండల విహారయాత్ర పునఃప్రారంభం: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యగమనిక, పాపికొండల విహారయాత్ర (Papikondalu Boat Tour) తిరిగి ప్రారంభమైంది. జులై 13 నుంచి గోదావరి వరదల కారణంగా ఈ యాత్రను నిలిపివేశారు, కానీ ఈరోజు శ్రీకారం చుట్టారు. గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. వివిధ శాఖల అధికారులతో మూడు బోట్లలో వెళ్లి, శుక్రవారం రోజు మాక్ డ్రిల్ నిర్వహించి పరిశీలించారు. గండి
Date : 26-10-2024 - 12:49 IST -
AP Registrations: డిసెంబర్ 1 నుంచి ఏపీ రిజిస్ట్రేషన్ల సవరణ
రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 1 నుంచి ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. సీఎం చంద్రబాబునాయుడు ఆమోదంతో ఈ అంశంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. వైకాపా ప్రభుత్వం చేపట్టిన అసమర్థ పాలన కారణంగా కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్ విలువలు బహిరంగ మార్కెట్ ద్రవ్య విలువల కంటే ఎక్కువగా ఉన్నాయి, దీని ఫలితంగా స్థిరాస్తి రంగంలో స్తబ్ధత న
Date : 26-10-2024 - 11:09 IST -
Bomb Threats In Tirumala: మరోసారి తిరుమలలో బాంబు బెదిరింపులు
తిరుపతిలో ఇటీవల నాలుగు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.హోటళ్లలో బాంబులు ఉన్నట్లు అర్ధరాత్రి మెయిల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీ చేపట్టారు.
Date : 26-10-2024 - 10:45 IST -
TDP : ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
TDP : ఉదయం 9 గంటలకు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. 'కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం చూసే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024 ప్రారంభమైంది. వంద రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే ..ఐదు లక్షల ప్రమాద బీమా, విద్య, వైద్య, ఉపాధి సహాయం అందిస్తుంది తెలుగుదేశం పార్టీ. వాట్సప్, టెలిగ్రామ్, తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ ద్వారా ఇప్పుడే సభ్యత్వ
Date : 26-10-2024 - 10:07 IST -
Unstoppable with NBK 4 : జైల్లో ఉన్నప్పుడు పవన్ అడిగింది అదే – చంద్రబాబు
Unstoppable with NBK 4 : మీరు జైల్లో ఉన్న టైం లో పవన్ కళ్యాణ్ స్వయంగా జైలు కు వచ్చి కలిశారు..అప్పుడు ఏమాట్లాడారు..? అని బాలయ్య అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు
Date : 26-10-2024 - 7:09 IST -
AP Nominated Posts : రెండో దశలో 40కి పైగా కార్పొరేషన్లు పదవులు – చంద్రబాబు
AP Nominated Posts : పార్టీ నేతలతో సమావేశమై, పార్టీ బలోపేతం, నామినేటెడ్ పదవుల రెండో దశ నియామకాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు
Date : 25-10-2024 - 9:22 IST -
Jagan vs Sharmila Assets Fight : ఏపీలో వింత బంధాలను చూస్తున్నాం – పేర్ని నాని సెటైర్లు
Jagan vs Sharmila Assets Fight : జగన్ ఆధ్వర్యంలోనే సాక్షి, భారతి సిమెంట్ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయని, వాటిలో షర్మిల లేదా ఆమె భర్త అనిల్ పేరు లేదని ఆయన పేర్కొన్నారు
Date : 25-10-2024 - 9:10 IST -
YS Sharmila కీలుబొమ్మగా మారారు: లేఖ పై ఘాటుగా స్పదించిన వైస్‌ఆర్‌సీపీ
YS Sharmila: అటాచ్‌మెంట్‌లపై హైకోర్టు ఆంక్షలు భూమికి మాత్రమే వర్తిస్తాయని, వాటాల బదిలీకి కాదని ఆమె చెప్పారని, మెజారిటీ షేర్ల బదిలీ భూమితో సహా అన్ని ఆస్తులను బదిలీ చేయడంతో సమానం అన్నారు. ఇది తెలంగాణ హైకోర్టు అటాచ్మెంట్ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు.
Date : 25-10-2024 - 5:39 IST -
TDP Membership: టీడీపీ సభ్యత్వ నమోదు అక్టోబర్ 26 నుండి ప్రారంభం
తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. పార్టీని బలోపేతం చేయడం, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై పార్టీ నేతలతో చర్చించారు. ఈ నెల 26వ తేదీ శనివారం నుండి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో చేపట్టేలా తెదేపా ఏర్పాట్లు చేస్తోంది. తెదేపా కార్యకర్తలు రూ.100 సభ్యత్వం చెల్లి
Date : 25-10-2024 - 3:47 IST -
YS Sharmila : వైస్సార్ శ్రేణులకు షర్మిల భారీ లేఖ
YS Sharmila : సాక్షి మీడియా జగన్ చేతిలో ఉండడం తో ప్రజలను ఏదైనా నమ్మించగలడు. అయినా వైస్సార్ అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాపై ఉందన్నారు
Date : 25-10-2024 - 2:03 IST -
AP Free Gas Cylinders: ఉచిత గ్యాస్ సీలిండర్లపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..
AP Free Gas Cylinders: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తమ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామంటూ ప్రకటించింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో, ఎన్నికల సమయంలో ప్రకటించిన ఉచిత సిలిండర్ల పథకాన్ని దీపావళి పండగ నుంచి ప్రారంభించాలని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింద
Date : 25-10-2024 - 1:09 IST -
మా ‘బాబు’ సీఎం అయ్యాడు – శ్రీవారి దర్శనం అనంతరం నందమూరి రామకృష్ణ
nandamuri ramakrishna : చంద్రబాబు సీఎం కావాలని గతంలో ఆయన మొక్కుకున్నారు. ఆ మొక్కు చెల్లించుకునేందుకు తిరుమలకు చేరుకున్న అయన
Date : 25-10-2024 - 12:14 IST